India Post GDS Recruitment 2023-కేవలం పదవ తరగతి మార్కుల ఆధారంగా 30,041 ఉద్యోగాలు
India Post GDS Recruitment 2023: జస్ట్ పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా 30,041 ఉద్యోగాలు... నాలుగు లేదా ఐదు గంటలే పని.. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన…