AP Police Recruitment 2022
6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు 411 ఎస్సై ఉద్యోగాలు . కానిస్టేబుల్ ఉద్యోగాలు రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి…