RRB Group D Notification 2025

  • Post author:
  • Post published:January 25, 2025
  • Post category:Notifications
  • Post last modified:February 13, 2025

Railway Recruitment Board (RRB) has officially released the RRB Group D Notification 2025 for over 32438 vacancies across India. Candidates aspiring for a stable and prestigious railway job can now check the eligibility criteria, important dates, syllabus, and application process below.

 రైల్వేలో 32,438 గ్రూప్-డి లెవెల్-1 పోస్టులు

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో

పోస్టులు: ఖాళీల సంఖ్య
1. పాయింట్స్మన్- 5,058
2. అసిస్టెంట్ (ట్రాక్ మెషిన్)- 799
3. అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301
4. ట్రాక్ మెయింటెయినర్ గ్రూప్-4- 13,187
5. అసిస్టెంట్ పీ-వే- 247
6. అసిస్టెంట్ (సీ అండ్ డబ్ల్యూ) – 2587
7. అసిస్టెంట్ లోకో షెడ్ (డిజిల్)- 420
8. అసిస్టెంట్ (వర్క్షాప్)- 3077
9. అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ)- 2012
10. అసిస్టెంట్ టీఆర్డీ- 1381
11. అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950
12. అసిస్టెంట్ ఆపరేషన్స్- (ఎలక్ట్రికల్)- 744
13. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ- 1041
14. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్షాప్)- 625

తదితర ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది

అర్హత

పదో తరగతి

లేదా

ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC), సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత

వయోపరిమితి

01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

  • UR/EWS : 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి
  • OBC (Non-Creamy Layer) : 18 నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి
  • SC/ST: 18 నుంచి 41 సంవత్సరాల మధ్య ఉండాలి

పుట్టిన తేదీ గరిష్ట పరిమితి (ఈ క్రింది తెలిపిన తేదీ కంటే ముందు ఉండకూడదు)

Upper limit of Date of Birth (Not Earlier Than)

  • UR/EWS : 02.01.1989
  • OBC (Non-Creamy Layer) : 02.01.1986
  • SC/ST: 02.01.1984

Lower Limit of Date of Birth

For all communities/ categories: 01.01.2007    

ఎంపిక ప్రక్రియ

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT),
  • ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET),
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV),
  •  మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.
  • ఎస్సీ, ఎస్టీ, ఈఎన్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.

ముఖ్య తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 28-12-2024.
  • నోటిఫికేషన్ జారీ : 22.01.2025.
  • ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.
  •  ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2025.
  • దరఖాస్తుల సవరణకు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు.

Website Links

  • “RRB Group D Notification 2025: Apply Online Now”

  • “RRB Group D Recruitment 2025: Check Eligibility & Dates”

  • “RRB Group D Vacancy 2025: Latest Notification Released”

  • “RRB Group D Notification PDF Download | Apply Today”

  • “RRB Group D 2025 Exam: Registration, Syllabus & Updates”

  • “RRB Group D Jobs 2025: Application Process & Important Dates”

  • “Railway Group D Notification 2025: Full Details Here”

  • “RRB Group D Recruitment 2025: How to Apply Online”

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.