[:en]AP Police SI Arithmetic prelims previous questions[:]

[:en]

AP Police SI Arithmetic prelims previous questions

AP Police SI Arithmetic prelims previous questions

[vc_row][vc_column width=”1/3″][vc_single_image image=”10825″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10922″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10826″ img_size=”medium” alignment=”center”][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text]

AP POLICE 

SI CONSTABLE

General Science Paper 1 

General Science Paper 2

General Science Paper 3

General Studies Paper 1 

General Studies Paper 2 

General Studies Paper 3

General Studies Paper 4

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_column_text]

/30
17
Created on By V V Academy

Arithmetic - Chain Rule 1

AP  Police SI Arithmetic  prelims previous Questions

1 / 30

A contractor undertakes to do a piece of work in 40 days. He engages 100 men at the beginning and 100 more and the after 35 days and completes the work in stipulated time. If he had not engaged the additional men, how many days behind schedule would it be finished ?

40 రోజులలో పూర్తి చేయడానికి ఒక కాంట్రాక్టరు ఒక పనిని తీసుకొన్నాడు. మొదట్లో 100 మందిని నియమించి, 35 రోజుల తరువాత 100 మందిని అదనంగా నియమించి సకాలంలో పనిని పూర్తి చేశాడు. అదనంగా పనివారిని నియమించకుండా ఉంటే, ఎంతకాలం ఆలస్యంగా పని పూర్తి అయ్యేది?

2 / 30

12 men working 8 hours per day complete a piece of work in 10 days. To complete the same work in 8 days, working 15 hours a day, the number of men required, is 

రోజుకు 8 గంǁ పని చేస్తూ 10 రోజులలో ఒక పనిని 10 మంది పూర్తి చేస్తారు. అదే పనిని 8 రోజులలో రోజుకు 15 గంǁల వంతున పని చేస్తే ఎంతమందితో పని పూర్తవుతుంది?

3 / 30

 A garrison had provisions for a certain number of days. After 10 days, 15 of the men desert and it is found that the provisions will now last just at long as before. How long was that?

ఒక సైనిక శిబిరంలో ఆహారం కొన్ని రోజుల వరకు సరిపోతుంది. 10 రోజుల తరువాత 1/5 వంతు మంది శిబిరం వదిలేశారు. ఇపుడు మిగతా ఆహారం అంతకు ముందు అనుకొన్నన్ని రోజులకే సరిపోతుంది. ఆ రోజుల సంఖ్య?

4 / 30

 If the price of 6 toys is Rs. 264.37, what will be the approximate price of 5 toys ?

6 బొమ్మల ఖరీదు రూ. 264.37 అయితే, 5 బొమ్మల ఉజ్జాయింపు ఖరీదు ఎంత?

5 / 30

Some persons can do a piece of work in 12 days .Two times the number of such persons will do half of that work in :

ఒక పనిని 12 రోజులలో కొందమంది చేయగలరు. సగం పనిని, రెట్టింపు మంది ఎన్ని రోజులలో చేస్తారు?

6 / 30

 4 mat-weavers can weave 4 mats in 4 days. At the same rate, how many mats would be woven by 8 mat-weavers in 8 days ?

4 గురు మేదరివారు 4 రోజులలో 4 చాపలు అల్లగలరు. అదే రేటుతో 8 రోజులలో 8 మంది మేదరులు ఎన్ని చాపలు అల్లగలరు?

7 / 30

 In a camp, 95 men had provisions for 200 days. After 5 days, 30 men left the camp. For how many days will the remaining food last now ?

ఒక క్యాంపులో 200 రోజులకు 95 మందికి సరిపోయే ఆహారం ఉన్నది. 5 రోజుల తరువాత 30 మంది క్యాంపులో వదిలి వెళ్ళారు. మిగతా ఆహారం ఇప్పుడు ఎన్ని రోజులకు సరిపోతుంది?

8 / 30

12 men and 18 boys, working 712 hours a day, can do a piece of work in 60 days. If a man works equal to 2 boys, then how many boys will be required to help 21 men to do twice the work in 50 days, working 9 hours a day?

12 పురుషులు, 18 బాలురు, రోజుకు 7 ½ గంటలు పనిచేస్తూ ఒక పనిని 60 రోజులలో చేస్తారు. ఇద్దరు బాలురు చేసే పని ఒక పురుషుడు చేయగలిగితే, రోజుకు 9 గంటలు పనిచేస్తూ 50 రోజులలో రెట్టింపు పనికి, 21 మంది పురుషులతో ఎంతమంది బాలురను సహయానికి నియమించవలెను?

9 / 30

If 11.25 m of a uniform iron rod weights 42.75 kg, what will be the weight of 6 m of the same rod ?

11.25 మీ. ఏకరూప ఇనుప ఊచ 42.75 కేజీలు అయితే 6 ఊచ బరువు ఎంత?

10 / 30

 A contractor undertook to do a certain piece of work in 9 days. He employed certain number of men, but 6 of them being absent from the very first day, the rest could finish the work in 15 days. The number of men originally employed were:

ఒక కాంట్రాక్టర్ 9 రోజులలో ఒక పనిని పూర్తి చేయడానికి తీసుకొన్నాడు. కొంతమందిని పనికోసం నియోగిస్తే, మొదటి రోజునుంచే వారిలో 6 మంది గైర్హాజరు అయ్యారు. 15 రోజులలో మిగిలినవారు పని పూర్తి చేశారు. మొదట్లో నియోగించినవారి సంఖ్య?

11 / 30

An industrial loom weaves 0.128 metres of cloth every second. Approximately, how many seconds will it take for the loom to weave 25 metres of cloth?

ప్రతీ సెకండుకి 0.128 మీ. బట్ట ఒక పారిశ్రామిక మగ్గం  వేస్తుంది. ఆ మగ్గం 25 మీ. నేయడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది?

12 / 30

 A flagstaff 17.5 m high casts a shadow of length 40.25 m. The height of the building, which casts a shadow of length 28.75 under similar conditions will be :

ఒక జెండా కర్ర 17.5 మీ. ఎత్తు కలది, 40.25 మీ. నీడ పరుస్తుంది, అదే పరిస్థితులలో, 28.75 మీ. నీడను పరుస్తున్న భవనం ఎంతమేరకుఎత్తు ఉంటుంది ?

13 / 30

On a scale of map, 0.6 cm represents 6.6 km. If the distance between the points on the map is 80.5 cm, the actual distance between these points is :

0.6 సెం.మీ., 6.6 కి.మీ. ను సూచించే పరివర్తన (స్కేలు) పటంలో, 80.5 సెం.మీ. దూరంలో ఉన్న రెండు బిందువులకు అనురూపంగా ఆ బిందువులు మధ్య అసలు దూరం ఎంత?

14 / 30

 The cost of 16 packets of salt, each weighing 900 grams is Rs. 28. What will be the cost of 27 pockets, if each packet weighs 1 kg ?

ఒక్కోక్కటి 900 గ్రా.  బరువు గల 16 ప్యాకెట్స్ ఉప్పు ఖరీదు రూ.28. ఒక్కోక్కటి 1 కేజి బరువున్న 27 ప్యాకెట్స్ ఖరీదు ఎంత?

15 / 30

 A certain number of men can finish a piece of work in 100 days. If, there were 10 men less, it would take 10 days more for the work to be finished. How many men were there originally?

100 రోజులలో ఒక పనిని కొంతమంది పూర్తి చేస్తారు. 10 మంది తక్కువైతే, ఇంకో 10 రోజులు, పని పూర్తి కావడానికి పట్టేది. ముందున్నది ఎంతమంది పనివారు?

16 / 30

 Running at the same constant rate, 6 identical machines can produce a total of 270 bottles per minute. At this rate, how many bottles could 10 such machines produce in 4 minutes ?

6 ఒకే విధమైన మెషీన్స్ స్థిరమైన రేటుతో నడుస్తూ నిమిషానికి 270 వంతున సీసాలు తయారు చేస్తాయి. ఇదే రేటుతో, 10 మెషీన్స్ అటువంటివే, 4 నిమిషాలలో తయారు చేయగల సీసాల సంఖ్య?

17 / 30

39 persons can repair a road in 12 days, working 5 hours a day. In how many days will 30 persons, working 6 hours a day, complete the work ?

రోజుకు 5 గంటలు పని చేస్తూ 12 రోజులలో 39 మంది ఒక రోడ్డు మరమ్మత్తు చేయగలరు. ఆ పనినే రోజుకు 6 గంటలు పని చేస్తూ ౩౦ మంది ఎన్ని రోజులలో చేయగలరు.

18 / 30

The price of 357 mangoes is Rs. 1517.25. What will be the approximate price of 9 dozens of such mangoes ?

357 మామిడి పళ్ళ ఖరీదు రూ.1517.25, అయితే అటువంటి 49 డజన్ల పండ్ల ఉజ్జాయింపు ఖరీదు ఎంత?

19 / 30

36 men can complete a piece of work in 18 days. In how many days will 27 men complete the same work ?

ఒక పనిని 18 రోజులలో 36 మంది పూర్తి చేయగలరు. అదే పనిని 27 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు.

20 / 30

If the cost of x meters of wire is d rupees, then what is the cost of y meters of wire at the same rate ?

మీ. తీగ ఖరీదు రూ. అయితే, అదే రేటుతో మీ. తీగ ఖరీదు ఎంత?

21 / 30

A garrison of 500 men had provisions for 27 days. After 3 days a reinforcement of 300 men arrived. For how many more days will the remaining food last now?

ఒక సైనిక శిబిరంలో 500 మందికి 27 రోజులకు సరిపడే ఆహారం ఉన్నది. 3 రోజుల తరువాత 300 మంది అదనపు సైనికులు సైనిక శిబిరానికి వచ్చారు. ఇపుడు మిగతా ఆహారం ఎన్ని రోజులకు సరిపోతుంది?

22 / 30

A fort had provision of food for 150 men for 45 days. After 10 days, 25 men left the fort. The number of days for which the remaining food will last, is :

ఒక కోటలో ఆహారం 150 మందికి 45 రోజులు సరిపోతుంది. 10 రోజుల తరువాత 25 మంది కోట వదిలేశారు. మిగతా ఆహారం యింకా ఎన్ని రోజుల వరకు వస్తుంది?

23 / 30

10 men, working 6 hours a day can complete a work in 18 days. How many hours a day must 15 men work to complete the same work in 12 days ?

రోజుకు 6 గంటలు పని చేస్తూ 18 రోజులలో 10 మంది ఒక పనిని పూర్తి చేస్తారు. అదే పనిని 12 రోజులలో పూర్తి చేయడానికి 15 మంది పనివారు రోజుకు ఎన్ని గంటలు వంతున పని చేయవలసి ఉంటుంది.

24 / 30

15 men 21 days of 8 hours each to do a piece of work. How many days of 6 hours each would 21 women take, if 3 women do as much work as 2 men ?

రోజుకు 8 గంటలు పని చేస్తూ 15 మంది పురుషులు 21 రోజులలో ఒక పనిని పూర్తి చేస్తారు. ఇద్దరు పురుషులు  చేసే పని 3 స్త్రీలు చేయగలిగితే, రోజుకు 6 గంటలు పని చేస్తూ అదే పనిని పూర్తి చేయడానికి 21 మంది స్త్రీలకు ఎన్ని రోజులు పడుతుంది?

25 / 30

If a quarter kg of potato costs 60 paise, how many paise will 200 gm cost ?

పావుకిలో బంగాళదుంపల ఖరీదు రూ.60 పైసలు అయితే, 200 గ్రాములు ఖరీదు ఎంత?

26 / 30

 In a camp, there is a meal for 120 men or 200 children. If 150 children have taken the meal, how many men will be catered to with the remaining meal ?

120 మంది పెద్దవారికి లేదా 200 మంది పిల్లలకు సరిపోయే భోజనం ఒక క్యాంపులో ఉన్నది. 150 మంది పిల్లలు తిన్న తరువాత, ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు?

27 / 30

 A man completes 5/8 of a job in 10 days. At this rate, how many more days will it take him to finish the job ?

ఒకడు 10 రోజులలో 5/8 వంతు పని పూర్తి చేశాడు. ఈ రేటున పని పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు అతడు తీసుకొంటాడు?

28 / 30

In a dairy farm, 40 cows eat 40 bags of husk in 40 days. In how many days one cow will eat one bag of husk ?

ఒక పాడి కేంద్రంలో, 40 రోజులలో 40 ఆవులు 40 బస్తాల తవుడు తింటాయి. ఒక బస్తా తవుడు 1 ఆవు ఎన్ని రోజులలో తింటుంది?

29 / 30

A contractor employed 30 men to do a piece of work in 38 days. After 25 days, he employed 5 men more and the work was finished one day earlier. How many days he would have been behind, if he had not employed additional men?

ఒక కాంట్రాక్టర్ 38 రోజులలో ఒక పనిని పూర్తిచేయడానికి 30 మందిని నియమించాడు. 25 రోజుల తరువాత 5 మందిని అదనంగా నియమించడం వల్ల పని ఒకరోజు ముందుగానే అయిపోయింది. అదనపు పనివారిని నియమించకపోతే, పని ఎన్ని రోజులు ఆలస్యంగా పూర్తి అయ్యేది?

30 / 30

A wheel that has 6 cogs is meshed with a larger wheel of 14 cogs. When the smaller wheel has made 21 revolutions, then the number of revolutions made by the larger wheel is :

14 పళ్ళు ఉన్న పెద్ద చక్రంతో తిరిగే విధంగా 6 పళ్ళున్న చక్రాన్ని అమర్చారు. చిన్న చక్రం 21 పరిభ్రమణాలు చేస్తే, పెద్ద చక్రం తిరిగిన పరిభ్రమణాల సంఖ్య ఎంత?

Your score is

The average score is 44%

0%

[/vc_column_text][/vc_column][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text]

AP POLICE 

SI CONSTABLE

Polity Paper – 1

Polity Paper – 2

Polity Paper – 3

[/vc_column_text][/vc_column][/vc_row]

 

AP Police SI Arithmetic prelims previous questions[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.