[:en]AP Police SI General Science prelims previous questions 2[:]By V V Academy / November 12, 2019 [:en]AP Police SI General Science prelims previous questionsAP Police SI General Science prelims previous questionsAP Police SI General Science prelims previous questions/20 22 Created on November 12, 2019 By V V Academy General Science - 2AP Police SI General Science prelims previous Questions NameEmailPhone Number 1 / 20Vitamin with cobalt isకోబాల్ట్ కలిగిన విటమిన్ B2 B1 B12 B6 2 / 20The spin of electrons was ascertained by the experiment ofఎలక్ట్రాన్ల ఆత్మభ్రమనాన్ని ధ్రువీకరించిన ప్రయోగము Cavendish కావెండిష్ ప్రయోగం Stern-Gerlach స్టెర్న్-గెర్లాక్ ప్రయోగం Michelson-Morley మైకెల్సన్ మోర్లె ప్రయోగం Davison-Genner డేవిసన్-గెర్మార్ ప్రయోగం 3 / 20Arrange the following white blood cells in descending order based on their number per cubic millimeter of blood.I) EosinophilsII) BasophilsIII) NeutrophilsIV) LymphocytesV) Monocytesఘన మిల్లీమీటర్ రక్తములో ఉండే కింది రకాల తెల్ల రక్త కణాలను వాని సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.I) ఇసినోఫిల్స్II) బేసోఫిల్స్III) న్యూట్రోఫిల్స్IV) లింఫోసైట్లువి) మోనోసైట్లు II I III V IV III IV V I II III I IV V II II I V IV III 4 / 20The virus that was responsible for the death of Lions in Gir forest in October 2018.అక్టోబర్ 2018 లో గిర్ అడవిలో సింహాలు చనిపోవడానికి కారణమైన వైరస్. Calcivirus కాల్సివైరస్ Canine Distemper virus కెనైన్ డిస్టెంపర్ వైరస్ Feline retro virus ఫైలైన్ రెట్రో వైరస్ Feline corona virus ఫిలైన్ కరోన వైరస్ 5 / 20The amount of energy released per fission in the fission of 92U235is about92U235 విచ్చిత్తిలోఒక విచ్చిత్తికి విడుదలయ్యే శక్తి దాదాపు 746 MeV 931 MeV 200 MeV 0.5 MeV 6 / 20Which of the following is not related to frequency band of Television transmission?కింది వాటిలో ఏది టెలివిజన్ ప్రసారం యొక్క పౌనఃపుణ్య పట్టీ కాదు? 76-88 MHz 174-216 MHz 420-890 MHz 896-901 MHz 7 / 20Barbiturates are used asబార్బిట్యూరేట్‌లను వీటిగా ఉపయోగిస్తారు Pills for mental depression కుంగుబాటు తగ్గించే మాత్రలు Pills for sleeplessness నిద్రహారిణి మాత్రలు Sleeping pills నిద్ర మాత్రలు Tranquilizers ప్రసాంతకాలు 8 / 20One of the following is an example for in-situ conservationకింది వాటిలో ఒకటి సహజ స్థాన సంరక్షణా విధానం Biosphere reserves జీవ సంరక్షిత కేంద్రాలు Cryopreservation అతిశీతలీకరణ Gene banks జన్యు బ్యాంకులు Invitroculture ఇన్ విట్రో సంవర్ధన 9 / 20 Bleaching powder is manufactured by passing chlorine gas through which of the following substance?క్రింద ఇవ్వబడిన ఏ పదార్ధం ద్వారా క్లోరిన్ వాయువును పంపి బ్లీచింగ్ పౌడర్ ను ఉత్పత్తి చేస్తారు? Quick lime పొడి సున్నం Lime water సున్నం నీరు Lime stone సున్నపు రాయి Dry slaked lime అనార్ద్ర తడి సున్నం 10 / 20The sudden bursting of a cycle tube is an example ofసైకిల్ ట్యూబు అకస్మాత్తుగా పేలిపోవడం దీనికి ఉదాహరణ Isothermal process సమోష్ణగ్రతా ప్రక్రియ Isochoric process స్థిర ఘన పరిమాణ ప్రక్రియ Isobaric process స్థిర పీడనపీడన ప్రక్రియ Adiabatic process స్తిరోష్ణక ప్రక్రియ 11 / 20The principle of least time was proposed byకనిష్ట కాల సూత్రాన్ని ప్రతిపాదించినవారు Newton న్యూటన్ Fermat ఫెర్మాట్ Maupertuis మాపెర్టుయిస్ Einstein ఐన్స్టీన్ 12 / 20Apparent magnitude' is related to‘దృశా పరిమాణము’ దీనికి సంబంధించినది. Colour of a star నక్షత్రం యొక్క దూరం Brightness of a star నక్షత్రం యొక్క ప్రకాశం Distance of a star నక్షత్రం యొక్క రంగు Life of a star నక్షత్ర జీవిత కాలం 13 / 20'MOM' stands for and the date in which it was launched'MOM' అంటే మరియు దీనిని ప్రయోగించిన తేది Mars Orbiter Mission, 5th November 2013 మార్స్ ఆర్బిటర్ మిషన్, నవంబర్ 5,2013 Mars Orbiter Mission, 5th November 2014 మార్స్ ఆర్బిటర్ మిషన్, నవంబర్ 5,2014 Mars Orbital Mission, 5th November 2014 మార్స్ ఆర్బిటల్ మిషన్, నవంబర్ 5, 2014 Mars Orbital Mission, 5th November 2013 మార్స్ ఆర్బిటల్ మిషన్, నవంబర్ 5,2013 14 / 20Transformers work on the basis ofట్రాన్స్ ఫార్మర్లు దీనిపై ఆధారపడి పనిచేస్తాయి. Ampere's law ఆంపియర్ నియమం Faraday’s law ఫారడే నియమం Biot-Savart's law బయోట్-సావర్ట్ నియమం Coulomb’s law కూలుంబ్ నియమం 15 / 20Identify the wrong statement from the following:క్రింది అంశాలను పరిశీలించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. Albumin is responsible for yellow colour for urine. మూత్రము పసుపు రంగులో ఉండడానికి కారణం అల్బుమిన్ Stone in kidney are formed due to accumulation of uric acid and calcium oxalates. యూరిక్ ఆమ్లం మరియు కాల్షియం ఆక్సలేట్లు ఉండటం వల్ల మూత్రపిండాలలో రాయి ఏర్పడుతుంది. Preliminary cause for kidney diseases in Uddanam is due to excessive levels of Silica in drinking water. ఉద్దానంలో మూత్రపిండ వ్యాధులకు ప్రాథమిక కారణం తాగునీటిలో సిలికా అధికంగా ఉండటం. In India first kidney transplantation takes place at Christian Medical College, Vellore in 1971. భారతదేశంలో మొదటి మూత్రపిండ మార్పిడి 1971 లో వెల్లూరులోని క్రిస్టియన్ వైద్య కళాశాలలో జరిగింది 16 / 20Karyotype of Klinefelter syndrome isక్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క కారియోటైపు AAA + XO AA + XXY AA + XO AA + XX + 21 17 / 20 The acceleration due to gravity of a planet at its geometrical center isఒక గ్రహం యొక్క గురుత్వ త్వరణం దాని జ్యామితీయ కేంద్రం వద్ద Infinity అనంతం 980 ms-2 Zero శూన్యం 9.8 ms-2 18 / 20The amount of energy released per fission in the fission of 92U235is about92U235 విచ్చిత్తిలోఒక విచ్చిత్తికి విడుదలయ్యే శక్తి దాదాపు 746 MeV 0.5 MeV 200 MeV 931 MeV 19 / 20Match the following: List – I List –IIA) Typhoid I) Western blot test B) Tuberculosis II) Widal test C) Cervical cancer III) Southern blot test D) AIDS IV) Pop smear testV) Montax testక్రింది వాటిని జతపరచండిజాబితా-I జాబితా-IIA) టైఫాయిడ్ I) వెస్ట్రన్ బ్లాట్ పరీక్షB) క్షయ II) వైడాల్ పరీక్షC) గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ III) సదరన్ బ్లాట్ పరీక్షD) ఎయిడ్స్ IV) పాప్ స్మీయర్ పరీక్ష V) మోంటాక్స్ పరీక్ష A-II B-V C-IV D-I A-II B-IV C-I D-V A-III B-IV C-V D-I A-V B-IV C-III D-I 20 / 20The reciprocal of magnetic permeability isఅయస్కాంత పెర్మియబిలిటి ఉత్ర్కమము Coercivity కోయర్సివిటి Retentivity రిటేంటివిటి Reluctivity రిలక్టివిటీ Susceptibility ససెప్టబిలిటీ Your score isThe average score is 36% LinkedIn Facebook VKontakte 0% Restart quiz AP Police SI General Science prelims previous questions[:] Comments comments