[:en]AP  Police SI General Science prelims previous questions 2[:]

[:en]

AP  Police SI General Science prelims previous questions

AP  Police SI General Science prelims previous questions

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions

/20
22
Created on By V V Academy

General Science - 2

AP  Police SI General Science prelims previous Questions

1 / 20

Vitamin with cobalt is

కోబాల్ట్ కలిగిన విటమిన్

2 / 20

Apparent magnitude' is related to

దృశా పరిమాణముదీనికి సంబంధించినది.

3 / 20

Identify the wrong statement from the following:

క్రింది అంశాలను పరిశీలించి తప్పుగా ఉన్న దానిని గుర్తించండి.

4 / 20

 The acceleration due to gravity of a planet at its geometrical center is

ఒక గ్రహం యొక్క గురుత్వ త్వరణం దాని జ్యామితీయ కేంద్రం వద్ద

5 / 20

The virus that was responsible for the death of Lions in Gir forest in October 2018.

అక్టోబర్ 2018 లో గిర్ అడవిలో సింహాలు చనిపోవడానికి కారణమైన వైరస్.

6 / 20

The spin of electrons was ascertained by the experiment of

ఎలక్ట్రాన్ల ఆత్మభ్రమనాన్ని ధ్రువీకరించిన ప్రయోగము

7 / 20

The amount of energy released per fission in the fission of 92U235is about

92U235 విచ్చిత్తిలోఒక విచ్చిత్తికి విడుదలయ్యే శక్తి దాదాపు

8 / 20

Which of the following is not related to frequency band of Television transmission?

కింది వాటిలో ఏది  టెలివిజన్ ప్రసారం యొక్క పౌనఃపుణ్య పట్టీ కాదు?

9 / 20

The amount of energy released per fission in the fission of 92U235is about

92U235 విచ్చిత్తిలోఒక విచ్చిత్తికి విడుదలయ్యే శక్తి దాదాపు

10 / 20

Barbiturates are used as

బార్బిట్యూరేట్‌లను వీటిగా ఉపయోగిస్తారు

11 / 20

The principle of least time was proposed by

కనిష్ట కాల సూత్రాన్ని ప్రతిపాదించినవారు

12 / 20

Karyotype of Klinefelter syndrome is

క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క కారియోటైపు

13 / 20

 Bleaching powder is manufactured by passing chlorine gas through which of the following substance?

క్రింద ఇవ్వబడిన ఏ పదార్ధం ద్వారా క్లోరిన్ వాయువును పంపి బ్లీచింగ్ పౌడర్ ను ఉత్పత్తి చేస్తారు?

14 / 20

Transformers work on the basis of

ట్రాన్స్ ఫార్మర్లు దీనిపై ఆధారపడి పనిచేస్తాయి.

15 / 20

The sudden bursting of a cycle tube is an example of

సైకిల్ ట్యూబు అకస్మాత్తుగా పేలిపోవడం దీనికి ఉదాహరణ

16 / 20

Match the following:

  List – I List –II

A) Typhoid I) Western blot test 

B) Tuberculosis II) Widal test 

C) Cervical cancer III) Southern blot test 

D) AIDS IV) Pop smear test

V) Montax test

క్రింది వాటిని జతపరచండి

జాబితా-I జాబితా-II

A) టైఫాయిడ్                                        I) వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష

B) క్షయ                                                 II) వైడాల్ పరీక్ష

C) గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్   III) సదరన్ బ్లాట్ పరీక్ష

D) ఎయిడ్స్                                            IV) పాప్ స్మీయర్ పరీక్ష

                                                                 V) మోంటాక్స్ పరీక్ష

17 / 20

'MOM' stands for and the date in which it was launched

'MOM' అంటే మరియు దీనిని ప్రయోగించిన తేది

18 / 20

The reciprocal of magnetic permeability is

అయస్కాంత పెర్మియబిలిటి ఉత్ర్కమము

19 / 20

Arrange the following white blood cells in descending order based on their number per cubic millimeter of blood.

I) Eosinophils

II) Basophils

III) Neutrophils

IV) Lymphocytes

V) Monocytes

ఘన మిల్లీమీటర్ రక్తములో ఉండే కింది రకాల తెల్ల రక్త కణాలను వాని సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.

I) ఇసినోఫిల్స్

II) బేసోఫిల్స్

III) న్యూట్రోఫిల్స్

IV) లింఫోసైట్లు

వి) మోనోసైట్లు

20 / 20

One of the following is an example for in-situ conservation

కింది వాటిలో ఒకటి సహజ స్థాన సంరక్షణా విధానం

Your score is

The average score is 36%

0%

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions
[:]

Loading

Comments

comments