[:en]AP  Police SI General Science prelims previous questions 1[:]

[:en]

AP  Police SI General Science prelims previous questions 1

AP  Police SI General Science prelims previous questions

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions 1

/20
78
Created on By V V Academy

General Science - 1

AP  Police SI General Science prelims previous Questions

1 / 20

Catalytic hydrogenation of oils to give vanaspathi is an example of

నూనెల ఉత్ప్రేరిత హైద్రోజనీకరణము ద్వారా వనస్పతి ఏర్పడటం దీనికి ఉదాహరణ

2 / 20

Identify the incorrect match

క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.

3 / 20

 Assertion (A): Conversion of solid nitrates into gaseous Nitrogen ( ) by bacteria is called

denitrification.

Reason (R): Denitrifying bacteria grow in wet soils.

నిశ్చితం (A): బ్యాక్టీరియా ఘన రూపంలోని నైట్రేట్స్ వాయు రూపంలోని నైట్రోజన్ () గా మార్చే ప్రక్రియనే వినత్రీకరణం అంటారు.

denitrification.

కారణం (R): డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా తడి నేలల్లో పెరుగుతుంది.

4 / 20

The carbon material which is used as molecular wires in integrated circuits is

సమీకృత వలయాలలో అణు తీగలుగా వాడే కర్బన పదార్ధం

5 / 20

Assertion (A): To control carbon monoxide pollution catalytic converters are used in the automobiles.

Reason (R): They reduce of the emission of poisonous gases.

నిశ్చితం(A): మోటారు వాహనాలలో కార్బన్ మోనాక్సైడ్ కాలుష్యాన్ని నియంత్రించడానికి కెటలైటిక్ కన్వర్టర్లు  ఉపయోగించబడతాయి.

కారణం (R): ఇవి మోటారు వాహనాల నుండి వెలువడే పొగలోని విష వాయువులను తగ్గిస్తాయి

 

6 / 20

Which of the following molecules has highest dipole moment?

క్రింది అనువులలో అత్యధిక ద్విద్రువ భ్రామకం గలది ఏది?

(1)CCL4

(2)BF3   

(3)NH3

(4)NF3     

7 / 20

 Choose the living organisms that are being used as biocontrol agents.

 1. Bacillus thuringiensis
 2. Trichoderma

III. Dragon fly

 1. Tungro virus

జీవనియంత్రణ కారకాలుగా ఉపయోగించబడుతున్న జీవులను ఎంచుకోండి

 1. బాసిల్లస్ తురింగియెన్సిస్
 2. ట్రైఖొడర్మ

III. డ్రాగన్ ఫ్లై

IV. టుంగో వైరస్

8 / 20

 Phosphodiester bonds are seen in the following biomolecules

క్రింది ఏ జీవ అణువులలో ఫాస్పో డై ఎస్టర్ బంధాలు కనిపిస్తాయి

9 / 20

Observe the following lists and match correct combinations.

List- A List-B

 1. A) Concentrated organic manure I) Blue green algae
 2. B) Macro organic manure II) Super phosphate
 3. C) Green manure III) Neem seeds powder
 4. D) Farmer friendly fertilizer IV) Lobia
 5. E) Chemical fertilizer V) Animal excreta  

 కింది జాబితాలను గమనించండి మరియు సరైన మేళవింపు చేయండి.

జాబితా- A జాబితా-బి

 1. A) అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు I) నీలి ఆకుపచ్చ శైవలాలు
 2. B) స్థూల జీవ ఎరువు II) సూపర్ ఫాస్ఫేట్
 3. C) పచ్చి రొట్ట ఎరువు III) వేప విత్తనాల పొడి
 4. D) రైతు మిత్ర ఎరువు IV) పిల్లి పెసర

E) రసాయనిక ఎరువు V) జంతు సంబంద విసర్జక పదార్దాలు

10 / 20

Natural mutations in plants and animals were first observed by

మొక్కలు మరియు జంతువులలో సహజ ఉత్పరివర్తనాలను మొదటగా గుర్తించినది.

11 / 20

The crystals of copper sulphate are kept in contact with iron filings. The correct statement is

కాపర్ సల్ఫేట్ స్పటికాలను, ఇనుప  రజనుతో సంపర్కంలో ఉంచబడింది. సరి అయిన వివరణ

12 / 20

The angular momentum of the electron in 3d orbital is equal to

3d  ఆర్బిటాల్ లోని  ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం దేనికి సమానం

13 / 20

 Identify the species which acts only as a reducing agent among the following.

కింది వాటిలో క్షయకరినిగా మాత్రమే పనిచేసే జాతిని గుర్తించండి.

14 / 20

The term 'Ecological pyramid' was introduced by

జీవావరణ పిరమిడ్ అనే పదాన్ని ప్రవేశపెట్టినది

15 / 20

Which one of the following is not a carboxylic acid?

కింది వాటిలో ఏది కార్బాక్సిలిక్ ఆమ్లం కాదు?

16 / 20

The oxide of nitrogen which is acidic as well as paramagnetic in nature is

ఆమ్ల స్వభావంతో పాటు పారా అయస్కాంత స్వభావం గల నైట్రోజన్ ఆక్సైడ్

 

17 / 20

Assertion (A): Fewer the steps in the food chain, more energy will flow to the species of higher trophiclevel.

Reason (R): Energy loss during transformation from one tropic level to the next will be minimized.

నిశ్చితం (A): ఆహారపు గొలుసులో పోషక స్థాయిల సంఖ్య తక్కువగా ఉంటే, చివరి స్థాయి జీవ జాతికి ఎక్కువ శక్తి లభిస్తుంది.

కారణం (R): ఒక పోషక స్థాయి నుంచి మరొక స్థాయికి శక్తి మార్పిడిలో శక్తి కోల్పోవడం తక్కువగా ఉంటుంది

18 / 20

Study the following pyramids of numbers and identify the shape of the pyramid.

A) Banyan tree 🡪Insects🡪 Parasiteson insects

B) Grass plants 🡪Rabbits 🡪Wolf

క్రింది సంఖ్యా పిరమిడ్లను అధ్యయనం చేయండి మరియు పిరమిడ్ ఆకారాన్ని గుర్తించండి.

A) మర్రి చెట్టు🡪కీటకాలు🡪 కీటకాలపై పరాన్న జీవులు

B) గడ్డి మొక్కలు 🡪కుందేలు 🡪తోడేలు

19 / 20

The chemical substance which is used as a flux in the extraction of iron from its oxide ore is

ఇనుమును దాని ఆక్సైడ్ ధాతువునుండి నిష్కరించడంలో ద్రవకారిగా ఉపయోగించే రసాయన పదార్ధం

20 / 20

Assertion (A): 'SRI' in SRI vari is 'System of Rice Intensification'.

Reason (R): Any rice variety can be cultivated as semi-arid using less amount of seed and less water.

నిశ్చితం (A): శ్రీ వరి లో 'SRI' అనగా ‘ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటేన్సిఫికేషన్’

కారణం (R): ఏ వరి రకాన్ని అయినా తక్కువ విత్తనం ఉపయోగించి మరియు తక్కువ నీటితో ఆర్ద్ర శుష్క పంటగా పండించవచ్చు.

Your score is

The average score is 29%

0%

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions

AP  Police SI General Science prelims previous questions 1

[:]

Comments

comments

Close Menu
× WhatsApp Us