[:en]AP  Police SI constable – General Science 4 – Chemistry [:]

[:en][vc_row 0=””][vc_column][vc_column_text 0=””]

AP  Police SI constable – General Science – Chemistry

AP  Police SI constable – General Science – Chemistry

[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/3″][vc_single_image image=”10825″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10953″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10826″ img_size=”medium” alignment=”center”][/vc_column][/vc_row][vc_row][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text]

AP POLICE 

SI CONSTABLE

General Science Paper 1 

General Science Paper 2

General Studies Paper 1 

General Studies Paper 2 

General Studies Paper 3

General Studies Paper 4

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_column_text]

0%
3
Created on By V V Academy

General Science Paper 4

AP SI Constable - Chemistry - Previous Papers 1

1 / 30

Which among the following is a carbohydrate?

కిందివాటిలోకార్బోహైడ్రేట్ఏది?

2 / 30

Silk fibre chemically is

పట్టు నార యొక్క రసాయనిక నామం

3 / 30

The element which is commonly used in nuclear for producing electricity by nuclear fission is

కేంద్రక విచ్ఛిత్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సాధారణంగా ఉపయోగించేమూలకం

4 / 30

Commercial nitric acid is coloured because it contains dissolved

వాణిజ్య నైట్రిక్ ఆమ్లం రంగునుకలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఏమి కలి గిఉంటుంది

5 / 30

Where does the oxygen that keeps us alive come from?

మనల్ని సజీవంగా ఉంచే ఆక్సిజన్ ఎక్కడ నుండి వస్తుంది?

6 / 30

Beryllium Sulphate is less soluble in water due to

బెరిలియంసల్ఫేట్ నీటిలోతక్కువ కరుగుతుందిఎందుకంటే

7 / 30

The enzyme that converts glucose to ethyl alcohol is:

గ్లూకోజ్ను ఇథైల్ ఆల్కహాల్గా మార్చే ఎంజైమ్

8 / 30

Which one of the following metals pollutes the air of a city having large number of automobiles?

కింది లోహాలలో ఏది పెద్ద సంఖ్యలో ఆటోమొబైల్స్ ఉన్న నగరం యొక్క గాలిని కలుషితంచేస్తుంది?

9 / 30

“All the four quantum numbers of two electrons in an atom are not the same.” It is the law of —

ఒకఅణువులోని రెండు ఎలక్ట్రాన్ల యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలు ఒకేలా ఉండవు.” ఇది ఏ నియమం

10 / 30

The substance which does not expand on going from liquid state to solid state is

ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారేటపుడు వ్యాకోచించని పదార్ధం

11 / 30

Which of the following gases is present under pressure in soft drinks?

శీతల పానీయాలలో పీడనం కోసం ఉపయోగించే వాయువు ఏది?

12 / 30

What is the name of that system, which uses radioactivity to decide the period of materials of prehistoric period?

చరిత్ర పూర్వకాలంలోని పదార్థాలకాలాన్ని నిర్ణయించడానికి రేడియోధార్మికతను ఉపయోగించే ఆ పద్ధతి పేరు ఏమిటి?

13 / 30

Fertiliser having high nitrogen content is

అధిక నత్రజని కలిగిన ఎరువులు:

14 / 30

What happens when a chemical bond is formed?

రసాయన బంధం ఏర్పడినప్పుడు ఏమి జరుగుతుంది?

15 / 30

Table salt gets moist during rainy season because

వర్షాకాలంలో సాధారణ ఉప్పు తేమగా ఉంటుంది ఎందుకంటే

16 / 30

Which of the following is used to iodise common salt?

సాధారణ ఉప్పును అయోడైజ్ చేయడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది

17 / 30

By which organic compound all the oils are known?

ఏ సేంద్రీయ సమ్మేళనం ద్వారా అన్ని నూనెలు తయారగును?

18 / 30

Galvanization is the

గాల్వనైజేషన్ అనగా

19 / 30

What is the chemical name for ‘baking soda’?

..బేకింగ్సోడాయొక్క రసాయన నామముఏమిటి?

20 / 30

Which of the following is used as a lubricant in heavy machines?

కింది వాటిలో ఏది భారీయంత్రాలలో కందెనగా ఉపయోగించబడుతుంది?

21 / 30

Fermentation of milk to curd is due to

కిణ్వన ప్రక్రియ ద్వారా పాలును పెరుగు గా దేని వలన జరుగును?

22 / 30

The radio-active element used in heart pacemakers is

హార్ట ఫేస్ మేకర్స్లోఉపయోగించే రేడియో ధార్మిక పదార్ధం

23 / 30

Who developed Hydrogen Bomb?

హైడ్రోజన్ బాంబును ఎవరు అభివృద్ధి చేశారు?

24 / 30

The three elements most neededin common fertilisers are

సాధారణ ఎరువులలో ఎక్కువగా అవసరమైన మూడు మూలకాలు

25 / 30

An atomic pile is used for

పరమాణు సమూహం దేనికి ఉపయోగించబడుతుంది

26 / 30

 In which of the following states maximum iron ore is found?

కింది వాటిలో గరిష్ట ఇనుము ధాతువు ఏది?

27 / 30

The gas used for artificial fruit ripening of green fruit is

ఆకుపచ్చ పండ్లను కృత్రిమముగా పండించటానికి ఉపయోగించే వాయువు

28 / 30

When there are two electrons in the same orbital, they have:

ఒకే కక్ష్యలోరెండు ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు, వాటికి ఇవి ఉంటాయి:

29 / 30

Cement is made hard with

సిమెంటు దేనితో గట్టిగా తయారవుతుంది?

30 / 30

 The anode in a dry cell consists of

అనార్ద్ర బ్యాటరీలోని యానోడ్ ఏమి కలిగి ఉంటుంది

Your score is

The average score is 44%

0%

[/vc_column_text][/vc_column][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text]

AP POLICE 

SI CONSTABLE

Polity Paper – 1

Polity Paper – 2

Polity Paper – 3

Arithmetic – Chainrule

Current Affairs Nov – 2019

[/vc_column_text][/vc_column][/vc_row][vc_row][vc_column 0=””][vc_column_text]

AP  Police SI General Science prelims previous questions[/vc_column_text][/vc_column][/vc_row][:]

Loading

Comments

comments