[:en]AP  Police SI General Studies prelims previous questions 2[:]

  • Post author:
  • Post published:November 11, 2019
  • Post category:Notifications
  • Post last modified:November 11, 2019

[:en]

AP  Police SI General Studies prelims previous questions

AP  Police SI General Studies prelims previous questions
AP  Police SI General Studies prelims previous questions

/20
26
Created on By V V Academy

General Studies - 2

AP  Police SI General Studies prelims previous questions

1 / 20

In October 2018. National Gandhi Museum, Delhi released the following in the commemoration of Birthday Anniversary of Gandhiji

అక్టోబర్ 2018లో  గాంధీజీ 150 జయంతి సందర్భంగా డిల్లిలోని నేషనల్ గాంధీ మ్యుజియం దీనిని విడుదల చేసింది.

2 / 20

According to Swachh Survekshan Grameen-18 the top ranked three states respectively

స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -18 ప్రకారం మొదటి మూడు స్థానాలు పొందిన రాష్ట్రాలు వరుసగా

3 / 20

The Noble prize 2018 for Chemistry was awarded to

2018లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు

4 / 20

Match the following

  List-I List-II

  1. a) My Journey from Marxism-Leninism to Nehruvian Socialism i) Mark Tully
  2. b) The English Patient ii) Preeti Shenoy
  3. c) Rule Brakers iii) Michael Ondaatje
  4. d) Nonstop India iv) Hanumantha Rao

జతపరచుము

  జాబితా-I జాబితా-II

) మార్క్సిజం-లెనినిజం నుండి నెహ్రూవియన్ సోషలిజం వరకు నా జర్నీ i) మార్క్ టుల్లీ

బి) ది ఇంగ్లీష్ పేషెంట్ ii) ప్రీతి షెనాయ్

సి) రూల్ బ్రేకర్స్ iii) మైఖేల్ ఒండాట్జే

d) నాన్స్టాప్ ఇండియా iv) హనుమంతరావు

5 / 20

The most developed village under the Anthyodaya Scheme of Central Government in 2018 is

2018 లో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ పథకం కింద అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం

6 / 20

Aeolus Satellite was launched

ఏయోలస్ ఉపగ్రహాము

7 / 20

Choose the correct sentences regarding India's election to the United Nations Human Rights council (UNHRC) in October 2018

  1. a) India got 180 votes.
  2. b) India was elected in Asia-Pacific Category.
  3. c) India was elected for the period of 3 beginning from January 2019.

అక్టోబర్ 2018 లో భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (UNHRC) నకు ఎన్నికైనది. దానికి  సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి

) భారతదేశానికి 180 ఓట్లు వచ్చాయి.

బి) భారతదేశం ఆసియా-పసిఫిక్ విభాగంలో ఎన్నికైనది.

సి) భారతదేశం జనవరి 2019 నుండి 3 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికైనది.

8 / 20

China and Myanmar signed on MoU to set up CMEC (China Myanmar Economic Corridor) in September 2018. The proposed corridor provides China another access to

 

చైనా మరియు మయన్మార్ 2018 సెప్టెంబర్లో సిఎమ్ఇసి (చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్) ను ఏర్పాటు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదిత కారిడార్ చైనాను దీనితో  కలిపే దారి అవుతుంది

9 / 20

 Which of the following has electrons equal to (Z+3)? (Z = Atomic number of the element)

కింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z + 3) కు సమానo? (Z = మూలకం పరమాణు సంఖ్య)

10 / 20

 India and Russia in October. 2018 made a contract on

అక్టోబర్‌ 2018లో భారత్, రష్యాల మధ్య దీనిపై  ఒప్పందం కుదిరింది.

11 / 20

"NARI" is

“NARI" అనునది

12 / 20

MountAgungValcano is situated

మౌంట్ ఆగంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?

13 / 20

The agitation at Toothukudi is against the construction of

తూత్తుకుడి లో దీని  నిర్మాణానికి వ్యతిరేకంగాఉద్యమం  జరిగింది

14 / 20

 Choose the correct statements regarding INSV Tarini.

  1. a) It is involved in NavikaSagarParikrama
  2. b) It is a japan built sail boat
  3. c) Through this vessel six women officers of Indian Navy Circumnavigated the globe.
  4. d) This vessel was skippered by Lieutenant commander Prathibha Jamwal.

INSV తరిణికు సబందించి సరైన వాక్యములను ఎంపిక చేయుము  

  1. a) ఇది నావిక సాగర్ పరిక్రమలో భాగమైనది
  2. b) ఇది జపాన్ చే నిర్మించబడిన సెయిల్ బోట్.
  3. c) నౌక ద్వారా భారత నావికాదళానికి చెందిన ఆరుగురు మహిళా ఆఫీసర్లు ప్రపంచాన్ని సముద్ర మార్గంలో చుట్టి వచ్చారు

d) నౌకకు నాయకత్వం వహించినది లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జామ్ వాల్

15 / 20

Araku MLA KidariSarveswar Rao is assassinated in the following place

అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర రావు హత్యకు గురైన  ప్రాంతం

16 / 20

The Singapore summit held on 12th June 2018 was a meeting between

జూన్ 12 2018లో  జరిగిన సింగపూర్ సమ్మిట్  ఇద్దరి మధ్య జరిగిన సమావేశం

17 / 20

'Girinka' is a state sponceredprogramme of Rwanda. Its aim is

గిరింకా అనునది రువాండా ప్రభుత్వం పధకము. దీని ఉద్దేశ్యం

18 / 20

Match the following

  List-I List-II

  1. a) Ibrahim Mohammad Solih i) Egypt
  2. b) Arif ur Rehman Alwi ii) Sierra Lione
  3. c) Julius Maado Bio iii) Maldives
  4. d) Abdul Fattah el sisi iv) Pakistan

జతపరచుము

  జాబితా- I జాబితా-II

  1. a) ఇబ్రహీం మొహమ్మద్ సాలిహ్ i) ఈజిప్ట్
  2. b) అరిఫ్ ఉర్ రెహమాన్ అల్వి ii) సియెర్రా లియోస్
  3. c) జూలియస్ మాడో బయో iii) మాల్దీవులు

d) అబ్దుల్ ఫతేహ్ ఎల్ సిసి iv) పాకిస్తాన్

19 / 20

Choose the incorrect statements about Youth Olympics 2018

2018 యూత్ ఒలింపిక్స్ కు సంబంధించి తప్పు ప్రకటనలను ఎంచుకోండి

20 / 20

Expand NRC

NRC ని విస్తరించండి

Your score is

The average score is 33%

0%

AP  Police SI General Science prelims previous questions
AP  Police SI General Science prelims previous questions

[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.