[:en]SI CONSTABLE POLITY TEST 1[:] Post author:V V Academy Post published:November 7, 2019 Post category:Notifications Post last modified:November 8, 2019 [:en] SI CONSTABLE POLITY TEST 1 SI CONSTABLE POLITY TEST 1 /40 22 Polity NameEmailPhone Number 1 / 40 The following body/bodies are not mentioned in the Constitution of Indiaక్రింద పేర్కొన్న సంస్థ/సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు State Human Rights Commission రాష్ట్ర మానవ హక్కుల సంఘం NITI Aayog నీతి ఆయోగ్ Central Information Commission కేంద్ర సమాచార కమిషన్ Central Vigilance Commission సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ 2 / 40 The recommendations of the following commission led to the formation of Civil Service of India during British Rule.బ్రిటిష్ పాలనలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఏర్పడటానికి అవసరమైన సిఫారసులను చేసిన కమిషన్ Butler Commission బట్లర్ కమిషన్ Aitchison Commission ఐచిసన్ కమిషన్ Sapru Commission సప్రు కమిషన్ Whitley Commission విట్లీ కమిషన్ 3 / 40 The Constitutional Amendment Act that incorporated the provision of establishment of District Planning Committee in the Indian Constitutionభారత రాజ్యాంగంలో జిల్లా ప్రణాళిక కమిటీని ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పొందుపరచిన రాజ్యాంగ సవరణ చట్టం 73rd Constitutional Amendment Act 73 వ రాజ్యాంగ సవరణ చట్టం 87th Constitutional Amendment Act 87 వ రాజ్యాంగ సవరణ చట్టం 74thConstitutional Amendment Act 74 వ రాజ్యాంగ సవరణ చట్టం 86th Constitutional Amendment Act 86 వ రాజ్యాంగ సవరణ చట్టం 4 / 40 The Swaran Singh Committe recommended the incorporation of following number of Fundamental dutie into the Indian Constitutionభారత రాజ్యాంగంలోనికి క్రింద పేర్కొన్న సంఖ్య గల ప్రాధమిక విధులను పొండుపరచమని స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు చేసినది. 12 11 10 8 5 / 40 The Constitutional Amendment Bill that seeks to make any change in the following provisions requires the ratification of the legislatures of one-half of the states(1) The manner of election of President of India(2)Representation of States in the Parliament(3)Fundamental Rights(4)Provisions of article 368భారతరాజ్యాంగంలోని క్రింది అంశాలలో మార్పును తీసుకురావడానికి ఉద్దేశించబడిన రాజ్యంగ సవరణ బిల్లుకు ½ వంతు రాష్ట్ర శాసనసభల ఆమోదం అవసరం(1) భారత రాష్ట్రపతి ఎన్నిక విధానం(2) పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం(3) ప్రాథమిక హక్కులు(4) ఆర్టికల్ 368 లోని అంశాలు A, B, D B,C B, D B, C, D 6 / 40 Match the following:Article Directive Principles(1) 50 I) To prohibit liquor(2)48 II) Right to maternity relief(3)42 III) To prohibit cow slaughter(4)47 IV) To separate judiciary from the executiveజతపరచుముప్రకరణ ఆదేశిక సూత్రాలు(1) 50 I) మద్యపానాన్నినిషేధించడం(2) 48 II) ప్రసూతి సెలవు పొందే హక్కు(3) 42 III) గోవధను నిషేధించడం(4) 47 IV) న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం A-II, B-IV, C-I, D-III A-II, B-I, C-III, D-IV A-IV, B-I, C-II, D-III A-IV, B-III, C-II, D-I 7 / 40 During which year Sarva Siksha Abhiyan became operational in indiaభారతదేశంలో సర్వ శిక్ష అభియాన్ఈ సంవత్సరంలో కార్య రూపం దాల్చింది 2005-06 2010-11 1955-56 2000-01 8 / 40 The following body/bodies are not mentioned in the Constitution of Indiaక్రింద పేర్కొన్న సంస్థ/సంస్థలు భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు State Human Rights Commission రాష్ట్ర మానవ హక్కుల సంఘం Central Vigilance Commission సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ Central Information Commission కేంద్ర సమాచార కమిషన్ NITI Aayog నీతి ఆయోగ్ 9 / 40 At the stroke of midnight hour, when the world sleeps, India will awake to life and freedom". This speech with the above beginning words was made on 15th August, 1947 by“నడిరేయి సమయంలో యావత్ ప్రపంచము నిద్రావస్థలో ఉన్నపుడు భారతదేశం స్వేచ్చా జీవితానికి మేల్కొనబోతున్నది”. ఆగష్టు 15,1947 న పైన పేర్కొన్న మొదటి వాక్యాలతో కూడిన ప్రసంగాన్ని చేసినవారు Mahatma Gandhi మహాత్మా గాంధీ Jawaharlal Nehru జవహర్ లాల్ నెహ్రూ Dr.Babu Rajendra Prasad డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ Dr.B.R Ambedkar డా.బి.ఆర్ అంబేద్కర్ 10 / 40 The following region does not come under the territorial jurisdiction of Bombay High Courtబాంబే హైకోర్టు ప్రాదేశిక పరిధిలోకి రాని ప్రాంతము Lakshadweep లక్షద్వీప్ Goa గోవా Dadra and Nager Haveli దాద్రా మరియు నగర్ హవేలి Daman & Diu డామన్ &డియు 11 / 40 The following date is mentioned in the preamble of the Indian Constitutionభారత రాజ్యంగ ప్రవేశికలో ప్రస్తావించబడిన తేది January 26, 1950 జనవరి 26, 1950 November 25, 1949 నవంబర్ 25, 1949 January 25, 1950 జనవరి 25, 1950 November 26, 1949 నవంబర్ 26, 1949 12 / 40 Identify the statement/statements with regard to Rajya Sabhaరాజ్యసభకు సంబంధించి వ్యాఖ్యలను గుర్తించండి Rajya Sabha is a permanent house రాజ్యసభ శాశ్వత సభ Rajya Sabha cannot amend a money bill ఒక మనీ బిల్లును సవరించే అధికారం రాజ్యసభకు లేదు Rajya Sabha cannot reject a money bill ఒక మనీ బిల్లును తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు One third of Rajya Sabha members retire every two years ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒకవంతు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తారు 13 / 40 The Chief Minister of Andhra Pradesh at the time of imposition of President's Rule in 19731973 లో ఈ క్రింది వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించారు Marri Chenna Reddy మర్రి చెన్నా రెడ్డి P.V. Narasimha Rao పి.వి. నరసింహారావు Tanguturi Anjaiah తంగుటూరి అంజయ్య Jalagam Vengala Rao జలగం వెంగలరావు 14 / 40 The following person did not hold the office of Vice President of Indiaక్రింది వారిలో భారత ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టనివారు B.D. Jatti బి.డి. జెట్టి Gopal Swamp Pathak గోపాల్ స్వరూప్ పాథక్ Mohammed Hidayatullah మహ్మద్ హిదయతుల్లా Fakruddin Ali Ahmed ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 15 / 40 Identify the following reforms that were introduced in India by the Government of India Act, 1935(1) Dyarchy in the provinces(2)Bi-cameral legislature at the central level(3)Provincial Autonomy(4)Establishment of Federal Courtభారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రవేశపెట్టిన ఈ క్రింది సంస్కరణలను గుర్తించండి(1) రాష్ట్రాలలో ద్వంద్వ పాలన(2) కేంద్ర స్థాయిలో ద్విశాసనసభా విభాగము(3) రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి(4) ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు C, D B, D B, C, D B, C 16 / 40 The Lok Sabha with shortest tenureఅతి తక్కువ పదవీకాలం కలిగి ఉన్న లోక్ సభ Sixth Lok Sabha ఆరవ లోక్ సభ Eleventh Lok Sabha పదకొండవ లోక్ సభ Twelfth Lok Sabha పన్నెండవ లోక్ సభ Thirteenth Lok Sabha పదమూడవ లోక్ సభ 17 / 40 The following aspect/aspects will not come under the original jurisdiction of the Supreme Court(1) Disputes between the Union and the States(2)Disputes between two states(3)Interstate water disputes(4)Matters referred to Union Finance Commissionకింది అంశం / అంశాలు సుప్రీంకోర్టు ప్రాధమిక అధికారిత పరిధిలోకి రావు(1) కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు(2) రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు(3) అంతరాష్ట్ర నదీజల వివాదాలు(4) కేంద్ర ఆర్ధిక సంఘానికి నివేదించిన అంశాలు B, C C, D C D 18 / 40 The authority to decide over a Question of disqualification of a Member of Parliamentఒక పార్లమెంటు సభ్యుని అనర్హతకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం వీరికి కలదు Chief Election Commissioner on the advice of the President of India భారత రాష్ట్రపతి సలహా మేరకు భారత ఎన్నికల ప్రధాన అధికారి Chief Election Commissioner on the advice of the President of India భారత రాష్ట్రపతి సలహా మేరకు లోక్ సభ స్పీకర్ President of India on the advice of the speaker of Lok Sabha. లోక్‌సభ స్పీకర్ సలహా మేరకు భారత రాష్ట్రపతి Chief Election Commissioner on the advice of the President of India భారత ఎన్నికల సంఘం సలహా మేరకు భారత రాష్ట్రపతి 19 / 40 The aspect of Railway Police is incorporated in the.రైల్వే పోలీస్ అన్న క్రింది జాబితాలో పొందుపరచబడింది. Concurrent List ఉమ్మడి జాబితా Residuary List అవశిష్ట జాబితా State List రాష్ట్ర జాబితా Union List కేంద్ర జాబితా 20 / 40 Identify the correct statement/statements with regard to Jammu and Kashmir(1) Governor's Rule is possible in Jammu and Kashmir(2)President's Rule can be imposed in Jammu and Kashmir under the article 356 of the ' IndianConstitution(3)Financial Emergency cannot be imposed in Jammu and Kashmir under the article 360 of the IndianConstitution(4)Right to Property is still a fundamental right in Jammu & Kashmir.జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి సరైన ప్రకటన / ప్రకటనలను గుర్తించండి(1) జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు అవకాశం లేదు(2) భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు(3) భారత రాజ్యాంగంలోని 360వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీలు లేదు(4) జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే ఉంది A, D B, D A, B A, B, C, D 21 / 40 Dr. B.R Ambedkar opined that the following article of the Indian Constitution should remain as a deadletterభారత రాజ్యాంగంలోని ఈ క్రింది ప్రకరణ నిర్జేవంగా ఉండిపోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావించారు Article 352 ఆర్టికల్ 352 Article 356 ఆర్టికల్ 356 Article 32 ఆర్టికల్ 32 Article 17 ఆర్టికల్ 17 22 / 40 The Fundamental Rights in the following article of the constitution are not applicable to a person arrested under Preventive Detention Actభారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణములో గల ప్రాధమిక హక్కులు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టము అనుసరించి నిర్భంధించబడిన వ్యక్తికి వర్తించవు Article 22 22వ ప్రకరణ Article 21 21వ ప్రకరణ Article 23 23వ ప్రకరణ Article 20 20వ ప్రకరణ 23 / 40 The Delhi Legislative Assembly has no power over the following items enlisted in the state listడిల్లిలో ఉన్న విధాన సభకు రాష్ట్ర జాబితాలోని క్రింది అంశాలపై అధికారం లేదు Land భూమి Public order ప్రజా భద్రత Industries పరిశ్రమలు Police పోలీస్ 24 / 40 The following language is not found in the 8th Schedule of the Indian Constitutionభారత రాజ్యాంగంలోని 8 వ షెడ్యూల్‌లో పొందుపరచని భాష English ఇంగ్లీష్ Nepali నేపాలీ Sindhi సింధి Kashmiri కాశ్మీరీ 25 / 40 Which among the following was not preached by Swami Vivekananda as one of the essentials for pursuing religion?మత సాధనలో ఒక ముఖ్యాంశంగా స్వామి వివేకానందుడు క్రింది వానిలో దేనిని ప్రభోదించలేదు Removal of poverty పేదరిక నిర్మూలన Worship of Idols విగ్రహాల ఆరాధన Education విద్య Emancipation of women స్త్రీ విముక్తి 26 / 40 Who was the first Indian woman nominated for Rajya Sabhaరాజ్యసభకు నియమించబడిన తొలి భారతీయ మహిళ ఎవరు. Vijaya Lakshmi Pandit విజయ లక్ష్మి పండిట్ M.S. Subba Lakshmi M.S. సుబ్బ లక్ష్మి Sarijini Naidu సరోజిని నాయుడు Rukmini Devi Arundale రుక్మిణి దేవి ఆరుండేల్ 27 / 40 Neelam Sanjeeva Reddy was the speaker ofనీలం సంజీవ రెడ్డి క్రింది లోక్ సభకు స్పీకరుగా పనిచేసారు Fifth and Seventh Lok Sabha ఐదవ మరియు ఏడవ లోక్ సభ Fourth and Sixth Lok Sabha నాల్గవ మరియు ఆరవ లోక్ సభ Fifth and Sixth Lok Sabha ఐదవ మరియు ఆరవ లోక్ సభ Fourth and Fifth Lok Sabha నాల్గవ మరియు ఐదవ లోక్ సభ 28 / 40 Participating Banks in Kisan Credit Scheme are?కిసాన్ క్రెడిట్ కార్డు పథకంలో భాగస్వామ్యం కలిగిన బ్యాంకులు ఏవి? Regional Rural Banks, Co-operative Banks, EXIM Bank ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎక్సిమ్ బ్యాంక్ Commercial I3anks, Co-operative Banks, Regional Rural Banks వాణిజ్య I3 బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు Co-operative Banks, Regional Rural Banks, NABARD సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్ Commercial Banks, Co-operative Banks, NABARD వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్ 29 / 40 Who proposed the Multi-Dimensional Index (MDI), so as to measure the economic progress of states inIndia?భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక పురోగతిని కొలవడానికి బహుముఖ గణాంక సూచీని (ఎండిఐ) ఎవరు ప్రతిపాదించారు? Raghu Ram Rajan Committee రఘు రామ్ రాజన్ కమిటీ Planning Commission ప్రణాళికా సంఘం Narasimham Committee నరసింహం కమిటీ Wanchoo Committee వాంచూ కమిటీ 30 / 40 The Governor General of India at the time of foundation of the Indian National Congress in 1885.1885 లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించిన సమయంలో భారత గవర్నర్ జనరల్. Lord Mayo లార్డ్ మేయో Lord Dufferin లార్డ్ డఫెరిన్ Lord Rippon లార్డ్ రిప్పన్ Lord Lytton లార్డ్ లిట్టన్ 31 / 40 . Identify the incorrect statement(1) Supreme Court issues the Writs under the article 32 only for the protection 1 Fundamental Rights(2)The Writ of Mandamus cannot be issued against the Government(3)The Writ of Mandamus can be issued against a Public Servant(4)The Writ of Mandamus cannot be issued against a Private Individualక్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి(1) 32 వ ప్రకరణాన్ని అనుసరించి ప్రాధమిక హక్కులను సంరక్షించడానికి మాత్రమె సుప్రీంకోర్ట్ రిట్ లను జారీ చేస్తుంది(2) మాండమస్ రిట్ ను ప్రభుత్వముపై జారీ చేయడానికి వీలు లేదు(3) ఒక ప్రభుత్వ ఉద్యోగి పై మాండమస్ రిట్ జారీ చేయవచ్చు(4) ఒక ప్రైవేటు ఉద్యోగి పై మాండమస్ రిట్ జారీ చేయడానికి వీలు లేదు B only B and D A and B A only 32 / 40 Match the following with regard to the members of the Constituent Assembly and the provinces which they representedMembers Provinces(1) Sardar Vallabhai Patel I) Madras(2)Dr. B. Rajendra Prasad II) Bombay(3)H.C Mookherjee III) Bihar(4)G. Durgabai Dehmukh IV) West Bengalభారత రాజ్యంగా పరిషత్ లో సభ్యులు మరియు వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలకు సంబంధించిన క్రింది వాటిని జతపరచుముసభ్యులు రాష్ట్రాలు(1) సర్దార్ వల్లభాయ్ పటేల్ I) మద్రాస్(2) డాక్టర్. బి. రాజేంద్ర ప్రసాద్ II) బాంబే(3) హెచ్.సి ముఖర్జీ III) బీహార్(4) G. దుర్గాబాయి దేహ్ముఖ్ IV) పశ్చిమ బెంగాల్ A-II, B-III, C-IV, D-I A-IV, B-II, C-III, D-I A-I, B-III, C-IV, D-II A-III, B-I, C-IV, D-II 33 / 40 The preamble of the constitution was prepared byరాజ్యాంగం ప్రవేశికను తయారు చేసినవారు Jawaharlal Nehru జవహర్లాల్ నెహ్రూ Vallabhai Patel వల్లభాయ్ పటేల్ Subhash Chandra Bose సుభాష్ చంద్రబోస్ Mahatma Gandhi మహాత్మా గాంధీ 34 / 40 When was the Second Round Table Conference held?రెండవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? October 11, 1931 అక్టోబర్ 11, 1931 December 7, 1931 డిసెంబర్ 7, 1931 March 7, 1931 మార్చి 7, 1931 September 7, 1931 సెప్టెంబర్ 7, 1931 35 / 40 Who was the first Andhra Person that presided over the Indian National Congress?భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి ఆంధ్రుడు ఎవరు? Madapati Hanumantha Rao మాడపాటి హనుమంతరావు Konda Venkatappayya కొండా వెంకటప్పయ్య Ayya Devara Kaleswara Rao అయ్య దేవర కాలేశ్వరరావు Panapakkam Ananda Charyulu పనపాక్కం ఆనందాచార్యులు 36 / 40 Identify the correct statement/statements with regard to Jammu and Kashmir(1) Governor's Rule is possible in Jammu and Kashmir(2)President's Rule can be imposed in Jammu and Kashmir under the article 356 of the ' IndianConstitution(3)Financial Emergency cannot be imposed in Jammu and Kashmir under the article 360 of the IndianConstitution(4)Right to Property is still a fundamental right in Jammu & Kashmir.జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి సరైన ప్రకటన / ప్రకటనలను గుర్తించండి(1) జమ్మూ కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు అవకాశం లేదు(2) భారత రాజ్యాంగంలోని 356వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చు(3) భారత రాజ్యాంగంలోని 360వ ప్రకరనాన్ని అనుసరించి జమ్మూ కాశ్మీర్లో ఆర్ధిక అత్యవసర పరిస్థితి విధించడానికి వీలు లేదు(4) జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తి హక్కు ఇప్పటికీ ప్రాథమిక హక్కుగానే ఉంది A, B, C, D A, B A, D B, D 37 / 40 Who is the chairman of14th Finance Commission?14 వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు? Vijaya Kelkar విజయ కేల్కర్ C. Ranga Rajan సి. రంగ రాజన్ Y. V. Reddy వై.వి.రెడ్డి N. K. Singh ఎన్. కె. సింగ్ 38 / 40 During the enactment of Budget, the Speaker of Lok Sabha can put all the remaining demands to votewithout any discussion. It is known asబడ్జెట్ ను ఆమోదించు ప్రక్రియలో భాగంగా లోక్ సభ స్పీకర్ చర్చ లేకుండా మిగిలిన పద్దులను మూకుమ్మడిగా ఓటింగు కొరకు ఉంచు విధానాన్ని ఈ విధంగా పేర్కొంటారు. Calling Attention Motion సావధాన తీర్మానం Guillotine గిలెటిన్ Special Mention Motion ప్రత్యేక ప్రస్థావన తీర్మానం Adjournment Motion Guillotine వాయిదా తీర్మానం 39 / 40 Which of the following is not a characteristic feature of Indian Economy?కింది వాటిలో ఏది భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక లక్షణం కాదు? Higher rate of disguised unemployment హెచ్చు స్థాయి ప్రచ్చన్న నిరుద్యోగిత Low level of Adult literacy అల్ప స్థాయి వయోజన విద్య High rate of capital accumulation అధిక మూలధన కల్పన రేటు High rate of Population growth హెచ్చు జనాభా వృద్ధి రేటు 40 / 40 The article of the Indian Constitution under which the Union Government can issue a directive to a state to ensure that the Government is carried on in accordance with the provisions of the constitutionభారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణాన్ని అనుసరించి ఒక రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని రాజ్య్గంలోని అంశాలకు అనుగుణంగా నడిచేలా చూడమని ఆ రాష్ట్రాన్ని ఆదేశించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కలదు 355 Article 365 Article 359 Article 356 Article Your score is Restart quiz [:] Comments comments