Q51.
Three numbers are such that the average of first two numbers is 2, the average of the last two numbers is 3 and the average of the first and the last numbers is 4, then the average of three numbers is equal to:
మూడు సంఖ్యలలో మొదటి రెండు సంఖ్యల సగటు 2, చివరి రెండు సంఖ్యల సగటు 3 మరియు మొదటి, చివరి సంఖ్యల సగటు 4 అయితే, ఆ మూడు సంఖ్యల సగటు ఎంత?
