The average of 9 numbers is 30. The average of first 5 numbers is 25 and that of the last 3 numbers is 35. What is the 6th number?
9 సంఖ్యల సగటు 30. మొదటి 5 సంఖ్యల సగటు 25 మరియు చివరి 3 సంఖ్యల సగటు 35. అయితే 6వ సంఖ్య ఎంత?
Q12.
The average of 15 numbers is 7. If the average of the first 8 numbers be 6.5 and the average of last 8 numbers be 9.5, then the middle number is:
15 సంఖ్యల సగటు 7. మొదటి 8 సంఖ్యల సగటు 6.5 మరియు చివరి 8 సంఖ్యల సగటు 9.5 అయితే, మధ్య సంఖ్య (8వ సంఖ్య) ఎంత?
Q13.
Out of four numbers, the average of the first three is 15 and that of the last three is 16. If the last number is 19, the first is:
నాలుగు సంఖ్యలలో మొదటి మూడు సంఖ్యల సగటు 15 మరియు చివరి మూడు సంఖ్యల సగటు 16. చివరి సంఖ్య 19 అయితే, మొదటి సంఖ్య ఎంత?
Q14.
Six number are arranged in decreasing order. The average of the first five numbers is 30 and the average of the last five numbers is 25. The difference of the first and the last numbers is
ఆరు సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి. మొదటి ఐదు సంఖ్యల సగటు 30 మరియు చివరి ఐదు సంఖ్యల సగటు 25. మొదటి మరియు చివరి సంఖ్యల వ్యత్యాసం
Q15.
The average of 30 numbers is 12. The average of the first 20 of them is 11 and that of the next 9 is 10. The last number is:
30 సంఖ్యల సగటు 12. వాటిలో మొదటి 20 సంఖ్యల సగటు 11 మరియు తర్వాతి 9 సంఖ్యల సగటు 10. చివరి సంఖ్య ఎంత?
Q16.
A student was asked to find the arithmetic mean of the numbers 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He found the mean to be 12. What should be the number in place of x ?
3, 11, 7, 9, 15,13, 8, 19, 17,21, 14, మరియు x ల సగటు కనుక్కోమని విద్యార్దిని అడగగా , అతను సగటు 12 అని గణన చేశాడు. అయిన x=
Q17.
The mean temperature from Monday to Wednesday was 37°C and from Tuesday to Thursday was 34°C. If the temperature on Thursday was 4/5 of that on Monday, what was the temperature on Thursday?
సోమవారం నుండి బుధవారం వరకు సగటు ఉష్ణోగ్రత 37°C, మంగళవారం నుండి గురువారం వరకు 34°C. గురువారం ఉష్ణోగ్రత సోమవారం ఉష్ణోగ్రతలో 4/5 వంతు అయితే, గురువారం ఉష్ణోగ్రత ఎంత?
Q18.
The first 7 of 12 observations average 18; the last 8 average 21. All 12 average 20. Find the average of the overlapping observations.
12 విలువల్లోమొదటి 7 సగటు 18, చివరి 8 సగటు 21. మొత్తం 12 విలువలసగటు 20. ఉమ్మడివిలువలసగటుఎంత?
Q19.
The average price of 10 books is 12 while the average price of 8 of these books is Rs 11.75 of the remaining two books, if the price of one book is 60% more than the price of the other, what is the price of each of these two books?
10 పుస్తకాల సరాసరి ధర రూ.12 కాగా, అందులో 8 పుస్తకాల సగటు ధర రూ.11.75. మిగిలిన రెండు పుస్తకాలలో ఒక పుస్తకం ధర మరొక పుస్తకం ధర కంటే 60% ఎక్కువ ఉంటే, ఈ రెండు పుస్తకాల ధరలు ఎంత?
Q20.
The average of 8 numbers is 21. If each of the numbers is multiplied by 8, the average of the new set of numbers is:
8 సంఖ్యల సగటు 21. ప్రతి సంఖ్యను 8 తో గుణిస్తే, కొత్త సంఖ్యల సగటు ఎంత?