The average temperature of the town in the first four days of a month was 58 degress. The average for the second, third, fourth and fifth days was 60 degrees. If the temperatures of the first and fifth days were in the ratio 7: 8 then what is the temperature on the fifth day?
నెలలో మొదటి నాలుగు రోజులలో పట్టణం యొక్క సగటు ఉష్ణోగ్రత 58డిగ్రీలు. రెండవ, మూడవ, నాల్గవ మరియు ఐదవ రోజుల సగటు ఉష్ణోగ్రత 60డిగ్రీలు. మొదటి మరియు ఐదవ రోజుల ఉష్ణోగ్రత నిష్పత్తి 7: 8 లో ఉంటే. ఐదవ రోజు ఉష్ణోగ్రత ఎంత?
Q33.
Out of four numbers the average of the first three is 16 and that of the last three is 15. If the last number is 20 then the first number is:
నాలుగు సంఖ్యలలో మొదటి మూడు సంఖ్యల సగటు 16 మరియు చివరి మూడు సంఖ్యల సగటు 15. చివరి సంఖ్య 20 అయితే మొదటి సంఖ్య ఎంత?
Q34.
There were five sections in MAT paper. The average score of Pooja in first 3 sections was 83 and the average in the last 3 sections was 97 and the average of all the sections (i.e., whole paper) was 92, then her score in the third section was:
MAT పేపర్లో ఐదు విభాగాలు ఉన్నాయి. మొదటి 3 విభాగాలలో పూజ సగటు స్కోరు 83 మరియు చివరి 3 విభాగాలలో సగటు 97, మొత్తం ఐదు విభాగాల సగటు 92 అయితే, మూడవ విభాగంలో ఆమె స్కోరు ఎంత?
Q35.
The average of a, b and c is 79 and the average of a and c is also 79. Then the value of b is:
a, b మరియు c ల సగటు 79 మరియు a, c ల సగటు కూడా 79 అయితే, b విలువ ఎంత?
Q36.
(36.) The average weight of three boys A, B and C is 54 1/3 kg, while that of B, D and E is 53 kg. What is the average weight of A, B, C, D and E?
A, B, C అనే ముగ్గురు బాలుర సగటు బరువు 54 1/3 కిలోలు. B, D, E ల సగటు బరువు 53 కిలోలు. A, B, C, D, E ల సగటు బరువు ఎంత?
Q37.
(37.) The average of a, 11, 23, 17 is 15 and the average of a, b, 12, 25 is 16. The value of a/b is:
a, 11, 23, 17 ల సగటు 15 మరియు a, b, 12, 25 ల సగటు 16 అయితే, a/b విలువ ఎంత?
Q38.
The average of 15 numbers is 7. If the average of the first 8 numbers is 6.5 and the average of the last 8 numbers is 8.5, then the middle number is:
15 సంఖ్యల సగటు 7. మొదటి 8 సంఖ్యల సగటు 6.5 మరియు చివరి 8 సంఖ్యల సగటు 8.5 అయితే, మధ్య సంఖ్య ఎంత?
Q39.
The mean of 11 numbers is 35. If the mean of first 6 numbers is 32 and that of the last 6 numbers is 37, find the sixth number.
11 సంఖ్యల సగటు 35. మొదటి 6 సంఖ్యల సగటు 32 మరియు చివరి 6 సంఖ్యల సగటు 37 అయితే, ఆరవ సంఖ్య కనుగొనండి.
Q40.
The means of the first 5 and last 5 of 6 observations are 12 and 16. By how much does the sixth exceed the first?
6 విలువల్లోమొదటి 5 సగటు 12, చివరి 5 సగటు 16. ఆరవవిలువమొదటివిలువకంటేఎంతఎక్కువ?