The average of 2, 7, 6 and x is 5 and the average of 18, 1, 6, x and y is 10. What is the value of y ?
2, 7, 6, x ల సగటు 5; 18, 1, 6, x, y ల సగటు 10. y విలువ:
Q2.
The averages of (a,b), (b,c), (c,a) are 12, 17, 19. Find c.
(a,b), (b,c), (c,a) జతలసగటులు 12, 17, 19. c విలువఎంత?
Q3.
In a certain year, the average monthly income of a person was ₹3,400. For the first eight months of the year, his average monthly income was ₹3,160 and for the last five months, it was ₹4,120. His income in the eighth month of the year was:
ఒక నిర్దిష్ట సంవత్సరంలో ఒక వ్యక్తి సగటు నెలవారీ ఆదాయం ₹3,400. ఆ సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలలకు అతని సగటు నెలవారీ ఆదాయం ₹3,160 మరియు చివరి ఐదు నెలలకు ₹4,120. ఆ సంవత్సరం ఎనిమిదవ నెలలో అతని ఆదాయం ఎంత?
Q4.
The average of eight successive numbers is 6.5. The average of the smallest and the greatest numbers among them will be:
ఎనిమిది వరుస సంఖ్యల సగటు 6.5. వాటిలో అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్యల సగటు ఎంత?
Q5.
Out of seven given numbers, the average of the first four numbers is 4 and that of the last four numbers is also 4. If the average of all the seven numbers is 3, fourth number is:
ఇచ్చిన ఏడు సంఖ్యలలో మొదటి నాలుగు సంఖ్యల సగటు 4 మరియు చివరి నాలుగు సంఖ్యల సగటు కూడా 4. మొత్తం ఏడు సంఖ్యల సగటు 3 అయితే, నాల్గవ సంఖ్య ఎంత?
Q6.
The average of six numbers is 3.95. The average of two of them is 3.4, while the average of the other two is 3.85. The average of the remaining two numbers is:
ఆరు సంఖ్యల సగటు 3.95. వాటిలో రెండింటి సగటు 3.4 మరియు మరో రెండింటి సగటు 3.85 అయితే, మిగిలిన రెండు సంఖ్యల సగటు ఎంత?
Q7.
The average of 11 results is 50. If the average of the first six results is 49 and that of the last six is 52, the sixth no. is:
11 ఫలితాల సగటు 50. మొదటి ఆరు ఫలితాల సగటు 49 మరియు చివరి ఆరు ఫలితాల సగటు 52 అయితే, ఆరవ సంఖ్య ఎంత?
Q8.
The average of three numbers is 135. The largest number is 195 and the difference between the other two is 20. The smallest number is:
మూడు సంఖ్యల సగటు 135. అతి పెద్ద సంఖ్య 195 మరియు మిగిలిన రెండింటి మధ్య తేడా 20. అయితే అతి చిన్న సంఖ్య ఎంత?
Q9.
The average weight of A, B, and C is 45 kg. If the average weight of A and B be 40 kg and that of B and C be 43 kg, then weight of B is
A, B మరియు C యొక్క సగటు బరువు 45 కిలోలు. A మరియు B యొక్క సగటు బరువు 40 కిలోలు మరియు B మరియు C యొక్క సగటు బరువు 43 కిలోలు ఉంటే, B యొక్క బరువు
Q10.
The average temperature for the first four days of a week is 40.2°C and that of the last four days is 41.3°C. If the average temperature for the whole week is 40.6°C, what is the temperature on the fourth day?
వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత 40.2°C మరియు చివరి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత 41.3°C. వారం మొత్తం సగటు ఉష్ణోగ్రత 40.6°C అయితే, నాలుగవ రోజు ఉష్ణోగ్రత ఎంత?