VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Missing Numbers and Overlapping Groups
HomePracticeArithmeticAveragesAveragesMissing Numbers and Overlapping Groups
Arithmetic · Averages · Averages

Missing Numbers and Overlapping Groups

55 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 55 (Page 5 of 6)
Q41.
The average of 20 numbers is 12. The average of the first 12 numbers is 11 and that of the next 7 numbers is 10. The last number is:
20 సంఖ్యల సగటు 12. మొదటి 12 సంఖ్యల సగటు 11 మరియు తర్వాతి 7 సంఖ్యల సగటు 10. అయితే చివరి సంఖ్య ఎంత?
Q42.
The average of 6 numbers is 7. The average of three numbers of them is 5. What will be the average of remaining numbers?
6 సంఖ్యల సగటు 7. వాటిలో మూడు సంఖ్యల సగటు 5. మిగిలిన సంఖ్యల సగటు ఎంత?
Q43.
The average of the largest and smallest 3 digit numbers formed by 0, 2 and 4 would be:
0, 2 మరియు 4 అంకెలతో ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న మూడంకెల సంఖ్యల సగటు ఎంత?
Q44.
Out of four numbers, the average of the first three is 18 and that of the last three is 16. If the last number is 19, the first is:
నాలుగు సంఖ్యలలో మొదటి మూడు సంఖ్యల సగటు 18 మరియు చివరి మూడు సంఖ్యల సగటు 16. చివరి సంఖ్య 19 అయితే, మొదటి సంఖ్య ఎంత?
Q45.
The average of six number is x and the average of three of these is y. if the average of the remaining three is z, then
ఆరు సంఖ్యల సరాసరి x మరియు వీటిలో మూడు సంఖ్యల సరాసరి y. మిగిలిన మూడు సంఖ్యల సరాసరి z అయితే,
Q46.
The average of 11 numbers is 10.9 if the average of the first six numbers is 10.5 and that of the last six numbers is 11.4, then the middle number is:
11 సంఖ్యల యొక్క సగటు 10.9, మొదటి ఆరు సంఖ్యల యొక్క సగటు 10.5 మరియు చివరి ఆరు సంఖ్యల సగటు 11.4 అయితే, మధ్య సంఖ్య:
Q47.
The average of n numbers is a. The first number is increased by 2, the second by 4, the third by 8 and so on. What is the new average?
n సంఖ్యల సగటు a. మొదటి సంఖ్యను 2, రెండవ సంఖ్యను 4, మూడవ సంఖ్యను 8 చొప్పున పెంచుతూ పోతే, కొత్త సగటు ఎంత?
Q48.
The average marks obtained by 22 candidates in an examination are 45. The average marks of the first ten are 55 and that of the last eleven are 40. The number of marks obtained by the 11th candidate is
ఒక పరీక్షలో 22 మంది అభ్యర్థులు పొందిన సగటు మార్కులు 45. మొదటి పది మంది సగటు మార్కులు 55, చివరి పదకొండు మంది సగటు 40 లు. 11 వ అభ్యర్థి పొందిన మార్కుల సంఖ్య
Q49.
The average of five numbers is 306.4 the average of the first two numbers is 431 and the average of the last two numbers is 214.5. What is the third number?
ఐదు సంఖ్యల సరాసరి 306.4 మొదటి రెండు సంఖ్యల సరాసరి 431 మరియు చివరి రెండు సంఖ్యల సరాసరి 214.5.  మూడవ సంఖ్య?
Q50.
The mean high temperature of the first four days of a week is 25°C and that of the last four days is 25.5°C. If the mean for the whole week is 25.2°C, find the temperature on the fourth day.
వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 25°C మరియు చివరి నాలుగు రోజుల సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 25.5°C. వారం మొత్తం సగటు 25.2°C అయితే, నాలుగవ రోజు ఉష్ణోగ్రత ఎంత?