VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Missing Numbers and Overlapping Groups
HomePracticeArithmeticAveragesAveragesMissing Numbers and Overlapping Groups
Arithmetic · Averages · Averages

Missing Numbers and Overlapping Groups

55 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 55 (Page 3 of 6)
Q21.
The average of 8 numbers is 20. The average of the first two numbers is 15 1/2 and that of the next three is 21 1/3. If the sixth number is less than the seventh and eighth numbers by 4 and 7 respectively, find the eighth number.
8 సంఖ్యల సగటు 20. మొదటి రెండు సంఖ్యల సగటు 15 1/2, తరువాతి మూడు సంఖ్యల సగటు 21 1/3. ఆరవ సంఖ్య ఏడవ, ఎనిమిదవ సంఖ్యల కంటే వరుసగా 4, 7 తక్కువగా ఉంటే, ఎనిమిదవ సంఖ్య ఎంత?
Q22.
If the average temperature of the first four days of a week was 39°C and the average temperature of the whole week was 40°C, what was the average temperature of the last three days (approximately)?
వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు ఉష్ణోగ్రత 39°C మరియు వారం మొత్తం సగటు ఉష్ణోగ్రత 40°C అయితే, చివరి మూడు రోజుల సగటు ఉష్ణోగ్రత సుమారుగా ఎంత?
Q23.
The average of 8 numbers is 20. The average of first two numbers is 151⁄2and that of the next three is 211⁄3. If the sixth number be less than the seventh and eighth numbers by 4 and 7 respectively, then the eighth number is:
8 సంఖ్యల సగటు 20. మొదటి రెండు సంఖ్యల సగటు 151⁄2మరియు తర్వాతి మూడు సంఖ్యల సగటు 211⁄3. ఆరవ సంఖ్య ఏడవ మరియు ఎనిమిదవ సంఖ్యల కంటే వరుసగా 4 మరియు 7 తక్కువైతే, ఎనిమిదవ సంఖ్య ఎంత?
Q24.
The average of 12 numbers is 15 and the average of the first two is 14. What is the average of the rest?
12 సంఖ్యల సగటు 15 మరియు మొదటి రెండు సంఖ్యల సగటు 14. మిగిలిన వాటి సగటు ఎంత?
Q25.
Of the three numbers, the average of the first and the second is greater than the average of the second and the third by 15. What is the difference between the first and the third of the three numbers?
3 సంఖ్య ల లో, మొదటి రెండు సంఖ్యల సగటు, 2 వ 3 వ సంఖ్య ల సగటు కంటే 15 ఎక్కువ. 1 వ 3 వ సంఖ్యల భేదం ఎంత?
Q26.
The average of a, b and c is 11; that of c, d and e is 17; that of e and f is 22; and that of e and c is 17. Find the average of a, b, c, d, e and f.
a, b, c ల సగటు 11; c, d, e ల సగటు 17; e, f ల సగటు 22; e, c ల సగటు 17. a, b, c, d, e, f ల సగటు ఎంత?
Q27.
The average temperature of the first 4 days of a week was 37°C and that of the last 4 days of the week was 41°C. If the average temperature of the whole week was 39°C, the temperature of the fourth day was:
ఒక వారంలోని మొదటి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 37°C మరియు చివరి 4 రోజుల సగటు 41°C. మొత్తం వారం సగటు ఉష్ణోగ్రత 39°C అయితే, నాల్గవ రోజు ఉష్ణోగ్రత ఎంత?
Q28.
Each of four numbers is omitted in turn. The four resulting three-number means are 8, 10, 11, 15. Find the smallest original number.
నాలుగు సంఖ్యల్లో ఒక్కొక్కదాన్ని వదిలి మిగిలిన మూడు సంఖ్యల సగటులు 8, 10, 11, 15 వచ్చాయి. అసలు సంఖ్యల్లో చిన్నది ఎంత?
Q29.
The average weight of A, B and C is 40 kgs. Weight of C is 24 kgs more than A’s weight and 3 kgs less than B’s weight. What will be the average weight of A, B, C, and D, if D weight 15 kgs less than C?
A, B మరియు C ల సగటు బరువు 40 కిలోలు.C యొక్క బరువు A యొక్క బరువు కంటే 24 కిలోలు ఎక్కువ మరియు B బరువు కంటే 3 కిలోలు తక్కువ. D బరువు C కంటే 15 కిలోలు తక్కువగా ఉంటే A, B, C మరియు D ల సగటు బరువు ఎంత?
Q30.
The average of 11 numbers is 63. If the average of first six numbers is 60 and the last six numbers is 65, then the 6th number is:
11 సంఖ్యల సగటు 63. మొదటి ఆరు సంఖ్యల సగటు 60 మరియు చివరి ఆరు సంఖ్యల సగటు 65 అయితే, 6వ సంఖ్య ఎంత?