VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
HomePracticePrevious Question PapersTELANGANA POLICETelangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
Previous Question Papers · TELANGANA POLICE

Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 71–80 of 200 (Page 8 of 20)
Q71.
The numbers in the first two figures follow a certain pattern. Find the number to be placed in place of question mark '?' so that the numbers in the 3rd figure also follow the same pattern:
Fig 1: (15, 2, 4, 6 → 80) | Fig 2: (9, 7, 5, 6 → 65) | Fig 3: (13, 11, 16, 8 → ?)
మొదటి రెండు పటములలో ఉన్న సంఖ్యలు ఒక నిర్దిష్ట నియమాన్ని పాటిస్తున్నాయి. అదే నియమాన్ని 3వ పటంలోని సంఖ్యలు కూడా పాటించేటట్లు '?' స్థానంలో ఉండవలసిన సంఖ్యను కనుక్కోండి:
Q72.
Find the missing number in the following sequence:
3, 8, 17, 32, 57, __, 177, 320
కింది అనుక్రమంలో లుప్త సంఖ్యను కనుగొనండి:
3, 8, 17, 32, 57, __, 177, 320
Q73.
If SET is coded as 88 and EASY is coded as 100, then BETA is coded as:
SET ను 88 గాను, EASY ను 100 గాను కోడ్ చేస్తే, BETA యొక్క కోడ్:
Q74.
In all the following figures, the number in the centre is connected with the surrounding numbers according to some definite rule. Keeping this in view, fill in the blank with a suitable number:
Fig 1: (3, 10, 4, 2 → 5) | Fig 2: (7, 18, 12, 15 → 11) | Fig 3: (6, 5, 16, 11, 13 → ?)
క్రింది పటాల అన్నింటిలో కేంద్రంలో ఉన్న సంఖ్య దాని చుట్టూ ఉన్న సంఖ్యలతో ఒక ప్రత్యేక సంబంధం కలిగి ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని, సరైన సంఖ్యతో క్రింది ఖాళీని పూరించండి:
Q75.
Which of the following diagrams depicts the relation between herbivores, carnivores, and omnivores?
కింది పటాలలో ఏది శాఖాహారులు, మాంసాహారులు, సర్వభక్షకుల మధ్య సంబంధాన్ని సరిగ్గా సూచిస్తుంది?
Q76.
If BRICK is coded as KCJRB and GLENT is coded as TNFLG, then WAOFS is coded as:
BRICK ను KCJRB గాను, GLENT ను TNFLG గాను కోడ్ చేస్తే, WAOFS ను ఇలా కోడ్ చేస్తారు:
Q77.
The question (Q) is followed by two statements (A) and (B):
(Q) Find the average height of the students in a class of 27 students s1, s2, \dots, s27.
(A) The average height of the first fourteen students is 161 cm.
(B) The sum of the heights of the last fourteen students is 2268 cm.
To answer the question (Q), which of the following is correct?
ప్రశ్న (Q) తర్వాత (A) మరియు (B) అనే రెండు ప్రకటనలు ఇవ్వబడ్డాయి.
(Q) తరగతిలోని 27 మంది విద్యార్థులైన s1, s2, \dots, s27 సగటు ఎత్తును కనుగొనండి.
(A) వారిలో మొదటి 14 మంది విద్యార్థుల సగటు ఎత్తు 161 సెం.మీ.
(B) వారిలో చివరి 14 మంది విద్యార్థుల మొత్తం ఎత్తు 2268 సెం.మీ.
ప్రశ్న (Q) కు సమాధానమివ్వడానికి, క్రింది వాటిలో ఏది సరైనది?
Q78.
[Passage for Q78–Q81: Survey of 110 people on Tea (T), Coffee (C), Green Tea (G): Exactly 45 take any two of the three; 30 take C and G; 55 take G; 56 take T; 66 take C; 15 take all three; 11 take only G.]
How many take none of the three?
[Q78–Q81 సమాచారం: 110 మందిపై సర్వే; ఏవేని రెండింటిని మాత్రమే సేవించేవారు 45; C మరియు G=30; G=55; T=56; C=66; మూడింటినీ=15; G మాత్రమే=11.]
మూడింటిలో దేనినీ సేవించని వారెందరు?
Q79.
The number of people who take only C is:
C ని మాత్రమే సేవించే వారెంత మంది?
Q80.
How many take both C and G but not T?
C మరియు G లను సేవిస్తూ T ని సేవించని వారు ఎంతమంది?