Q191.
In 1968, the dispute between the Chief Minister K. Brahmananda Reddy and the Vice-Chancellor of Osmania University resulted in a division among the students, leading to the removal of which Vice-Chancellor?
1968 లో ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ కు మధ్య జరిగిన వివాదం వల్ల విద్యార్థులలో రెండు వర్గాలు ఏర్పడటం, దాని వల్ల వి.సి.ని తొలగించడం జరిగింది. క్రింది వారిలో ఆవిధంగా తొలగించబడిన వి.సి. ఎవరు?
