VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
With how many zeros does the number 100! - 99! end?
100! - 99! అనే సంఖ్య చివరన ఎన్ని సున్నాలతో అంతమవుతుంది?
Q2.
The average age of the senior citizens in an Ashram is 84 years. When two senior citizens leave the Ashram and another two join the Ashram, the average age of 84 years remains unchanged. If the age of one of the citizens out of the two who left is 70 years and the age of one of the citizens out of the two who joined is 90 years, then the difference of the ages (in years) of the other two citizens out of the four citizens is:
ఒక వృద్ధ ఆశ్రమంలోని వృద్ధుల సగటు వయస్సు 84 సంవత్సరాలు. ఆశ్రమం నుండి ఇద్దరు వదలి వెళ్ళగా మరొక ఇద్దరు చేరగా, సగటు వయస్సు 84 సంవత్సరాలు మారలేదు. వదలి వెళ్ళిన ఇద్దరిలో ఒకరి వయస్సు 70 సంవత్సరాలు, చేరిన ఇద్దరిలో ఒకరి వయస్సు 90 సంవత్సరాలు. ఆ నలుగురిలో మిగిలిన ఇద్దరి వయస్సుల భేదం (సంవత్సరాలలో):
Q3.
The sides of a \triangle ABC are in the ratio 1⁄5 : 1⁄6 : 1⁄9 and the largest side is of length 72 cm. If the area of \triangle ABC is k89999, then k =
ఒక \triangle ABC లోని భుజాలు 1⁄5 : 1⁄6 : 1⁄9 నిష్పత్తిలో ఉండటమే కాక దాని అత్యంత పెద్ద భుజం పొడవు 72 సెం.మీ. \triangle ABC వైశాల్యం k89999 అయినచో k =
Q4.
The average of the first 100 natural numbers which leave a remainder of 5 when divided by 6 is:
6 చే భాగించినప్పుడు 5ను శేషంగా ఇచ్చే మొదటి 100 సహజ సంఖ్యల సగటు:
Q5.
The length and breadth of a rectangle R are 15 and 10 respectively. When keeping the length fixed and increasing the breadth, the diagonal of the newly formed rectangle R1 is increased by 20%. The percentage increase in the area of R1 over the area of R is:
ఒక దీర్ఘ చతురస్రం R యొక్క పొడవు వెడల్పులు వరుసగా 15 మరియు 10. పొడవును స్థిరంగా ఉంచి, వెడల్పును పెంచినపుడు ఏర్పడే దీర్ఘ చతురస్రం R1 యొక్క కర్ణం 20% పెరుగుతోంది. R యొక్క వైశాల్యం కంటె R1 యొక్క వైశాల్యంలోని పెరుగుదల శాతం:
Q6.
Three numbers P, Q and R are such that after reducing them by 90%, 92% and 84% respectively, they yield the same value 2000. Then the sum of the three numbers is:
మూడు సంఖ్యలు P, Q మరియు R ల నుండి వరుసగా 90%, 92% మరియు 84% తగ్గించగా సమాన ఫలితం 2,000 వచ్చేటట్లు ఉన్నాయి. అప్పుడు ఆ సంఖ్యల మొత్తం:
Q7.
In \triangle ABC, the angle A is greater than B, but is smaller than C by the same difference. If 2\sin B = 1, then A : B : C =
ఒక \triangle ABC లో, కోణం A అనేది B కన్నా ఎంత ఎక్కువ కోణం ఉందో అంతకోణం C కంటే తక్కువగా ఉంది. 2\sin B = 1, అయినప్పుడు A : B : C =
Q8.
A person can complete 4⁄5th of a job in 12 days. If the work of that job is increased by 60%, then the number of days required by the person to complete this job is:
ఒక వ్యక్తి ఒక పనిలో 4⁄5వ భాగాన్ని 12 రోజులలో పూర్తి చేయగలడు. ఆ పని గనక 60% పెరిగినచో, ఈ పనిని పూర్తి చేయుటకు ఆ వ్యక్తికి ఎన్ని రోజులు పడుతుంది?
Q9.
Eleven numbers are arranged in ascending order. The third greatest number is 25⁄2. Any two successive numbers differ by the same number. The smallest among these is 3⁄2. Then, the average of these eleven numbers is:
పదకొండు సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చినారు. వాటిలో మూడవ అతి పెద్ద సంఖ్య 25⁄2. ఏ రెండు వరుస సంఖ్యల భేదమైనా సమానంగా ఉంది. వాటిలో అతి చిన్న సంఖ్య 3⁄2. అప్పుడు ఈ పదకొండు సంఖ్యల సగటు:
Q10.
In a class of 40 students, the average height of the students is 152 cm. Student P, of height 160 cm, left the class and another student, Q, joined. As a result of this, the average height of the students became 151.8 cm. Then the height of Q (in cm) is:
40 మంది విద్యార్థులు గల ఒక తరగతి లోని విద్యార్థుల సగటు ఎత్తు 152 సెం.మీ. ఎత్తు 160 సెం.మీ. గల ఒక విద్యార్థి P తరగతి నుండి వెళ్ళిపోగా మరొక విద్యార్థి Q చేరెను. తత్ఫలితంగా విద్యార్థుల సగటు ఎత్తు 151.8 సెం.మీ.గా మారింది. అప్పుడు Q యొక్క ఎత్తు (సెం.మీ.లలో):