VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
On what sum will the compound interest be ₹26,000 at an interest rate of 8% p.a. in 2 years?
ఎంత సొమ్ముపై సాలీనా 8% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ ₹26,000 అవుతుంది?
Q12.
Three persons P, Q and R earn a total of ₹1,32,500 for completing a job while working for 5 days, 6 days and 7 days respectively. If their daily wages are in the ratio 3 : 4 : 2, then the share of R (in rupees) is:
ముగ్గురు వ్యక్తులు P, Q మరియు R లు వరుసగా 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు పాటు పనిచేసి ఒక పనిని పూర్తిచేసి ఒక మొత్తం ₹1,32,500 సంపాదించిరి. వారి రోజువారీ వేతనాల నిష్పత్తి 3 : 4 : 2 అయితే R యొక్క వాటా (రూ.లలో):
Q13.
A biker covers a distance d in a certain time t at a certain speed s. To cover the same distance, and to reduce the time by 25%, the biker has to increase his speed by:
ఒక బైకరు కొంతదూరం d ను t సమయంలో s వేగం తో పూర్తి చేయగలరు. అదే దూరాన్ని 25% తక్కువ సమయంలో పూర్తి చేయుటకు అతను తన వేగాన్ని పెంచాల్సిన శాతం:
Q14.
A cylinder has a base perimeter of 220 cm and its height is double the radius. Then its total surface area (in sq. cm) is:
ఒక స్థూపం భూపరిధి 220 సెం.మీ మరియు దాని ఎత్తు వ్యాసార్థానికి రెండింతలు, అప్పుడు దాని సంపూర్ణతల వైశాల్యం (చ.సెం.మీ.లలో):
Q15.
A person P starts a business with an investment of ₹4,20,000. After a few months another person Q joins hands with P with an investment of ₹7,20,000. At the end of the year, if they share the profit equally, then after how many months did Q join P?
₹4,20,000 పెట్టుబడితో ఒక వ్యక్తి P ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. కొన్ని నెలల తర్వాత P తో Q అనే మరో వ్యక్తి ₹7,20,000 పెట్టుబడితో జతకలసెను. సంవత్సరాంత లాభంలో వారు లాభాన్ని సమానంగా పంచుకొంటే, ఎన్ని నెలల తర్వాత P తో Q జతకలిసెను?
Q16.
The amount of ₹2,13,000 is to be distributed among three persons P, Q and R in the ratio 1⁄3 : 1⁄5 : 1⁄7. Then, the difference between the amounts received by P and R (in rupees) is:
1⁄3 : 1⁄5 : 1⁄7 నిష్పత్తిలో ₹2,13,000 ను ముగ్గురు వ్యక్తులైన P, Q మరియు R లకు పంచారు. P మరియు R లు పొందే మొత్తాల భేదం (రూపాయల్లో):
Q17.
In completing a job, the efficiencies of three persons P, Q and R are as follows: P can complete 1⁄5\text{th} of the work in 4 days, Q can complete 3⁄10\text{th} of the work in 6 days, while R can complete 1⁄3\text{rd} of the work in 5 days. If all three start working together, then the work will be completed in how many days?
ఒక పనిని పూర్తి చేయడంలో ముగ్గురు వ్యక్తులు P, Q మరియు Rల పని సామర్థ్యాలు క్రింది విధంగా ఉన్నాయి: పనిలో 1⁄5వ భాగాన్ని 4 రోజులలో P పూర్తి చేయగలరు; పనిలో 3⁄10వ భాగాన్ని 6 రోజులలో Q పూర్తి చేయగలరు; కాగా పనిలో 1⁄3వ భాగాన్ని 5 రోజులలో R పూర్తి చేయగలరు. అప్పుడు ముగ్గురూ కలిసి ఆ పనిని ప్రారంభిస్తే, పని పూర్తి కావడానికి పట్టు రోజుల సంఖ్య?
Q18.
A sum triples in 25 years at simple interest. At the same rate of interest, in how many years will the sum become fivefold?
బారువడ్డీతో కొంత సొమ్ము 25 సంవత్సరాలలో మూడింతలవుతుంది. అదే వడ్డీ రేటుతో అదే సొమ్ము ఎన్ని సంవత్సరాలలో ఐదింతలవుతుంది?
Q19.
How many numbers are there between 90 and 990 which end with the digit 6?
90 మరియు 990 ల మధ్య 6 తో అంతమయ్యే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
Q20.
A storekeeper sells an article for ₹540 and makes a profit of x%. If he sells it for ₹360, he will incur a loss of x%. Then what is the original cost price of the article?
ఒక దుకాణదారుడు ఒక వస్తువును ₹540 కు అమ్మితే x% లాభం పొందగలడు. అతను గనుక దానిని ₹360 కు అమ్మినచో అతనికి x% నష్టం వాటిల్లుతుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క అసలు కొన్న ధర ఎంత?