VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
The simple interest on a sum becomes 3⁄5 of the sum in 10 years. Then the rate of interest is:
కొంత సొమ్ముపై 10 సంవత్సరాలలో బారువడ్డీ అనేది ఆ సొమ్ములో 3⁄5వ వంతు అవుతుంది. అప్పుడు వడ్డీ రేటు:
Q22.
Prasad starts a business with an investment of ₹2,24,000. After 5 months, Qureshi joins Prasad with some investment. If, in the year-end profit, the share of Prasad is 11⁄2 times the share of Qureshi, then the investment (in rupees) made by Qureshi is:
ప్రసాద్ ₹2,24,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించెను. 5 నెలల తరువాత ఖురేషీ అనే వ్యక్తి కొంత మొత్తం పెట్టుబడితో ప్రసాద్ తో జతకలిసెను. సంవత్సరాంత లాభంలో ప్రసాద్ వాటా ఖురేషీ వాటాకు 11⁄2 రెట్లు అయితే ఖురేషీ పెట్టిన పెట్టుబడి (రూ.లలో):
Q23.
A shopkeeper sells an article, offering three options to the buyers: A. Two successive discounts of 5% and 10%, followed by a 5% service tax B. A service tax of 5% and then two successive discounts of 7% and 8% C. Two successive discounts of 7% and 9%, followed by a 5% service tax Which option is best for the buyer?
ఒక దుకాణదారుడు ఒక వస్తువును అమ్మడానికి కొనుగోలుదారులకి మూడు రకాల ఎంపికలను ఇస్తున్నారు: A. రెండు వరుస తగ్గింపులు 5% మరియు 10%, ఆపై సేవల పన్ను 5% B. సేవలపన్ను 5% ఆపై రెండు వరుస తగ్గింపులు 7% మరియు 8% C. రెండు వరుస తగ్గింపులు 7% మరియు 9%, ఆపై సేవలపన్ను 5% కొనుగోలుదారునికి ఏ ఎంపిక సరైనది?
Q24.
The working efficiency of a person P is twice that of another person Q. P alone can finish the job in 30 fewer days than Q. In how many days can they together finish the job?
ఒక వ్యక్తి P యొక్క పని సామర్థ్యం, మరొక వ్యక్తి Q యొక్క పని సామర్థ్యంకు రెండు రెట్లు. P ఒక్కడే ఒక పనిని పూర్తి చేయుటకు Q కన్నా 30 రోజులు తక్కువగా తీసుకుంటాడు. అప్పుడు ఆ ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు?
Q25.
Three persons A, B and C have their earnings as follows: Twice the sum of earnings of A and B is thrice the sum of earnings of B and C. The sum of earnings of A and C is twice the sum of earnings of B and C. If the difference between the earnings of A and C is k times the earnings of B, then k =
ముగ్గురు వ్యక్తులైన A, B మరియు C ల సంపాదన కింది విధంగా ఉంది: A మరియు B ల మొత్తం సంపాదనకు రెట్టింపు అనేది B మరియు C ల మొత్తం సంపాదనకు మూడు రెట్లుగా ఉంది. A మరియు C ల మొత్తం సంపాదన అనేది B మరియు C ల మొత్తం సంపాదనకు రెండు రెట్లుగా ఉంది. A మరియు C సంపాదనల భేదం అనేది B సంపాదనకు k రెట్లు అయినపుడు k =
Q26.
Three persons P, Q and R started a joint business with investments in the ratio 3 : 5 : 4. At the beginning of the 2nd year, they shared the profit of the 1st year and then they increased their investments by 30%, 20% and 25%, respectively. Then the ratio of profits earned during the 2nd year to be shared by P, Q and R is:
ముగ్గురు వ్యక్తులు P, Q మరియు R లు ఒక ఉమ్మడి వ్యాపారాన్ని 3 : 5 : 4 పెట్టుబడుల నిష్పత్తిలో ప్రారంభించిరి. రెండో సంవత్సరం ప్రారంభంలో మొదటి సంవత్సరం లాభం పంచుకొని, ఆపై వారి పెట్టుబడులను వరుసగా 30%, 20% మరియు 25% పెంచిరి. రెండో సంవత్సరం చివరన P, Q మరియు R లు లాభాలలో వారి వాటాలను పంచుకునే నిష్పత్తి:
Q27.
Two persons P and Q start a joint business with investments in the ratio 5 : 4. 20% of the total year-end profit goes towards salaries. If P's share in the remaining profit is ₹3,00,000, then the total year-end profit (in lakhs of rupees) is:
ఇద్దరు వ్యక్తులు P మరియు Q లు 5:4 నిష్పత్తిలో పెట్టుబడితో ఒక ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించిరి. సంవత్సరాంత లాభంలో 20% వేతనాలకు పోగా మిగిలిన లాభంలో P వాటా ₹3,00,000 అయితే మొత్తం లాభం (రూ. లక్షలలో):
Q28.
The average of the numbers in the sequence a1, a2, a3, a4, a5, a6, a7 is 21. The average of the first three numbers is 14 and the average of the last three numbers is 23. Then the average of the first four numbers is:
a1, a2, a3, a4, a5, a6, a7 అనుక్రమంలోని సంఖ్యల సగటు 21. మొదటి మూడు సంఖ్యల సగటు 14 మరియు చివరి మూడు సంఖ్యల సగటు 23. అప్పుడు మొదటి నాలుగు సంఖ్యల సగటు:
Q29.
The product of two positive numbers is p. If one of them is greater than 1, then p is:
రెండు ధన సంఖ్యల లబ్దం p. వాటిలో ఒకటి 1 కంటే పెద్దది. అప్పుడు p అనేది:
Q30.
5 persons working for 5 hours a day can produce 5 articles in 5 days. If 10 persons are engaged in working 10 hours a day for 10 days, how many articles can be produced?
5 గురు వ్యక్తులు రోజుకు 5 గంటల చొప్పున 5 రోజులు పని చేస్తే 5 వస్తువులను తయారు చేయగలరు. 10 మంది వ్యక్తులను పనిలోకి తీసుకొని రోజుకు 10 గంటలు పనిచేయిస్తే 10 రోజులలో ఎన్ని వస్తువులు తయారు చేయగలరు?