Q31.
There are two groups of persons, A and B. A has 12 members having equal efficiency and B has 15 members of equal efficiency. The 12 members of A can complete a piece of work in one day, while the same work can be completed by 15 members of B in one day. If four members from A and 10 members from B are hired to complete the work, in how many days will the work be completed?
రెండు రకాల వ్యక్తుల సమూహాలు A మరియు B లు ఉన్నాయి. A లో ఒకే సామర్థ్యం గల 12 మంది, B లో ఒకే సామర్థ్యం గల 15 మంది కలరు. A లోని 12 మంది ఒక పనిని ఒక రోజులో పూర్తి చేయగలరు. కాగా B లోని 15 మంది కూడా ఆ పనిని ఒక రోజులో పూర్తి చేయగలరు. A నుండి నలుగురు వ్యక్తులు, B నుండి 10 మందిని పనిలోకి తీసుకుంటే, ఆ పని ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది?
