VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
HomePracticePrevious Question PapersTELANGANA POLICETelangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
Previous Question Papers · TELANGANA POLICE

Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 41–50 of 200 (Page 5 of 20)
Q41.
Which of the following years is not a leap year?
క్రింది ఇచ్చిన ఐచ్ఛికాలలో ఏ సంవత్సరం లీపుసంవత్సరం కాదు?
Q42.
A person P sells an article at a profit of 10% to another person Q. Then, Q sells it to another person R at a loss of 10%. What is the percentage decrease in the cost price of R when compared to the cost price of P?
P అనే వ్యక్తి ఒక వస్తువును 10% లాభంతో మరొక వ్యక్తి Q కు అమ్మాడు. మరొక వ్యక్తి R కు Q దానిని 10% నష్టానికి అమ్మెను. P యొక్క కొన్న ధరతో పోల్చితే, R యొక్క కొన్న ధరలోని తగ్గుదల శాతం?
Q43.
A circle circumscribes a regular hexagon of unit side. Then the area of the portion outside the hexagon and inside the circle is (in sq. units):
ఒక వృత్తం ఒక యూనిట్ భుజంకల్గిన క్రమ షడ్భుజిని పరివృత్తం చేస్తోంది. షడ్భుజి వెలుపల వృత్తం లోపల గల ప్రాంత వైశాల్యం (చ. యూనిట్లలో):
Q44.
A cinema hall sells three types of tickets A, B and C, and the hall's capacity is 450. The total available tickets of types A, B and C are 100, 150 and 200, respectively. The prices of one ticket for types A, B and C are ₹200, ₹150 and ₹100, respectively. On the first day of a movie's release, the show was houseful. On the second day the numbers of tickets sold of types A, B and C were 80, 130 and 180, respectively. Assuming that the hall runs only one show a day, by what percent was the total box-office collection reduced on the second day when compared to the first day?
450 మంది పట్టే సామర్థ్యం గల ఒక సినిమా హాలు లో A, B మరియు C లనే మూడు రకాల టిక్కెట్లను అమ్ముతారు. A, B మరియు C రకాల మొత్తం టిక్కెట్ల సంఖ్యలు వరుసగా 100, 150, 200. A, B మరియు C టికెట్ ధరలు వరుసగా టిక్కెట్ ఒక్కటికి 200, 150 మరియు 100 రూపాయలు. ఒక చిత్రం విడుదలైన మొదటి రోజు హాలు నిండిపోయింది. రెండో రోజు A, B మరియు C రకాల టిక్కెట్లు వరుసగా 80, 130, 180 అమ్ముడుపోయినాయి. ఆ హాలులో రోజుకి ఒకే ఆట ప్రదర్శితం అవుతుంటే, మొదటి రోజుకన్నా రెండో రోజు ఆటలో మొత్తం బాక్స్ ఆఫీసు కలెక్షన్లు ఎంత శాతం తగ్గాయి?
Q45.
How many times in a day will the hands of a clock be in a straight line but not coincide?
ఒకరోజులో ఎన్నిసార్లు ఒక గడియారంలోని ముల్లులు ఒకే సరళరేఖలో ఉంటూ ఏకీభవించకుండా ఉంటాయి?
Q46.
The difference between compound interest and simple interest on a sum at the same rate of interest of 16% p.a. for 2 years is ₹800. Then the sum (in rupees) is:
కొంత సొమ్ముపై సాలీనా ఒకే వడ్డీ రేటు 16% తో 2 సంవత్సరాలలో చక్రవడ్డీ, బారువడ్డీల భేదం ₹800 అవుతుంది. అపుడు ఆ సొమ్ము (రూ.లలో):
Q47.
The average of the numbers 12, 22, 32, \dots, 952 is:
12, 22, 32, \dots, 952 సంఖ్యల సగటు:
Q48.
An article with a marked price of ₹250 is bought by a person P at a discount of 10%. Later, P sells it to another person for ₹264. What is the percentage profit gained by P?
ప్రకటిత వెల ₹250 గా గల ఒక వస్తువును P అనే వ్యక్తి 10% తగ్గింపుతో కొన్నారు. తరువాత P దానిని మరొక వ్యక్తి R కు ₹264 అమ్మెను. P పొందిన లాభ శాతం ఎంత?
Q49.
A closed rectangular wooden box has inner dimensions of 15 cm, 20 cm and 25 cm and the volume of wood is 4092\text{ cm}3. Then the thickness of the wood (in cm) is:
మూసి ఉన్న ఒక దీర్ఘచతురస్రాకారపు చెక్క పెట్టె యొక్క లోపలి కొలతలు 15 సెం.మీ., 20 సెం.మీ., 25 సెం.మీ. మరియు చెక్క ఘనపరిమాణం 4092\text{ సెం.మీ.}3. అప్పుడు ఆ చెక్క యొక్క మందం (సెం.మీ.లలో):
Q50.
Walking speeds of three persons A, B and C are as follows. A is 11⁄2 times as fast as B, and B is 3⁄4 times as fast as C. The distance covered by C in 72 minutes will be covered by A in:
ముగ్గురు వ్యక్తులు A, B మరియు C లు నడకవేగాలు క్రింది విధంగా ఉన్నాయి. A యొక్క వేగం B వేగంకు 11⁄2 రెట్లు. B యొక్క వేగం C యొక్క వేగానికి 3⁄4 రెట్లు. 72 నిమిషాలలో C ఎంతదూరం పూర్తి చేయగలరో అంతే దూరాన్ని A పూర్తి చేయుటకు పట్టు కాలం:
TELANGANA POLICE — Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download (Page 5) | VV Academy