VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
HomePracticePrevious Question PapersTELANGANA POLICETelangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
Previous Question Papers · TELANGANA POLICE

Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 200 (Page 7 of 20)
Q61.
If the annual incomes during 2023, 2024 and 2025 are ₹8,40,000, ₹15,60,000, and ₹16,80,000 respectively, then the amount spent on Education (in lakhs of rupees) during these three years is:
2023, 2024 మరియు 2025 సంవత్సరాలలో ఆ కుటుంబం వార్షిక ఆదాయాలు వరుసగా ₹8,40,000, ₹15,60,000, ₹16,80,000 అయితే ఆ మూడు సంవత్సరాలలో విద్యపై చేసిన మొత్తం ఖర్చు (లక్షల రూపాయలలో):
Q62.
If the annual income of the family in 2023 is ₹8,40,000, then by what amount does the spending on Savings and Others exceed the spending on Food, Clothing and Education?
2023లో కుటుంబం యొక్క వార్షిక ఆదాయం ₹8,40,000 అయితే, ఆహారం, దుస్తులు మరియు విద్యపై చేసిన మొత్తం ఖర్చు కంటే పొదుపు మరియు ఇతరాలపై చేసిన మొత్తం ఖర్చు ఎంత ఎక్కువ?
Q63.
Find the misfit in the following sequence:
41, 43, 47, 53, 59, 61, 67, 71, 87, 97, 101
క్రింది అనుక్రమంలో ఇమడని దాన్ని కనుక్కోండి:
41, 43, 47, 53, 59, 61, 67, 71, 87, 97, 101
Q64.
A + B means A is the sister of B; A - B means A is the brother of B; A \times B means A is the daughter of B; A \div B means A is the father of B and A @ B means A is the mother of B. Given P + Q - R \div S @ T, how is P related to T?
A + B అంటే B కు A సోదరి అని, A - B అంటే B కు A సోదరుడు అని, A \times B అంటే B కు A కుమార్తె అని, A \div B అంటే B కు A తండ్రి అని, మరియు A @ B అంటే B కు A తల్లి అని అర్థం. P + Q - R \div S @ T అని ఇస్తే T తో P ఏ విధమైన బంధుత్వాన్ని కలిగి ఉన్నారు?
Q65.
In all the following squares, the bigger number in a square is in some way connected with the other numbers in that square. Keeping this in view, fill in the blank with a suitable number:
Sq 1: (1, 3, 5, 6) | Sq 2: (5, 48, 5, 4) | Sq 3: (8, ?, 4, 3 → 210) | Sq 4: (11, 540, 3, 120)
కింది ప్రతీ చతురస్రంలో గరిష్ఠ సంఖ్య ఆ చతురస్రంలోని మిగతా సంఖ్యలతో ఒక సంబంధాన్ని కలిగి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కింది ఖాళీని సరైన సంఖ్యతో పూరించండి:
Q66.
Eight persons A, B, C, D, E, F, G and H are standing in a row as follows: B is not an immediate neighbour of F. C is to the immediate left of F and is an immediate neighbour of G. F is at the sixth place from the left end. The sixth person to the right of E is B. The fourth person to the left of F is E. The third person to the left of G is A. Who are standing in the middle?
ఎనిమిది మంది వ్యక్తులు A, B, C, D, E, F, G మరియు H లు ఒక వరుసలో క్రింద విధంగా నిలుచున్నారు. F కు వెన్వెంటనే పక్కనే B లేరు. F కు వెన్వెంటనే ఎడమ పక్కనున్నది C మరియు C కు వెన్వెంటనే పక్కన ఉన్నది G. ఎడమ చివరి నుండి ఆరవ స్థానంలో ఉన్నది F మరియు E కు కుడివైపున ఆరవ స్థానంలో ఉన్నది B. F కు ఎడమవైపున నాలుగవ స్థానంలో E ఉన్నారు. G కు ఎడమవైపున మూడవ స్థానంలో A ఉన్నారు. అప్పుడు సరిగ్గా మధ్యలో నిలుచున్నవారు ఎవరు?
Q67.
From the options identify the correct water image of the figure given below (Page 18):
క్రింది బొమ్మ యొక్క సరైన నీటి ప్రతిబింబాన్ని ఐచ్ఛికాల నుండి గుర్తించండి (పేజీ 18):
Q68.
In each of the first two circles, the numbers follow a certain pattern. Find the ordered pair (x, y) such that the numbers in the 3rd circle also follow the same pattern:
Circle 1: (6, 2, 9, 5 → 180, 48) | Circle 2: (3, 7, 10, 5 → 150, 42) | Circle 3: (y, 8, 12, x → 240, 160)
మొదటి రెండు వృత్తాలలోని అంకెలు ఒక నిర్దిష్ట నియమాన్ని పాటిస్తున్నాయి. 3వ వృత్తంలో కూడా అదే నియమాన్ని పాటించేటట్లు ఉండే క్రమ యుగ్మం (x, y) ను కనుక్కోండి:
Q69.
Consider the following Statements followed by Conclusions:
Statements: All tigers are pens. Some books are pens. All trees are books.
Conclusions: A. All tigers are trees. B. Some tigers are books.
Which of these Conclusions follow from the Statements?
ఈ క్రింది వాక్యాలను మరియు వాటిని అనుసరించే నిర్ధారణలను పరిశీలించండి:
ప్రవచనాలు: పులులన్నీ కలాలే. కొన్ని పుస్తకాలు కలాలు. అన్ని వృక్షాలు పుస్తకాలే.
ముగింపులు: A. పులులన్నీ వృక్షాలే. B. కొన్ని పులులు పుస్తకాలు.
ఈ వాక్యాల నుండి ఏ నిర్ధారణలు అనుసరిస్తాయి?
Q70.
Fill in the blank with a suitable option:
AB12 : CD30 :: EF56 : __
క్రింది ఖాళీని సరైన దానితో పూరించండి:
AB12 : CD30 :: EF56 : __