VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
The number of people who take at least two drinks is:
కనీసం రెండు పానీయాలను సేవించే వారి సంఖ్య ఎంత?
Q82.
Three of the following four given options are alike in a certain way and form a group. Identify the one that does not fit this group and write it as your answer:
దిగువ ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో మూడు ఒక నిర్దిష్ట విధములో ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఈ సముదాయంలో సరిపడని లేదా ఇమడని ఐచ్ఛికమును గుర్తించి దానిని జవాబుగా వ్రాయండి:
Q83.
What is the horizontal mirror image of REST?
REST యొక్క క్షితిజ సమాంతర దర్పణ ప్రతిబింబం ఏమిటి?
Q84.
Find the next number in the following sequence: 4, 7.5, 12, 17.5, 24, 31.5, 40, __
కింది అనుక్రమములోని తర్వాతి సంఖ్యను కనుగొనండి: 4, 7.5, 12, 17.5, 24, 31.5, 40, __
Q85.
6 books A, B, C, D, E and F are arranged one above the other but not necessarily in the same order. F is above C. There are only 3 books between A and E. D is above F. The only book below A is B. The books at the extreme ends are:
6 పుస్తకాలు A, B, C, D, E మరియు F ఒకదానిపై ఒకటి అదే వరుసలో కానవసరం లేకుండా అమర్చారు. C కి పైన F ఉంది. A మరియు E ల మధ్యలో 3 మాత్రమే పుస్తకాలు ఉన్నాయి. F కు పైన D ఉంది. A కి క్రింద ఉన్న ఏకైక పుస్తకం B. అప్పుడు రెండు చివరల ఉన్న పుస్తకముల జత:
Q86.
A cube of side 5 units is painted on all sides with a green colour. This cube is cut into 125 smaller cubelets of side 1 unit. Out of these smaller cubes, how many of them will have two faces painted?
5 యూనిట్లు భుజంగా గల ఒక ఘనమునకు అన్ని వైపులా ఆకుపచ్చని రంగు వేసిరి. ఈ ఘనమును 1 యూనిట్ భుజంగా గల 125 చిన్న ఘనాలుగా కత్తిరించిరి. ఈ చిన్న ఘనాలలో ఎన్నిటికి రెండువైపుల రంగువేయబడి ఉంటుంది?
Six individuals A, B, C, D, E and F have relationships as detailed below: I. A is a son of B II. B is a daughter of C III. C is the mother of D IV. D is the husband of E Then how is E related to A?
A, B, C, D, E మరియు F అనే ఆరుగురు వ్యక్తుల మధ్య బంధుత్వం క్రింది వివరించిన విధంగా ఉంది: I. B యొక్క కుమారుడు A II. C యొక్క కూతురు B III. D యొక్క తల్లి C IV. E యొక్క భర్త D అప్పుడు A కి E ఏ మౌతారు?
Q89.
Three of the following four given options are alike in a certain way and form a group. Identify the one that does not fit this group and write it as your answer:
దిగువ ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాలలో మూడు ఒక నిర్దిష్ట విధములో ఒక సముదాయంగా ఏర్పడతాయి. ఈ సముదాయంలో సరిపడని లేదా ఇమడని ఐచ్ఛికమును గుర్తించి దానిని జవాబుగా వ్రాయండి:
Q90.
Find the missing letter in the following series: BCA, CGD, ENI, GWP, K_Y, MWJ
క్రింది శ్రేణిలో లుప్త అక్షరాన్ని కనుక్కోండి: BCA, CGD, ENI, GWP, K_Y, MWJ