VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
HomePracticePrevious Question PapersTELANGANA POLICETelangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
Previous Question Papers · TELANGANA POLICE

Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download

200 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 141–150 of 200 (Page 15 of 20)
Q141.
Consider the following statements:
A. In South India, Samudragupta adopted the policy of 'Digvijaya' to conquer kingdoms.
B. In North India, Samudragupta followed the policy of 'Dharma Vijaya' to annex new states.
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
A. సముద్రగుప్తుడు దక్షిణ భారత దేశములోని రాజ్యాలను జయించడానికి 'దిగ్విజయ' విధానమును అవలంబించెను.
B. ఉత్తర భారతదేశ నూతన రాజ్యాలను జయించడాని కొరకు సముద్రగుప్తుడు 'ధర్మవిజయ' అనువిధానమును అవలంభించెను.
Q142.
Consider the following statements:
A. Raja Raja I built the Brihadishwara Temple at Tanjore and attained the 'Gangaikonda Chola' title.
B. Rajendra Chola acquired the 'Gandaraganda Chola' title after his naval expedition to the Srivijaya Empire.
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
A. ఒకటవ రాజరాజ చోళుడు తంజావూరులో బృహదీశ్వరాలయంను నిర్మించి 'గంగైకొండ చోళ' అను బిరుదును పొందెను.
B. రాజేంద్ర చోళుడు శ్రీ విజయ సామ్రాజ్యంపై నౌకదాడి అనంతరము 'గండరగండ చోళ' అను బిరుదును పొందెను.
Q143.
At the Lahore Session of the Indian National Congress in 1929, it was declared that the ultimate goal was to attain 'Purna Swaraj' (complete independence). Who among the following was the President of the Congress then?
1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లాహోర్ సమావేశంలో, అంతిమ లక్ష్యం 'పూర్ణ స్వరాజ్' సాధించడమే అని ప్రకటించబడింది. కింది వారిలో అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
Q144.
Arrange the following major settlements/factories for trade, established by the East India Company in India in their chronological order:
A. Bombay B. Calcutta C. Surat D. Madras
బ్రిటిషు తూర్పు ఇండియా కంపెనీ ఇండియాలో స్థాపించిన తమ వాణిజ్య స్థావరాలు/ఫ్యాక్టరీలను సరైన కాలక్రమంలో అమర్చుము:
A. బాంబే B. కలకత్తా C. సూరత్ D. మద్రాసు
Q145.
Which among the following is not correctly matched?
క్రింది వానిలో ఏది సరియైన జత కాదు?
Q146.
Consider the following statements regarding the Mughal Empire:
A. The Mughal Empire declined after the death of Aurangzeb in 1707 A.D.
B. Aurangzeb's Afghan invasions and his policy of decentralisation of administration drained the resources.
C. European companies' trade policies affected the Mughal economy and resulted in its decline.
D. Aurangzeb's Deccan policy weakened the Empire.
మొగల్ సామ్రాజ్యంమునకు సంబంధించినంత వరకు ఈ క్రింది వాక్యములను పరిగణించండి:
A. క్రీ.శ. 1707లో ఔరంగజేబ్ మరణం తర్వాత మొగల్ సామ్రాజ్యము పతనమయింది.
B. ఔరంగజేబ్ యొక్క ఆఫ్ఘన్ దండయాత్రలు మరియు ఆయన యొక్క పరిపాలన వికేంద్రీకరణ విధానము సామ్రాజ్యము యొక్క ఆర్థిక మూలములను నిర్వీర్య పరచినాయి.
C. యూరోపియన్ కంపెనీల యొక్క వర్తక విధానములు మొగల్ సామ్రాజ్య ఆర్థిక వనరులను కృంగతీయడం వల్ల సామ్రాజ్య పతనానికి కారణభూత మయింది.
D. ఔరంగజేబ్ యొక్క దక్కన్ విధానము సామ్రాజ్య క్షీణతకు దారితీసింది.
Q147.
In 1917, Mahatma Gandhi launched the Champaran Satyagraha mainly to focus on the problems of:
1917 లో మహాత్మా గాంధీ చంపారన్ సత్యాగ్రహాన్ని ప్రారంభించి దానికి క్రింది వాటిలో ఎవరి సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించినది?
Q148.
Match the following Mughal Emperors in List I with what they are famous for in List II:
List I: A. Akbar | B. Jahangir | C. Shah Jahan | D. Aurangzeb
List II: i. Golden age of Architecture | ii. Mansabdari System | iii. Longest Reign | iv. Established Chain of Justice
జాబితా I లోని మొఘల్ చక్రవర్తులను, జాబితా II లో వారు దేనికి ప్రసిద్ధి చెందారో వాటితో జతపరచండి:
జాబితా I: A. అక్బర్ | B. జహంగీర్ | C. షాజహాన్ | D. ఔరంగజేబు
జాబితా II: i. వాస్తు నిర్మాణాలకు స్వర్ణయుగం | ii. మన్సబ్ దారి విధానము | iii. సుదీర్ఘ పాలనకాలము | iv. న్యాయ గంటల స్థాపన
Q149.
Consider the following statements about the Guptas:
A. The Guptas issued a large number of gold coins which were called dinara or suvarna in the epigraphs.
B. Silver coins of the Guptas were called Tankas.
C. Bharukaccha on the east and Tamralipti on the west were the chief ports of the Guptas.
D. The peasants of the Gupta period were subjected to forced labour called 'vishti'.
గుప్తుల గురించి కింది వాక్యాలను పరిగణించండి:
A. గుప్తులు పెద్దసంఖ్యలో దినార్ లేదా సువర్ణ అను బంగారు నాణెములను జారీ చేసినట్లు ఆ నాటి శాసనములు తెలుపుతున్నాయి.
B. గుప్తుల వెండి నాణెములకు టంకాలుగా పేరు.
C. తూర్పున భరుకచ్చ మరియు పశ్చిమాన తామ్రలిప్తిలు గుప్తుల యొక్క ప్రధాన ఓడరేవులు.
D. గుప్తుల కాలంలో వ్యవసాయదారులు 'విష్టి' అనే బలవంతపు శ్రమ దోపిడికి గురి అయ్యేవారు.
Q150.
Which of the following Asokan inscriptions gives information about the Kalinga War?
కింది అశోకుని శాసనాలలో ఏది కళింగ యుద్ధమును గుఱించి తెలియజేయును?