Q131.
The National Council of Educational Research and Training (NCERT) was in the news in 2026. In this context, which of the following statements is/are correct?
A. It was declared an Institution Deemed to be a University in 2026.
B. The said declaration was made under Section 3 of the UGC Act, 1956.

2026 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మరియు ట్రైనింగ్ (NCERT) వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి?
A. దీనికి 2026 లో డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించబడింది.
B. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) చట్టం, 1956 లోని సెక్షన్ 3 ప్రకారం ఈ ప్రకటన చేయబడింది.