VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
India's Nationally Determined Contribution (NDC) for the period 2031–2035 relates to:
2031–2035 కాలానికి భారతదేశపు జాతీయంగా నిర్ణయించుకున్న సహకారం (NDC) దేనికి సంబంధించింది?
Q122.
In respect of the 72nd National Film Awards for 2024, announced in 2026, which of the following statements are correct? A. Pushpa (Part-2) bagged the Best Feature Film Award. B. Yami Gautam won the Best Actress in a Leading Role award for 'Article 370'. C. Mammootty and Kartik Aaryan were adjudged as the joint winners of the Best Actor in a Leading Role award.
2026లో ప్రకటించబడ్డ 2024 సంవత్సరానికి చెందిన 72వ జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించి కింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి? A. పుష్ప (పార్ట్-2) ఉత్తమ చలన చిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది. B. 'ఆర్టికల్ 370' చిత్రానికిగాను యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. C. మమ్ముట్టి మరియు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో ఉత్తమ నటుల ఉమ్మడి పురస్కారానికి ఎంపికయ్యారు.
Q123.
According to the World Economic Outlook Update 2026 (July) of the IMF, arrange the following economies in ascending order in terms of real GDP growth projections for 2026 (annual percentage change): A. The United States B. Spain C. India D. Japan E. China
IMF యొక్క వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ 2026 (జూలై) ప్రకారం, 2026 సంవత్సరానికి సంబంధించిన వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (real GDP) వృద్ధి అంచనాల ఆధారంగా ఈ కింది ఆర్థిక వ్యవస్థలను ఆరోహణ క్రమంలో అమర్చండి: A. యునైటెడ్ స్టేట్స్ B. స్పెయిన్ C. ఇండియా D. జపాన్ E. చైనా
Q124.
Match List I with List II (as of 1st Sept. 2026): List I: A. Chief of Defence Staff | B. Chief of Naval Staff | C. Chairman of National Commission for Minorities | D. Director General of DGCA List II: i. Harjit Singh Grewal | ii. Krishna Swaminathan | iii. N.S. Raja Subramani | iv. Syed Akbaruddin | v. Vir Vikram Yadav
జాబితా I ను జాబితా II తో జతపరచండి (సెప్టెంబర్ 1, 2026 నాటికి): జాబితా I: A. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ | B. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ | C. జాతీయ మైనారిటీల కమిషన్ చైర్మన్ | D. DGCA డైరెక్టర్ జనరల్ జాబితా II: i. హర్జిత్ సింగ్ గ్రేవాల్ | ii. కృష్ణ స్వామినాథన్ | iii. ఎన్.ఎస్. రాజా సుబ్రమణి | iv. సయ్యద్ అక్బరుద్దీన్ | v. వీర్ విక్రమ్ యాదవ్
Q125.
Which of the following were declared as the official languages alongside English in Meghalaya in April 2026? A. Bengali B. Garo C. Khasi D. Pnar (Jaintia)
ఏప్రిల్ 2026 లో మేఘాలయలో ఇంగ్లీష్ తో పాటు కింది వాటిలో ఏవి అధికార భాషలుగా ప్రకటించబడ్డాయి? A. బెంగాలీ B. గారో C. ఖాసీ D. పనార్ (జైంతియ)
Q126.
Which of the following countries have eliminated leprosy in the world as of 1st September, 2026? A. Brazil B. Chile C. Jordan D. India
2026 సెప్టెంబర్ 1 నాటికి కుష్టు వ్యాధి నిర్మూలనను కింది వాటిలో ఏ దేశాలు సాధించాయి? A. బ్రెజిల్ B. చిలీ C. జోర్డాన్ D. భారతదేశం
Q127.
Which of the following statements are correct with regard to the BRICS Summit 2026? A. It was held during the first week of September 2026. B. BRICS nations include Bangladesh, Russia, India, China and South Africa. C. 18 BRICS Summits have taken place up to 30th September, 2026. D. The 13th BRICS Summit was held in India.
బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2026 కు సంబంధించి కింది వ్యాఖ్యలలో సరైనవి ఏవి? A. 2026 సెప్టెంబర్ మొదటి వారంలో ఇది నిర్వహించబడింది. B. బ్రిక్స్ దేశాలలో బంగ్లాదేశ్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణ ఆఫ్రికా ఉన్నాయి. C. 2026 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం 18 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులు నిర్వహించబడ్డాయి. D. 13 వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారతదేశంలో నిర్వహించబడింది.
Q128.
Which one of the following companies made history with its initial public offering (IPO) raising a record $75 billion as on 30th June, 2026?
2026 జూన్ 30 నాటికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా రికార్డు స్థాయిలో $75 బిలియన్లను కింది వాటిలో ఏ సంస్థ చరిత్రను సృష్టించింది?
Q129.
Match List I with List II (as of 1st Sept. 2026): List I: A. Chief Election Commissioner (CEC) | B. Director of the Enforcement Directorate (ED) | C. Executive Director of SEBI (CFI Dept.) | D. NITI Aayog CEO List II: i. Anurag Jain | ii. Gyanesh Kumar | iii. Jeetendra Mishra | iv. Prasanta Mahapatra | v. Rahul Navin
జాబితా I ను జాబితా II తో జతపరచండి (సెప్టెంబర్ 1, 2026 నాటికి): జాబితా I: A. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) | B. డైరెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) | C. సేబి (SEBI) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | D. నీతి ఆయోగ్ CEO జాబితా II: i. అనురాగ్ జైన్ | ii. జ్ఞానేష్ కుమార్ | iii. జితేంద్ర మిశ్రా | iv. ప్రశాంత మహాపాత్ర | v. రాహుల్ నవీన్
Q130.
Match List I with List II (as of 1st Sept. 2026): List I: A. Auditor General, World Bank Group | B. Nobel Peace Prize 2025 Winner | C. President, UN General Assembly's 81st Session List II: i. Khalilur Rahman | ii. Kristalina Georgieva | iii. Maria Corina Machado | iv. Yuko Keicho
జాబితా I ను జాబితా II తో జతపరచండి: జాబితా I: A. ప్రపంచ బ్యాంకు గ్రూప్ ఆడిటర్ జనరల్ | B. 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత | C. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (UNGA) 81వ సమావేశ అధ్యక్షుడు జాబితా II: i. ఖలీలుర్ రహ్మాన్ | ii. క్రిస్టాలినా జార్జియేవా | iii. మారియా కొరినా మచాడో | iv. యోకో కీచో