VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · TELANGANA POLICE · Telangana Police SI Question Paper 2026 – 29 November PDF Download
Which among the following is not correctly matched?
క్రింది వానిలో సరికాని జత పరుచుము:
Q152.
Which of the following texts does not mention the conflict between the Nandas and Chandragupta Maurya?
నందులు మరియు చంద్రగుప్త మౌర్యునికి మధ్య గల ఘర్షణ ను ఏ గ్రంథము ఉటంకించడం లేదు?
Q153.
Match the following British Governors-General/Viceroys in List I with what they were famous for in List II: List I: A. Lord Lytton | B. Lord Dalhousie | C. Lord Ripon | D. Lord Curzon List II: i. Ilbert Bill, 1883 | ii. Partition of Bengal, 1905 | iii. Vernacular Press Act, 1878 | iv. Introduction of Railways, 1853
కింది బ్రిటిష్ గవర్నర్-జనరల్/వైస్రాయ్ లను జాబితా I లో, వారు దేనికి ప్రసిద్ధి చెందారో జాబితా II తో సరిపోల్చండి: జాబితా I: A. లార్డ్ లిట్టన్ | B. లార్డ్ డల్హౌసీ | C. లార్డ్ రిప్పన్ | D. లార్డ్ కర్జన్ జాబితా II: i. ఇల్బర్ట్ బిల్, 1883 | ii. బెంగాల్ విభజన, 1905 | iii. దేశీయ భాషల పత్రికా చట్టం, 1878 | iv. రైల్వేలను ప్రవేశపెట్టడం, 1853
Q154.
Which of the following was not found among the assurances in Queen Victoria's Proclamation of 1858?
క్రింది వాటిలో 1858 విక్టోరియా రాణి ప్రకటనలో లేని అంశమేది?
Q155.
Match List I with List II: List I (Founders): A. Fardoonji Murzban | B. B.R. Ambedkar | C. Ishwar Chandra Vidyasagar | D. Annie Besant List II (Papers): i. New India | ii. Mook Nayak | iii. Shome Prakash | iv. Bombay Samachar
జాబితా I ని జాబితా II తో సరిపోల్చండి: జాబితా I (స్థాపకులు): A. ఫర్దూంజీ ముర్జ్‌బాన్ | B. బి.ఆర్. అంబేడ్కర్ | C. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ | D. అనీబిసెంట్ జాబితా II (పత్రికలు): i. న్యూ ఇండియా | ii. మూక్ నాయక్ | iii. సోమ్ ప్రకాశ్ | iv. బాంబే సమాచార్
Q156.
With reference to the linguistic classification and families in India, consider the following statements: A. The Indo-European (Aryan) language family constitutes the largest linguistic group in India, spoken by more than 70% of the population. B. The Dravidian language family forms the second-largest group, concentrated heavily in the southern peninsular states. C. The Austric (Nishada) language family represents languages spoken largely by tribal populations in central India, Meghalaya, and the Nicobar Islands. D. The Sino-Tibetan (Kirata) language family is the smallest linguistic group, spoken by a tiny fraction of the population in the Himalayan tracts and the northeast.
భారతదేశంలోని భాషా వర్గీకరణ మరియు భాషా కుటుంబాలకు సంబంధించి, ఈ క్రింది అంశాలను పరిశీలించండి (A, B, C, D):
Q157.
Which of the following pairs are correctly matched? (Steel Plant — State) A. Dolvi — Maharashtra | B. Daitari — Odisha | C. IISCO — West Bengal | D. TISCO — Bihar
కింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడ్డాయి? (ఉక్కు కర్మాగారం — రాష్ట్రం) A. డోల్వి — మహారాష్ట్ర | B. దైతారి — ఒడిశా | C. IISCO — పశ్చిమ బెంగాల్ | D. TISCO — బీహార్
Q158.
Consider the following locations in the Jammu & Kashmir Union Territory: A. Udhampur B. Jammu C. Pahalgam D. Srinagar Arrange the above locations from North to South using the code given below:
జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని క్రింది ప్రదేశాలను ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చండి: A. ఉధంపూర్ B. జమ్మూ C. పహల్గామ్ D. శ్రీనగర్
Q159.
The Indira Gandhi Canal originates at which one of the following barrages?
ఇందిరా గాంధీ కెనాల్ ఏ బ్యారేజి వద్ద మొదలవుతుంది?
Q160.
Match the Iron Ore Mining Centres in List I with their respective States in List II: List I: A. Dalli-Rajhara | B. Gorumahisani | C. Kudremukh | D. Gua List II: i. Odisha | ii. Chhattisgarh | iii. Jharkhand | iv. Karnataka
జాబితా I లోని ఇనుప ఖనిజ గనుల కేంద్రాలను జాబితా II లోని వాటికి సంబంధించిన రాష్ట్రాలతో జతపరచండి: జాబితా I: A. దల్లీ-రాజ్వారా | B. గౌరుమహిసాని | C. కుద్రేముఖ్ | D. గువా జాబితా II: i. ఒడిశా | ii. ఛత్తీస్‌గఢ్ | iii. జార్ఖండ్ | iv. కర్ణాటక