VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Markup Discount Profit and Tax
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Markup Discount Profit and Tax

117 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 117 (Page 7 of 12)
Q61.
(61.)A shopkeeper sold an article offering a discount of 5% and earned a profit of 23.5%. What would have been the percentage of profit earned if no discount was offered?
ఒక వస్తువును 5% తగ్గింపు ఇచ్చి అమ్మిన 23.5% లాభం పొందాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే లాభం శాతం ఎంత?
Q62.
(62.)By selling an article atformulaof the marked price there is a loss of 10%. The profit percent, when the article is sold at the marked price, is
ఒక వస్తువును ప్రకటిత ధరలో formulaవంతుకు అమ్మడం వల్ల 10% నష్టం వస్తే, ప్రకటిత ధరకు అమ్మితే లాభం శాతం?
Q63.
A profit of 12% is made when a mobile phone is sold at ₹P and there is 4% loss when the phone is sold at ₹Q. Then Q : P is:
ఒక మొబైల్ ఫోన్‌ను ₹P కి అమ్మినప్పుడు 12% లాభం మరియు ₹Q కి అమ్మినప్పుడు 4% నష్టం వస్తుంది. అయితే Q : P ఎంత?
Q64.
A seller wants 20% profit after 15% discount. Find required markup percentage.
15% తగ్గింపు ఇచ్చిన తర్వాత 20% లాభం కావాలంటే ప్రకటిత ధర పెంపు శాతం ఎంత?
Q65.
(65.)A shopkeeper sold sarees at Rs. 266 each after giving 5% discount on labeled price. Had he not given the discount, he would have earned a profit of 12% on the cost price. What was the cost price of each saree?
ఒక దుకాణదారుడు 5% తగ్గింపు ఇచ్చి ఒక్కొక్క చీరను రూ.266 కు అమ్ముతాడు. తగ్గింపు ఇచ్చి ఉండక పోతే 12% లాభం వచ్చేది. అయితే వస్తువు అసలు ధర ఎంత?
Q66.
How much percent above the cost price should a shopkeeper mark his goods so as to earn a profit of 32% after allowing a discount of 12% on the marked price?
ప్రకటన ధరపై 12% తగ్గింపు ఇచ్చిన తర్వాత 32% లాభం పొందాలంటే, దుకాణదారుడు తన వస్తువుల ధరను కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువగా నిర్ణయించాలి?
Q67.
(67.)Komal buys an article at a discount of 25%. At what percentage above the cost price should he sell it to make a profit of 25% over the original list price?
కోమల్ ఒక వస్తువును 25% తగ్గింపు ధరతో కొనుగోలు చేశాడు. అసలు ధరపై 25% లాభం రావాలి అంటే కొన్న ధర కంటే ఎంత శాతం అధికంగా అమ్మాలి?
Q68.
A person sold a TV for ₹9,400 and he lost a particular amount. When he sold another TV of the same type at ₹10,600, his gain was double the former loss. What was the cost price of each TV?
ఒక వ్యక్తి ఒక టీవీని ₹9,400 కు అమ్మగా కొంత నష్టం వచ్చింది. అదే రకమైన మరో టీవీని ₹10,600 కు అమ్మినప్పుడు వచ్చిన లాభం మునుపటి నష్టానికి రెట్టింపు అయింది. ప్రతి టీవీ కొన్న ధర ఎంత?
Q69.
By selling an umbrella for Rs. 30, a shop-keeper gains 20%. During a clearance sale, the shop-keeper allows a discount of 10%. Find his gain percent during the sale season.
ఒక గొడుగును ₹30 కు అమ్మడం ద్వారా దుకాణదారుడు 20% లాభం పొందుతాడు. క్లియరెన్స్ సేల్ సమయంలో దుకాణదారుడు 10% తగ్గింపు ఇస్తాడు. అయితే సేల్ సమయంలో అతని లాభ శాతం ఎంత?
Q70.
Marked price is 30% above cost. A discount of 25% is given. Find signed net profit percentage.
కొన్న ధర కంటే ప్రకటిత ధర 30% ఎక్కువ. 25% తగ్గింపు ఇస్తే నికర లాభ శాతం (నష్టమైతే ఋణాత్మకం) ఎంత?
Profit And Loss (Model Wise Exercises) — Markup Discount Profit and Tax (Page 7) | VV Academy