VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Markup Discount Profit and Tax
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Markup Discount Profit and Tax

117 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 117 (Page 1 of 12)
1
Q1.
Mohan purchased a bag with 20 percent discount on the labelled price. He sold it at 40 percent profit on the price he bought. The percentage of profit on the labelled price is:
మోహన్ ప్రకటన ధరపై 20% తగ్గింపుతో ఒక బ్యాగును కొన్నాడు. అతను కొన్న ధరపై 40% లాభంతో దానిని అమ్మాడు. ప్రకటన ధరపై లాభ శాతం ఎంత?
Q2.
An article is marked 45% above cost and discounted 14%. Find actual profit rate.
కొన్న ధరపై 45% అధికంగా ప్రకటిత ధర పెట్టి 14% తగ్గింపు ఇస్తే వాస్తవ లాభ శాతం ఎంత?
Q3.
(3.)A shopkeeper allows a discount of 10% on the marked price of an item but charges a sales tax of 8% on the discounted price. If the customer pays Rs. 680.40 as the price including the sales tax, then what is the marked price of the item?
దుకాణదారుడు వస్తువు పై ప్రకటించిన దానిపై డిస్కౌంట్ 10% ఇచ్చి, డిస్కౌంటెడ్ ధర పై 8% సేల్స్ టాక్స్ వసూలు చేస్తాడు. టాక్స్ తో సహా వినియోగదారుడు రూ. 680.40 చెల్లిస్తే, ఆ వస్తువు ప్రకటన వెల
Q4.
A shopkeeper marked the selling price of his goods in such a way that after giving a discount of 10% he gains 17%. How much per cent above the cost price is the marked price?
ఒక దుకాణదారుడు 10% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా 17% లాభం పొందే విధంగా తన వస్తువుల ధరను నిర్ణయించాడు. కొన్న ధర కంటే ప్రకటన ధర ఎంత శాతం ఎక్కువ?
Q5.
An article is marked 35% above cost and discounted 12%. Find actual profit rate.
కొన్న ధరపై 35% అధికంగా ప్రకటిత ధర పెట్టి 12% తగ్గింపు ఇస్తే వాస్తవ లాభ శాతం ఎంత?
Q6.
An article is marked 40% above cost and discounted 13%. Find actual profit rate.
కొన్న ధరపై 40% అధికంగా ప్రకటిత ధర పెట్టి 13% తగ్గింపు ఇస్తే వాస్తవ లాభ శాతం ఎంత?
Q7.
If the sales tax be reduced from 31⁄2\% to 31⁄3\%, what difference does it make to a person who purchases an article whose marked price is ₹8,400?
అమ్మకపు పన్నును 31⁄2\% నుండి 31⁄3\% కి తగ్గిస్తే, ₹8,400 ప్రకటన ధర గల ఒక వస్తువును కొనుగోలు చేసే వ్యక్తికి ఎంత తేడా వస్తుంది?
Q8.
A merchant purchases a wrist watch for ₹450 and fixes its list price in such a way that after allowing a discount of 10%, he earns a profit of 20%. Then the list price of the watch is:
ఒక వ్యాపారి ఒక చేతి గడియారాన్ని ₹450 కు కొని, 10% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వచ్చేలా ప్రకటన ధరను నిర్ణయించాడు. అయితే గడియారం ప్రకటన ధర ఎంత?
Q9.
Arvind purchased a wrist watch with 30% discount on the labelled price. He sold it with 40% profit on the price he bought. What was his percent loss on the labelled price?
అరవింద్ ప్రకటన ధరపై 30% తగ్గింపుతో ఒక చేతి గడియారాన్ని కొన్నాడు. అతను కొన్న ధరపై 40% లాభంతో దానిని అమ్మాడు. ప్రకటన ధరపై అతని నష్ట శాతం ఎంత?
Q10.
A shopkeeper allows 23% commission on his advertised price and still makes a profit of 10%. If he gains ₹56 on one item, his advertised price of the item (in ₹) is:
ఒక దుకాణదారుడు తన ప్రకటన ధరపై 23% కమీషన్ ఇచ్చినప్పటికీ 10% లాభం పొందుతాడు. ఒక వస్తువుపై అతనికి ₹56 లాభం వస్తే, ఆ వస్తువు ప్రకటన ధర ఎంత?