Q111.
While selling to the retailer, a company allows 30% discount on the marked price of their products. If the retailer sells those products at marked price, his profit % will be:
ఒక కంపెనీ రిటైలర్‌కు వస్తువులను విక్రయించేటప్పుడు ప్రకటన ధరపై 30% తగ్గింపు ఇస్తుంది. రిటైలర్ ఆ వస్తువులను ప్రకటన ధరకే అమ్మితే, అతని లాభ శాతం ఎంత?
