VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Markup Discount Profit and Tax
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Markup Discount Profit and Tax

117 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 51–60 of 117 (Page 6 of 12)
Q51.
(51.)A trader marked the price of his commodity so as to include a profit of 25%. He allowed discount of 16% on the market price. His actual profit was
వర్తకుడు తన వస్తువు పై 25% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధర పై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం
Q52.
(52.)If the selling price of an article is five times the discount offered and if the percentages of discount is equal to the percentages profit, find the ratio of the discount offered to the cost price.
ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర, తగ్గింపుకు ఐదు రెట్లు. తగ్గింపు శాతం , లాభ శాతంకు సమానం. తగ్గింపుకు కొన్న ధరకు మధ్య నిష్పత్తి ఎంత?
Q53.
(53.)A shopkeeper offered a discount of 15% on the labeled price. By selling an article for Rs. 340 after giving discount he earned a profit of formula.What would have been the percent profit earned if no discount was offered?
ఒక దుకాణదారుడు ప్రకటిత ధరపై 15% తగ్గింపు ఇచ్చి రూ.340 కు అమ్మితే formula లాభం పొందాడు. తగ్గింపు ఏమీ ఇవ్వకపోత అతని లాభ శాతం ?
Q54.
A trader marked the price of a commodity so as to include a profit of 25%, but allowed a discount of 16% on the marked price. His actual profit will be:
ఒక వ్యాపారి ఒక వస్తువుపై 25% లాభం కలిపి ధరను నిర్ణయించి, ప్రకటన ధరపై 16% తగ్గింపు ఇచ్చాడు. అతని అసలు లాభ శాతం ఎంత?
Q55.
An invoice of ₹1416 includes 18% GST. Cost excluding tax is ₹960. Find profit before tax.
₹1416 బిల్లులో 18% GST ఉంది. పన్ను లేని కొన్న ధర ₹960. పన్ను ముందు లాభం ఎంత?
Q56.
A shopkeeper reduces the price of his goods by 50% at the time of sale. Initially the price was fixed to get a profit of 25% on selling price after allowing 10% cash discount. Find out his approximate percentage of profit or loss.
ఒక దుకాణదారుడు అమ్మకం సమయంలో తన సరుకుల ధరను 50% తగ్గించాడు. మొదట 10% నగదు తగ్గింపు ఇచ్చిన తర్వాత అమ్మిన ధరపై 25% లాభం వచ్చేలా ధర నిర్ణయించబడింది. అతని సుమారు లాభ లేదా నష్ట శాతం కనుగొనండి.
Q57.
If the cost price of an item is 5⁄9 of its marked price and the profit is 20%, then the percentage of discount is:
ఒక వస్తువు కొన్న ధర, దాని ప్రకటన ధరలో 5⁄9 వంతు మరియు లాభం 20% అయితే, తగ్గింపు శాతం ఎంత?
Q58.
A dealer makes profit of 20% even after giving a 10% discount on the advertised price of a scooter. If he makes a profit of ₹7500 on the sale of the scooter, the advertised price was:
ఒక డీలర్ స్కూటర్ ప్రకటన ధరపై 10% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం పొందుతాడు. స్కూటర్ అమ్మకంపై అతనికి ₹7500 లాభం వస్తే, ప్రకటన ధర ఎంత?
Q59.
(59.)Rajlani sold a machine for Rs. 22,000 with a discount of 8% on the labeled price and made a profit of formula.What would have been the profit percent if the machine was sold without any discount on the labeled price?
ఒక వస్తువును 8% తగ్గించి ఇచ్చి రూ. 22,000 అమ్మితే లాభం వచ్చింది. తగ్గింపు ఇవ్వకుండా అమ్మితే వచ్చే లాభ శాతం?
Q60.
(60.)Meena Kumari goes to a shop and buys a saree, costing Rs. 5,225 including sales tax of12%. The shopkeeper gives her a discount, so that the price is decreased by an amount equivalent to sales tax. The price is decreased by (nearest value)
మీనా కుమారి ఒక చీర రూ.5225 కు 12% సేల్స్ తో కలిపి కొన్నాడు.ఆ దుకాణదారుడు ఇచ్చిన తగ్గింపు, సేల్స్ టాక్స్ కు సమానం. అయితే ధర ఎంత తగ్గింది?