(41.)The cost price of an article is 64% of the marked price. Calculate the gain percent after allowing a discount of 12%
ప్రకటన ధర లో 64% ఒక వస్తువు C.P. 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభ శాతం
Q42.
Arun marks up the computer he is selling by 20% profit and sells them at a discount of 15%. Arun's net gain percent is:
అరుణ్ తాను అమ్మే కంప్యూటర్ ధరను 20% పెంచి, 15% తగ్గింపుతో అమ్ముతాడు. అరుణ్ నికర లాభ శాతం ఎంత?
Q43.
(43.)At what percent above the cost price must a shopkeeper mark his goods so that he gains 20% even after giving a discount of 10% on the marked price?
ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చినా 20% దుకాణదారునికి లాభం రావడానికి అతడు వస్తువు పై ఎంత శాతం మేరకు కొన్న ధర పై హెచ్చింపు కు ప్రకటన ధరనిర్ణయించ వలె
Q44.
(44.)By selling an article at of the marked price, there is a loss of 25%. The ratio of the marked price and the cost price of the article is
ప్రకటిత ధరలో వంతుకు అమ్మితే 25% నష్టం వస్తే ప్రకటిత అసలు ధరల మధ్య నిష్పత్తి?
Q45.
Richa purchased an article at 4⁄5 of its list price and sold it at 20% more than the list price. Richa's profit percent was:
రిచా ఒక వస్తువును దాని జాబితా ధరలో 4⁄5 వంతు ధరకు కొని, జాబితా ధర కంటే 20% ఎక్కువకు అమ్మింది. రిచా లాభ శాతం ఎంత?
Q46.
(46.)Sanjay made a profit of 8% by selling a shirt after offering a discount of 12%. If the marked price of the shirts is Rs. 1080, find its cost price.
సంజయ్ ఒక చొక్కాను 12% తగ్గింపు ఇచ్చి అమ్మితే 8% లాభం పొందాడు. ఆ చొక్కా ప్రకటిత ధర
రూ. 1080, అయితే కొన్న ధర కనుగొనండి
Q47.
A discount of 11 1⁄9% leaves a profit of 14 2⁄7%. Find the exact markup percentage (using the recurring fractions).
11 1⁄9% తగ్గింపు ఇచ్చినా 14 2⁄7% లాభం వస్తుంది. ఖచ్చితమైన ప్రకటిత ధర పెంపు శాతం ఎంత?
Q48.
Four monthly sales are 120, 135, 150, 165 units at discounts 20%, 10%, 5%, 0% respectively on one marked price. Cost per unit ₹240; total profit ₹138825. Find marked price.
నాలుగు నెలల్లో 120, 135, 150, 165 వస్తువులను ఒకే ప్రకటిత ధరపై వరుసగా 20%, 10%, 5%, 0% తగ్గింపులతో అమ్మారు. ఒక్కటి కొన్న ధర ₹240; మొత్తం లాభం ₹138825. ప్రకటిత ధర ఎంత?
Q49.
(49.)Even after reducing the marked price of a transistor by 32, a shopkeeper makes a profit of 15%. If the cost price be Rs. 320, what percentage of profit would he have made if he had sold the transistor at the marked price?
ఒక వస్తువు ప్రకటిత ధరను రూ.32 తగ్గించాక కూడా, ఒక షాపు యజమాని 15% లాభం పొందాడు. వస్తువు కొన్న ధర రూ. 320. ప్రకటిత ధరకే అమ్మి ఉంటె ఎంత శాతం లాభం పొందాడు?
Q50.
(50.)By selling an umbrella for Rs. 300, a shopkeeper gains 20%. During a clearance sale, the shopkeeper allows a discount of 10% on the marked price. His gain percent during the sale is
రూ. 300 ల కు గొడుగును అమ్మితే 20% లాభం వస్తుంది. Clearance sale లో దుకాణదారుడు ప్రకటన ధర పై 10% డిస్కౌంట్ఇస్తే, అమ్మకం వల్ల అతనికి వచ్చిన లాభ శాతం