(71.)Raza purchased a bicycle for Rs. 6810. He had paid a VAT of 13.5%. The list price of the bicycle was
రాజా ఒక సైకిల్‌ను రూ. 6810 కు VAT 13.5% చెల్లించి కొన్నాడు. అయితే సైకిల్ ప్రకటిత ధర ఎంత?
Q72.
Ravi starts a business with ₹45000. After a certain period of time he is joined by Mohan who invests ₹30000. At the end of the year they divide the profit in the ratio 9 : 4. When did Mohan join Ravi?
రవి ₹45,000 తో వ్యాపారం ప్రారంభించాడు. కొంత కాలం తర్వాత మోహన్ ₹30,000 పెట్టుబడితో అతనితో చేరాడు. సంవత్సరం చివరిలో లాభాన్ని 9 : 4 నిష్పత్తిలో పంచుకుంటే, మోహన్ ఎప్పుడు చేరాడు?
Q73.
Rita bought a television set with 20% discount on the labelled price. She made a profit of ₹800 by selling it for ₹16,800. The labelled price of the set was:
రీటా ప్రకటన ధరపై 20% తగ్గింపుతో ఒక టెలివిజన్ సెట్‌ను కొన్నది. దానిని ₹16,800 కు అమ్మడం ద్వారా ₹800 లాభం పొందింది. అయితే ఆ సెట్ ప్రకటన ధర ఎంత?
Q74.
A shopkeeper sold his goods at half the list price and thus lost 20%. If he had sold on the listed price, his gain percentage would be:
ఒక దుకాణదారుడు తన సరుకులను ప్రకటన ధరలో సగానికి అమ్మడం ద్వారా 20% నష్టపోయాడు. ప్రకటన ధరకే అమ్మి ఉంటే అతని లాభ శాతం ఎంత ఉండేది?
Q75.
(75.)The marked price of a shirt and trousers are in the ratio 1: 2. The shopkeeper gives 40% discount on the shirt. If the total discount on the set of the shirt and trousers is 30%, the discount offered on the trousers is
ఒక దుకాణాదారుడు చొక్కా మరియు ప్యాంటు యొక్క ప్రకటిత ధరలు 1: 2. చొక్కా మిద 40% తగ్గింపు ఇస్తాడు. రెండింటి మీద కలిపి తగ్గింపు 30% అయితే ఉంటే, ప్యాంటుపై ఇచ్చే డిస్కౌంట్ శాతం?
Q76.
A dealer purchased a washing machine for ₹7,660. After allowing a discount of 12% on its marked price, he still gains 10%. Find the marked price of the washing machine.
ఒక డీలర్ వాషింగ్ మెషీన్‌ను ₹7,660 కు కొన్నాడు. దాని ప్రకటన ధరపై 12% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా అతనికి 10% లాభం వస్తుంది. వాషింగ్ మెషీన్ ప్రకటన ధర కనుగొనండి.
Q77.
The marked price of an article is 10% higher than cost price. A discount of 10% is given on marked price. In this kind of sale, the seller bears:
ఒక వస్తువు ప్రకటన ధర, కొన్న ధర కంటే 10% ఎక్కువ. ప్రకటన ధరపై 10% తగ్గింపు ఇవ్వబడింది. ఈ అమ్మకంలో విక్రేతకు కలిగేది:
Q78.
A seller wants 30% profit after 25% discount. Find required markup percentage.
25% తగ్గింపు ఇచ్చిన తర్వాత 30% లాభం కావాలంటే ప్రకటిత ధర పెంపు శాతం ఎంత?
Q79.
(79.)If a commission of 10% is given on the written price of an article, the gain is 20%. If the commission is increased to 20%, the gain is
10% తగ్గింపు ఇచ్చి అమ్మితే 20% లాభం పొందుతాడు. ఒకవేళ తగ్గింపు 20% అయితే లాభ శాతం?
Q80.
(80.)A shopkeeper sold an air conditioner for Rs. 25935 with a discount of 9% and earned a profit of 3.74%. What would have been the percentage of profit if no discount were offered?
ఒక దుకాణదారుడు ఎయిర్ కండీషనర్‌ను రూ. 25935 కు 9% తగ్గింపు ఇచ్చి అమ్మిన 3.74% లాభం పొందుతాడు. తగ్గింపు ఇవ్వకపోతే లాభం ?