The average marks of 32 boys of section A of class X is 60 whereas the average marks of 40 boys of section B of class X is 33. The average marks for both the sections combined together is:
10వ తరగతి సెక్షన్ A లోని 32 మంది బాలుర సగటు మార్కులు 60 కాగా, సెక్షన్ B లోని 40 మంది బాలుర సగటు మార్కులు 33. రెండు సెక్షన్ల కలిపిన సగటు మార్కులు ఎంత?
Q53.
There are five boxes in a cargo hold. The weight of the first box is 200 kg and the weight of the second box is 20% more than the weight of the third box, whose weight is 25% more than the first box’s weight the fourth box at 350 kg is 30% lighter than the fifth box. The difference in the average weight of the four heaviest boxes and the four lightest boxes is
ఒక కార్గో లో అయిదు పెట్టెలుఉన్నాయి. మొదటి పెట్టె యొక్క బరువు 200 కిలోలు రెండవ పెట్టె యొక్క బరువు మూడవ పెట్టె బరువు కంటే 20% ఎక్కువ, మూడవ పెట్టె బరువు మొదటి పెట్టె బరువు కంటే 25% ఎక్కువ.నాల్గవ పెట్టె బరువు 350 కిలోలు, ఇది 5వ పెట్టె కంటే 30% బరువు తక్కువ. నాలుగు బరువైన పెట్టెలు మరియు నాలుగు తేలికైన పెట్టెల సగటు బరువులో తేడా
Q54.
The mean of 5 observations is 60, the mean of 10 observations is 30 and mean of 15 observations is 20. The mean of all the 30 observations is
5 ప్రేక్షితాల సరాసరి 60, 10 ప్రేక్షితాల సరాసరి 30 మరియు 15 ప్రేక్షితాల సరాసరి 20. మొత్తం 30 ప్రేక్షితాల సరాసరి ఎంత ?
Q55.
The average monthly salary of all the employees in an industry is ₹12,000. The average salary of male employees is ₹15,000 and that of female employees is ₹8,000. What is the ratio of male employees to female employees?
ఒక పరిశ్రమలోని అందరు ఉద్యోగుల సగటు నెలవారీ జీతం ₹12,000. పురుష ఉద్యోగుల సగటు జీతం ₹15,000 మరియు మహిళా ఉద్యోగుల సగటు జీతం ₹8,000 అయితే, పురుష మరియు మహిళా ఉద్యోగుల నిష్పత్తి ఎంత?
Q56.
The arithmetic mean of 15 numbers is 41.4. Then the sum of these of these numbers is
15 సంఖ్యల అంకమధ్యమం 41.4. ఈ సంఖ్యల మొత్తం
Q57.
Three Science classes A, B and C take a Life Science test. The average score of class A is 83. The average score of class B is 76. The average score of class C is 85. The average score of class A and B is 79 and average score of class B and C is 81. Then the average score of classes A, B and C is:
A, B మరియు C అనే మూడు సైన్స్ తరగతులు లైఫ్ సైన్స్ పరీక్ష రాశాయి. తరగతి A సగటు స్కోరు 83, తరగతి B సగటు స్కోరు 76 మరియు తరగతి C సగటు స్కోరు 85. తరగతి A మరియు B ల సగటు స్కోరు 79 మరియు తరగతి B మరియు C ల సగటు స్కోరు 81 అయితే, A, B మరియు C తరగతుల సగటు స్కోరు ఎంత?
Q58.
Three types of rice whose rates are Rs. 38, Rs. 43 and Rs. 49 per kg are blended together to make a 15 kg of new blend of rice in which there are 8 kgs, 4 kgs, 3 kgs of the respective types of rice. The average price of the new blend of rice is:
కిలో ₹38, ₹43 మరియు ₹49 ధర గల మూడు రకాల బియ్యాలను వరుసగా 8 కిలోలు, 4 కిలోలు మరియు 3 కిలోల పరిమాణంలో కలిపి 15 కిలోల కొత్త మిశ్రమాన్ని తయారు చేశారు. కొత్త బియ్యం మిశ్రమం సగటు ధర ఎంత?
Q59.
The cost of the Red, Green and Blue colours per kg is Rs. 20, Rs. 15 and Rs. 18 respectively. Rang Mahal is a renowned building in which these three colours are being used in the ratio of 3 : 2 : 4. The average cost of all the three colours used per kg is:
ఎరుపు, ఆకుపచ్చ మరియు నీలం రంగుల ధర కిలోకు వరుసగా ₹20, ₹15 మరియు ₹18. రంగ్ మహల్ అనే భవనంలో ఈ మూడు రంగులను 3 : 2 : 4 నిష్పత్తిలో ఉపయోగించారు. ఉపయోగించిన మూడు రంగుల సగటు ధర కిలోకు ఎంత?
Q60.
A library has an average of 510 visitors on Sunday and 240 on other days. The average number of visitors per day in a month of 30 days beginning with a Sunday is
ఒక గ్రంధాలయానికి ఆది వారాలలో సగటున 510 మంది, మిగతా వారాలలో 240 మంది సందర్శకులు వస్తారు. 30 రోజులున్న మాసం ఆదివారంతో ప్రారంభమైతే , ఆ నెలలో సందర్శకుల సగటు. :