Q41.
(41.) A has 50 coins of 10 paise denominations. While B has 10 coins of 50 paise denominations. C has 20 coins of 25 paise denominations while D has 25 coins of 20 paise denominations. The average number of paise per person is:
A వద్ద 10 పైసల నాణేలు 50, B వద్ద 50 పైసల నాణేలు 10, C వద్ద 25 పైసల నాణేలు 20 మరియు D వద్ద 20 పైసల నాణేలు 25 ఉన్నాయి. అయితే ఒక వ్యక్తికి సగటున ఎన్ని పైసలు ఉన్నాయి?
