VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 31–40 of 119 (Page 4 of 12)
Q31.
A librarian purchased 50 story-books for his library. But he saw that he could get 14 more books by spending Rs. 76 more and the average price per book would be reduced by Re. 1. The average price (in Rs.) of each book he bought, was:
ఒక లైబ్రేరియన్ తన లైబ్రరీ కోసం 50 కథల పుస్తకాలను కొన్నాడు. కానీ ₹76 ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మరో 14 పుస్తకాలు పొందవచ్చని మరియు ప్రతి పుస్తకం సగటు ధర ₹1 తగ్గుతుందని అతను గమనించాడు. అయితే అతను కొన్న ఒక్కొక్క పుస్తకం సగటు ధర ఎంత?
Q32.
A man bought 13 articles at ₹70 each, 15 at ₹60 each and 12 at ₹65 each. The average price per article is:
ఒక వ్యక్తి ఒక్కొక్కటి ₹70 చొప్పున 13 వస్తువులు, ఒక్కొక్కటి ₹60 చొప్పున 15 వస్తువులు మరియు ఒక్కొక్కటి ₹65 చొప్పున 12 వస్తువులు కొన్నాడు. ఒక్కొక్క వస్తువు సగటు ధర ఎంత?
Q33.
The average of 1, 3, 5, 7, 9, 11, ... to 25 terms is:
1, 3, 5, 7, 9, 11, ... 25 పదాల వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత?
Q34.
Total weekly emoluments of the workers of a factory is ₹1534. Average weekly emolument of a worker is ₹118. The number of workers in the factory is:
ఒక ఫ్యాక్టరీ కార్మికుల మొత్తం వారపు వేతనం ₹1534. ఒక కార్మికుడి సగటు వారపు వేతనం ₹118. ఫ్యాక్టరీలో కార్మికుల సంఖ్య ఎంత?
Q35.
If the average of m numbers is n² and that of n numbers is m², then the average of (m + n) numbers is:
m సంఖ్యల సగటు n² మరియు n సంఖ్యల సగటు m² అయితే, మొత్తం (m + n) సంఖ్యల సగటు ఎంత?
Q36.
(36.) The average of prime numbers between 1 and 20 is: (Printed as Q.41 in PDF)
1 మరియు 20 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు ఎంత?
Q37.
Find the average of 12, 18, 25 and 35.
12, 18, 25, 35 సంఖ్యల సగటు ఎంత?
Q38.
Find the average of the following sets of scores:
కింది స్కోర్‌ల సగటును కనుగొనండి:
385, 441, 876, 221, 536, 46, 291, 428
Q39.
My Scooty gives an average of 40 kmpl of petrol. But after recent filling at the new pump, its average dropped to 38 kmpl.I investigated and found out that it was due to adulterated petrol. Petrol pumps add kerosene, which is 2/3 cheaper than petrol to increase their profits. Kerosene generates excessive smoke and knocking and gives an average of 18 km per 900 ml. if I paid Rs 30 for a Littre of petrol, what was the additional amount the pump –owner was making?
నా స్కూటీ పెట్రోల్ సరాసరి లీటరకు40 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది.కాని ఇటీవల కొత్త బంకులో పెట్రోలు పోయించుకున్నతర్వాత సగటు లీటరు 38 కిలోమీటర్లకు పడిపోయింది.అది కల్తీ పెట్రోల్ కారణం అని కనుగొన్నాను.వారు పెట్రోల్ లో కిరోసిన్ కలుపుతున్నారు, కిరోసిన్ ధర పెట్రోల్ ధర కంటే 2/3 వ వంతు చౌకైనది దీనివలన బంకు వారు లాభాలు పొందటానికి కారణమవుతుంది.. కిరోసిన్ అధిక పొగ మరియు సౌండ్ ను ఉత్పత్తి చేస్తుంది. కిరోసిన్ 900 మి.లీ సగటున 18 కి.మీ మైలేజి ఇస్తుంది. ఒక లీటర్ పెట్రోల్ కోసం నేను 30 రూపాయలు చెల్లించినట్లయితే, బంకు యజమాని పొందే అదనపు మొత్తం లాభం ఎంత?
Q40.
16 children are divided into two groups A and B of 10 and 6 children respectively. The average percentage of marks obtained by group A is 75% and that of all 16 children is 76%. Find the average percentage of marks obtained by group B.
16 మంది పిల్లలను వరుసగా 10 మంది, 6 మంది గల A మరియు B సమూహాలుగా విభజించారు. A సమూహం సగటు మార్కుల శాతం 75%, మొత్తం 16 మంది పిల్లల సగటు మార్కుల శాతం 76% అయితే, B సమూహం సగటు మార్కుల శాతం ఎంత?