VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 119 (Page 1 of 12)
1
Q1.
A grocer has a sale of Rs 6435, Rs 6927, Rs 6855, Rs 7230 and Rs 6562 for 5 consecutive months. How much sale must he have in the sixth month so that he gets an average sale of Rs 6500?
ఒక కిరానాదారుడి 5 నెలలకు వరుసగా రూ .6435, రూ .6927, రూ. 6855, రూ. 7230, రూ .6562 అమ్మకాలు ఉన్నాయి.  ఆరో నెలలో అతను ఎంత అమ్మకం చేస్తే , తద్వారా అతనికి సరాసరి అమ్మకం రూ .6500 లభిస్తుంది.
Q2.
The mean high temperature of the first four days of a week is 25°C whereas the mean of the last four days is 25.5°C. If the mean temperature of the whole week is 25.2°C then the temperature on the 4th day is:
ఒక వారంలోని మొదటి నాలుగు రోజుల సగటు గరిష్ట ఉష్ణోగ్రత 25°C కాగా, చివరి నాలుగు రోజుల సగటు 25.5°C. మొత్తం వారం సగటు ఉష్ణోగ్రత 25.2°C అయితే, 4వ రోజు ఉష్ణోగ్రత ఎంత?
Q3.
The average weight of liquid in 100 bottles is 500 gm. The total weight of all the bottles is 20 kg. The average weight of a bottle with liquid is:
100 సీసాలలోని ద్రవం సగటు బరువు 500 గ్రాములు. అన్ని ఖాళీ సీసాల మొత్తం బరువు 20 కిలోలు అయితే, ద్రవంతో కూడిన ఒక సీసా సగటు బరువు ఎంత?
Q4.
The average marks of a class of 35 children is 35. The marks of one of the students, who got 35, was incorrectly entered as 65. What is the correct average of the class?
35 మంది పిల్లల తరగతి సగటు మార్కులు 35. 35 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి మార్కులను పొరపాటున 65 గా నమోదు చేశారు. తరగతి సరైన సగటు ఎంత?
Q5.
The average weight of first 11 persons among 12 persons is 95 kg. The weight of 12th person is 33 kg more than the average weight of all the 12 persons. The weight of the 12th person is:
12 మంది వ్యక్తులలో మొదటి 11 మంది సగటు బరువు 95 కిలోలు. 12వ వ్యక్తి బరువు మొత్తం 12 మంది సగటు బరువు కంటే 33 కిలోలు ఎక్కువ. అయితే 12వ వ్యక్తి బరువు ఎంత?
Q6.
The average of n numbers x₁, x₂, ..., x_n is \bar{x}. Then the value of \sum_{i=1}^{n}(x_i - \bar{x}) is equal to:
n సంఖ్యలు x₁, x₂, ..., x_n ల సగటు \bar{x} అయితే, \sum_{i=1}^{n}(x_i - \bar{x}) విలువ దేనికి సమానం?
Q7.
A person purchase 1 kg of tomatoes from each of the 4 place at the rate 1 kg, 2 kg, 3 kg, 4 kg per rupee respectively. On an average, he has purchased x kg of tomatoes per rupee. Then the value of x is
ఒక వ్యక్తి 4 ప్రదేశాల నుండి టమోటాలను ఒక రూపాయికి 1 కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోల చొప్పున కొనుగోలు చేస్తాడు. సగటున, అతను రూపాయికి x కిలో టమోటాలు కొన్నాడు. అప్పుడు x యొక్క విలువ
Q8.
A car owner buys petrol at Rs 17, Rs 19 and Rs 20 per litre for three convective years. Compute the average cost per litre, if he spends Rs 6460 per year.
ఒక కారు యజమాని మూడు వరుస సంవత్సరాలకు పెట్రోల్‌ను లీటరుకు రూ.17, రూ.19 మరియు రూ.20 చొప్పున కొనుగోలు చేస్తాడు. అతను సంవత్సరానికి రూ .6460 ఖర్చు చేస్తే, లీటరుకు సరాసరి ధరను లెక్కించండి.
Q9.
A coaching institute has students in 3 batches X, Y and Z. in a certain examination, the average marks obtained by these batches are 72, 60 and 50 respectively. The average marks of batches X and Y taken together is 69. If the ratio of the number of student in batches Y and Z is 6: 7, what is the average score of all the three batches put together?
ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు X, Y మరియు Z అనే 3 బ్యాచ్లలో ఉన్నారు. ఒక పరీక్షలో, ఈ బ్యాచ్ల ల లోని విద్యార్ధులు పొందిన సగటు మార్కులు వరుసగా 72, 60 మరియు 50. X మరియు Y బ్యాచ్‌ల సగటు మార్కులు 69. Y మరియు Z బ్యాచ్‌లలోని విద్యార్థుల నిష్పత్తి 6: 7 అయితే, మూడు బ్యాచ్‌ల సగటు స్కోరు ఎంత?
Q10.
Six tables and twelve chairs were bought for ₹7,800. If the average price of a table is ₹750, then the average price of a chair would be:
ఆరు టేబుళ్లు మరియు పన్నెండు కుర్చీలను ₹7,800 కు కొన్నారు. ఒక టేబుల్ సగటు ధర ₹750 అయితే, ఒక కుర్చీ సగటు ధర ఎంత?