VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 111–119 of 119 (Page 12 of 12)
12
Q111.
The average of all the numbers between 6 and 50 which are divisible by 5 is:
6 మరియు 50 మధ్య 5 చే భాగించబడే అన్ని సంఖ్యల సగటు ఎంత?
Q112.
There are two groups A and B of a class, consisting of 42 and 28 students respectively. If the average weight of group A is 25 kg and that of group B is 40 kg, find the average weight of the whole class.
ఒక తరగతిలో A మరియు B అనే రెండు గ్రూపులలో వరుసగా 42 మరియు 28 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రూప్ A సగటు బరువు 25 కిలోలు మరియు గ్రూప్ B సగటు బరువు 40 కిలోలు అయితే, మొత్తం తరగతి సగటు బరువు కనుగొనండి.
Q113.
The average rainfall in the months of January and February is 6 cm and in the months of March to June is 5 cm and July to October is 10 cm and in the November and December, it is 6 cm. The average rainfall for the whole year is:
జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో సగటు వర్షపాతం 6 సెం.మీ., మార్చి నుండి జూన్ వరకు 5 సెం.మీ., జూలై నుండి అక్టోబర్ వరకు 10 సెం.మీ. మరియు నవంబర్, డిసెంబర్ నెలల్లో 6 సెం.మీ. అయితే సంవత్సరం పొడవునా సగటు వర్షపాతం ఎంత?
Q114.
12 kg of rice costing ₹30 per kg is mixed with 8 kg of rice costing ₹40 per kg. The average per kg price of mixed rice is:
కిలో ₹30 ఖరీదు చేసే 12 కిలోల బియ్యాన్ని, కిలో ₹40 ఖరీదు చేసే 8 కిలోల బియ్యంతో కలిపారు. కలిపిన బియ్యం సగటు ధర కిలోకు ఎంత?
Q115.
A school has 4 sections of chemistry in class X having 40, 35, 45 and 42 students. The mean marks obtained in chemistry test are 50, 60, 55 and 45 respectively for the 4sections. Determine the overall average of marks per student.
ఒక పాఠశాలలో పదవ తరగతిలో రసాయనశాస్త్ర విభాగాలలో నాలుగు సెక్షన్స్ లో 40, 35, 45 మరియు 42 మంది విద్యార్థులు ఉన్నారు. రసాయనశాస్త్రం పరీక్షలో పొందిన సగటు మార్కులు 4 సెక్షన్స్ లో వరుసగా 50, 60, 55 మరియు 45. ప్రతి విద్యార్థికి మొత్తం మార్కుల సరాసరి
Q116.
The total marks obtained by a student in physics, chemistry and mathematics together is 120 more than the marks obtained by him in chemistry. What is the average marks obtained by him in physics and mathematics together?
ఒక విద్యార్థి భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు గణితశాస్త్రంలో పొందిన మొత్తం మార్కులు రసాయన శాస్త్రంలో అతను పొందిన మార్కుల కంటే 120 ఎక్కువ. భౌతికశాస్త్రం మరియు గణితంలో ఆయన సాధించిన సగటు మార్కులు ఎంత?
Q117.
In a class, average height of all students is 'a' cms. Among them, average height of 10 students is 'b' cms and the average height of the remaining students is 'c' cms. Find the number of students in the class. (Here a > c and b > c)
ఒక తరగతిలోని అందరు విద్యార్థుల సగటు ఎత్తు 'a' సెం.మీ. వారిలో 10 మంది విద్యార్థుల సగటు ఎత్తు 'b' సెం.మీ. మరియు మిగిలిన విద్యార్థుల సగటు ఎత్తు 'c' సెం.మీ. అయితే తరగతిలోని విద్యార్థుల సంఖ్య కనుగొనండి.
Q118.
Six friends have an average height of 167 cms. A boy with height 162 cm leaves the group. Find the new average height.
ఆరుగురు స్నేహితుల సగటు ఎత్తు 167 సెం.మీ. 162 సెం.మీ. ఎత్తు ఉన్న ఒక బాలుడు గ్రూప్ నుండి వెళ్లిపోయాడు. కొత్త సగటు ఎత్తు కనుగొనండి.
Q119.
The mean of 9 observations is 16. One more observation is included and the new mean becomes 17. The 10th observation is:
9 పరిశీలనల సగటు 16. మరొక పరిశీలనను చేర్చగా కొత్త సగటు 17 అయింది. అయితే 10వ పరిశీలన ఎంత?