A student was asked to find the arithmetic mean of the following 12 numbers: 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He found the mean to be 12. The value of x will be:
ఒక విద్యార్థిని 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 మరియు x అనే 12 సంఖ్యల అంకగణిత సగటును కనుగొనమని అడిగారు. అతనికి సగటు 12 వచ్చింది. అయితే x విలువ ఎంత?
Q106.
If the average marks of 1/4th class is 85% and that of 1/3rd class is 70% and the average marks of the rest class is 56%, then the average of the whole class is (for the given subjects):
తరగతిలో 1/4 వంతు మంది సగటు మార్కులు 85%, 1/3 వంతు మంది సగటు మార్కులు 70% మరియు మిగిలిన తరగతి సగటు మార్కులు 56% అయితే, మొత్తం తరగతి సగటు ఎంత?
Q107.
123 typists typed 984 papers in 1/15 hour. The number of papers typed per minute by an average typist is:
123 మంది టైపిస్టులు 1/15 గంటలో 984 పేపర్లను టైప్ చేశారు. ఒక సగటు టైపిస్ట్ నిమిషానికి టైప్ చేసిన పేపర్ల సంఖ్య ఎంత?
Q108.
The average sale of a car dealership was 15 cars per week. After a promotional scheme, the average sale increased to 21 cars per week. Find the percentage increase in sales.
ఒక కార్ల డీలర్‌షిప్‌లో వారానికి సగటున 15 కార్లు అమ్ముడయ్యేవి. ఒక ప్రచార కార్యక్రమం తర్వాత వారానికి సగటు అమ్మకాలు 21 కార్లకు పెరిగాయి. కార్ల అమ్మకాలలో శాతం పెరుగుదల ఎంత?
Q109.
(109.) The average marks of 50 students in a class is 72. The average marks of boys and girls in that subject are 70 and 75 respectively. The number of boys in the class is:
ఒక తరగతిలోని 50 మంది విద్యార్థుల సగటు మార్కులు 72. ఆ సబ్జెక్టులో బాలురు మరియు బాలికల సగటు మార్కులు వరుసగా 70 మరియు 75 అయితే, తరగతిలో బాలుర సంఖ్య ఎంత?
Q110.
The average marks of a student in 4 subjects is 75. If the student obtained 80 marks in the fifth subject, then the new average is
4 సబ్జెక్టులలోఒక విద్యార్థి సరాసరి మార్కులు 75. ఐదవ సబ్జెక్టులో విద్యార్థి మార్కులు 80 పొందితే. సరికొత్త సరాసరి ఎంత