Q91.
The average weight of 3 men A, B and C is 84 kg. Another man D joins the group and the average now becomes 80 kg. If another man E whose weight is 3 kg more than that of D, replaces A, then the average weight of B, C, D and E becomes 79 kg. Then weight of A is:
A, B మరియు C అనే ముగ్గురు వ్యక్తుల సగటు బరువు 84 కిలోలు. D అనే మరొక వ్యక్తి చేరడంతో సగటు 80 కిలోలు అయింది. D కంటే 3 కిలోలు ఎక్కువ బరువున్న E అనే వ్యక్తి A స్థానంలోకి వస్తే, B, C, D మరియు E ల సగటు బరువు 79 కిలోలు అవుతుంది. అయితే A బరువు ఎంత?
