VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 81–90 of 119 (Page 9 of 12)
Q81.
The mean of 14 observations is 23. Find their total.
14 విలువల సగటు 23 అయితే వాటి మొత్తం ఎంత?
Q82.
The average of marks obtained by 100 candidates in a certain examination is 30. If the average marks of passed candidates is 35 and that of the failed candidates is 10, what is the number of candidates who passed the examination?
ఒక పరీక్షలో 100 మంది అభ్యర్థులు పొందిన సగటు మార్కులు 30. ఉత్తీర్ణులైన అభ్యర్థుల సగటు మార్కులు 35 మరియు అనుత్తీర్ణులైన వారి సగటు మార్కులు 10 అయితే, పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య ఎంత?
Q83.
There are 3 groups of students, each containing 25, 50 and 25 students respectively. The mean marks obtained by the first two groups are 60 and 55. The combined means of all groups are 60 and 55. The combined means of all the three groups is 58. What is the mean of the marks scored by the third group?
ఒక్కొక్కరు గ్రూపులో వరుసగా 25, 50 మరియు 25 మంది విద్యార్థులు గల 3 గ్రూపుల విద్యార్థులు ఉన్నారు.  మొదటి రెండు గ్రూపుల లోని విద్యార్ధులు పొందిన సరాసరి మార్కులు 60 మరియు 55. 3 గ్రూపుల విద్యార్థుల సరాసరి 58. మూడవ గ్రూపు సాధించిన మార్కుల సరాసరి ఎంత
Q84.
Hari bought 65 books for Rs 1050 from one shop and 50 books for Rs 1020 from another. What is the average price he paid per book?
హరి ఒక దుకాణం నుండి 65 పుస్తకాలను రూ.1050 కు, మరొక దుకాణం నుండి 50 పుస్తకాలను రూ1020 కి కొన్నాడు. అతను ఒక్కొక్క పుస్తకానికి చెల్లించిన సగటు ధర ఎంత?
Q85.
The average weight of A, B and C is 45 kg. If the average weight of A and B be 40 kg and that of B and C be 43 kg, then the weight of B is:
A, B మరియు C ల సగటు బరువు 45 కిలోలు. A మరియు B ల సగటు బరువు 40 కిలోలు మరియు B మరియు C ల సగటు బరువు 43 కిలోలు అయితే, B బరువు ఎంత?
Q86.
The average marks obtained by 120 candidates in a certain examination is 35.If the average marks of passed candidates is 39 and the failed candidates is 15, then the number of candidates who passed the examination is.
(AP POLICE SI PRELIMS-2018)
ఒక నిర్దిష్ట పరీక్షలో 120 మంది అభ్యర్థులు యొక్క మార్కుల సగటు 35. వారిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కుల సగటు 39 మరియు తప్పిన అభ్యర్థుల మార్కుల సగటు 15 అయితే, ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సంఖ్య
Q87.
Nine students of a class contribute a certain sum of money. Seven of them gave Rs. 50 each and the other two gave respectively Rs. 50 and Rs. 90 more than the average contribution of the class of 9 students. The average contribution of the class of 9 students is:
ఒక తరగతిలోని తొమ్మిది మంది విద్యార్థులు కొంత సొమ్మును విరాళంగా ఇచ్చారు. వారిలో ఏడుగురు ఒక్కొక్కరు ₹50 చొప్పున ఇవ్వగా, మిగిలిన ఇద్దరు 9 మంది విద్యార్థుల సగటు విరాళం కంటే వరుసగా ₹50 మరియు ₹90 ఎక్కువ ఇచ్చారు. 9 మంది విద్యార్థుల సగటు విరాళం ఎంత?
Q88.
A student scores 80% on a 50-mark paper and 65% on a 200-mark paper. Find overall percentage.
50 మార్కుల పేపరులో 80%, 200 మార్కుల పేపరులో 65% సాధించాడు. మొత్తం శాతం ఎంత?
Q89.
The average of 30 results is 20 and the average of other 20 results is 30. What is the average of all the results?
30 ఫలితాల సగటు 20 మరియు మిగిలిన 20 ఫలితాల సగటు 30. మొత్తం ఫలితాల సగటు ఎంత?
Q90.
The average marks obtained by a class of 60 students is 65. The average marks of half of the students is found to be 85. The average marks of the remaining students is:
60 మంది విద్యార్థుల తరగతి పొందిన సగటు మార్కులు 65. సగం మంది విద్యార్థుల సగటు మార్కులు 85 అయితే, మిగిలిన విద్యార్థుల సగటు మార్కులు ఎంత?