VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 119 (Page 3 of 12)
Q21.
A student obtained following marks in percent ages in this semester examination English 50, math’s 65, statistics 70, Economics 58 and Accountancy 63. The weights of these subjects are 2, 2, 1, 1 and 1 respectively. What is the weighted arithmetic means?
ఒక విద్యార్థికి సెమిస్టర్ పరీక్షలో వచ్చిన మార్కుల శాతాలు వరుసగా ఇంగ్లీష్ లో 50, గణితం లో 65, స్టాటిస్టిక్స్ లో 70, ఎకనామిక్స్ లో 58 మరియు అకౌంటెన్సీ లో 63. శాతం మార్కులు సాధించారు. ఆ పరీక్షల వెయిటేజీ వరుసగా 2, 2, 1, 1 మరియు 1. మొత్తం మీద ఫలిత సరాసరి ఎంత?
Q22.
The average monthly expenditure of a family is ₹2,200 during first three months, ₹2,550 during next four months and ₹3,120 during last five months of the year. If the total savings during the year was ₹1,260, what is the average monthly income?
ఒక కుటుంబం సగటు నెలవారీ ఖర్చు సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో ₹2,200, తర్వాతి నాలుగు నెలల్లో ₹2,550 మరియు చివరి ఐదు నెలల్లో ₹3,120. ఆ సంవత్సరంలో మొత్తం పొదుపు ₹1,260 అయితే, సగటు నెలవారీ ఆదాయం ఎంత?
Q23.
The average of 1000.0001, 100.001, 10.01, 1.1 is:
1000.0001, 100.001, 10.01, 1.1 ల సగటు ఎంత?
Q24.
Out of 20 boys, 6 are each of 1 m 15 cm height, 8 are of 1 m 10 cm and rest of 1 m 12 cm. The average height of all of them is:
20 మంది బాలురలో 6 గురు ఒక్కొక్కరు 1 మీ. 15 సెం.మీ. ఎత్తు, 8 మంది 1 మీ. 10 సెం.మీ. మరియు మిగిలినవారు 1 మీ. 12 సెం.మీ. ఎత్తు ఉన్నారు. వారందరి సగటు ఎత్తు ఎంత?
Q25.
The average temperature for Monday, Tuesday, Wednesday and Thursday was 48°. The average temperature for Tuesday, Wednesday, Thursday and Friday was 52°. If the temperature on Monday was 42°, then the temperature on Friday was (in degrees):
సోమ, మంగళ, బుధ మరియు గురువారాల సగటు ఉష్ణోగ్రత 48°. మంగళ, బుధ, గురు మరియు శుక్రవారాల సగటు ఉష్ణోగ్రత 52°. సోమవారం ఉష్ణోగ్రత 42° అయితే, శుక్రవారం ఉష్ణోగ్రత ఎంత?
Q26.
Visitors to a show were charged Rs 15 each on the first day, Rs 7.50 each on the second day and Rs 2.50 each on the third day. The attendance on the three days was in the ratio 2: 5: 13. The average charge per person for the whole shows was
ఒక ప్రదర్శనకు వచ్చిన సందర్శకుల నుండి మొదటి రోజున ఒక్కొక్కరికి 15 రూపాయలు, రెండవ రోజు ఒక్కొక్కరికి 7.50 రూపాయలు మరియు మూడవ రోజుకు ఒక్కొక్కరికి 2.50 రూపాయలు వసూలు చేశారు.  మూడు రోజుల సందర్శకుల హాజరు 2: 5: 13 నిష్పత్తిలో ఉంటే. మొత్తం ప్రదర్శనలకు ఒక్కొక్క వ్యక్తికి సగటు ఛార్జీ
Q27.
The average of some natural numbers is 15. If 30 is added to first number and 5 is subtracted from the last number the average becomes 17.5, then the number of natural numbers is:
కొన్ని సహజ సంఖ్యల సగటు 15. మొదటి సంఖ్యకు 30 కలిపి, చివరి సంఖ్య నుండి 5 తీసివేస్తే సగటు 17.5 అవుతుంది. అయితే ఆ సహజ సంఖ్యల సంఖ్య ఎంత?
Q28.
The body weight of seven students of a class is recorded as 54 kg, 78 kg, 43 kg , 82 kg, 67 kg, 42 kg and 75 kg . What is the average body weight of all the seven students?
ఒక తరగతిలో ఏడుగురు విద్యార్థుల బరువులు 54 కిలోలు, 78 కిలోలు, 43 కిలోలు, 82 కిలోలు, 67 కిలోలు, 42 కిలోలు మరియు 75 కిలోలు. ఏడుగురు విద్యార్థుల సగటు బరువు ఎంత?
Q29.
If the difference between the average of x, y and y, z is 12, then the difference between x and z is:
x, y ల సగటుకు మరియు y, z ల సగటుకు మధ్య తేడా 12 అయితే, x మరియు z ల మధ్య తేడా ఎంత?
Q30.
(30.) The values 10 and 20 occur 6 and x times. Their mean is 16. Find x.
10, 20 విలువలు వరుసగా 6, x సార్లు వచ్చాయి. సగటు 16 అయితే x ఎంత?