VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Averages · Averages · Fundamentals and Combined Averages
HomePracticeArithmeticAveragesAveragesFundamentals and Combined Averages
Arithmetic · Averages · Averages

Fundamentals and Combined Averages

119 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 61–70 of 119 (Page 7 of 12)
Q61.
The average of 25 results is 20. The average of first 12 results is 15 and that of the last 12 results is 18. Then, the 13th result is:
25 ఫలితాల సగటు 20. మొదటి 12 ఫలితాల సగటు 15 మరియు చివరి 12 ఫలితాల సగటు 18 అయితే, 13వ ఫలితం ఎంత?
Q62.
There are 100 students in 3 sections A, B and C of a class. The average marks of all the 3 sections was 84. The average of B and C was 87.5 and the average marks of A is 70. The number of students in A was:
ఒక తరగతిలోని A, B మరియు C అనే 3 సెక్షన్లలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 3 సెక్షన్ల సగటు మార్కులు 84. B మరియు C ల సగటు 87.5 మరియు A సగటు మార్కులు 70 అయితే, సెక్షన్ A లోని విద్యార్థుల సంఖ్య ఎంత?
Q63.
The average of 100 numbers is 44. The average of these 100 numbers and 4 other new numbers is 50. The average of the four new numbers will be:
100 సంఖ్యల సగటు 44. ఈ 100 సంఖ్యలు మరియు 4 కొత్త సంఖ్యల సగటు 50. ఆ నాలుగు కొత్త సంఖ్యల సగటు ఎంత?
Q64.
A student obtained 60, 75 and 85 marks respectively in three monthly examinations in physics and 95 marks in the final examination. The three monthly examinations are equal weight age whereas the final examination is weighted twice as much as a monthly examination. His average marks in physics are
ఒక విద్యార్ధికి మూడు వరుస నెలవారీ వరుస భౌతికశాస్త్రం పరీక్షలలో వరుసగా 60, 75 మరియు 85 మార్కులు వచ్చాయి, చివరి పరీక్షలో 95 మార్కులు సాధించాడు. మూడు నెలవారీ వరుస పరీక్షలు సమాన వెయిటేజీ అయితే, చివరి పరీక్ష వెయిటేజీ నెలవారీ పరీక్షల వెయిటేజీ కంటే రెండు రెట్లు. భౌతిక శాస్త్రంలో అతని సగటు మార్కులు
Q65.
The mean of x₁,…,x₈ is 11. Find the mean of 3x₁−4,…,3x₈−4.
x₁,…,x₈ సగటు 11. 3x₁−4,…,3x₈−4 సగటు ఎంత?
Q66.
If the average weight of 6 students is 50 kg; that of 2 students is 51 kg; and that of other 2 students is 55 kg; then the average weight of all students is:
6 మంది విద్యార్థుల సగటు బరువు 50 కిలోలు; 2 గురు విద్యార్థుల సగటు బరువు 51 కిలోలు; మరియు మరో 2 గురు విద్యార్థుల సగటు బరువు 55 కిలోలు అయితే, మొత్తం విద్యార్థుల సగటు బరువు ఎంత?
Q67.
Two groups average 32 and 47. Their combined average is 38. Find the ratio of the first group size to the second, expressed as a fraction.
రెండు సమూహాల సగటులు 32, 47. ఉమ్మడి సగటు 38. మొదటి సమూహం సంఖ్యకు రెండవ సమూహం సంఖ్యకు గల నిష్పత్తిని భిన్నంగా కనుగొనండి.
Q68.
The average of 8 numbers is 27. If each of the numbers is multiplied by 8, find the average of new set of numbers.
8 సంఖ్యల సగటు 27. ప్రతి సంఖ్యను 8 తో గుణిస్తే, కొత్త సంఖ్యల సగటు కనుగొనండి.
Q69.
In a primary school the average weight of meal students is 65.9 kg and the average weight of female student is 57kg. If the average weight of the entire Student (both male and female) is 60.3 kg and the number of male student in the school is 66, what is the number of female students in the school?
ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థులులో బాలుర సగటు బరువు 65.9 కిలోలు మరియు బాలికల సగటు బరువు 57 కిలోలు.  అందరి విద్యార్థుల సగటు బరువు (బాలురు మరియు బాలికలు) 60.3 కిలోలు. పాఠశాలలో బాలుర సంఖ్య 66 అయితే, పాఠశాలలో బాలికల సంఖ్య ఎంత?
Q70.
The average of 12 numbers is 9. If each number is multiplied by 2 and added to 3, the average of the new set of numbers is:
12 సంఖ్యల సగటు 9. ప్రతి సంఖ్యను 2 తో గుణించి 3 కలిపితే, కొత్త సంఖ్యల సగటు ఎంత?