ఆంధ్రప్రదేశ్‌లో 1058,
తెలంగాణలో 961…
దేశవ్యాప్తంగా మొత్తం 30,041 పోస్టులు ఉండగా… తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1058, తెలంగాణలో 961 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగానికి ఎంపికైతే రోజులో కేవలం నాలుగు లేదా ఐదు గంటలు మాత్రమే పని ఉంటుంది. ఈ వర్క్‌తో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ అందిస్తారు. విధులు నిర్వర్తించడానికి అవసరమైతే ల్యాప్‌టాప్ తపాలా శాఖ సమకూరుస్తుంది. సైకిల్ తొక్కడం కచ్చితంగా వచ్చి ఉండాలి.