[:en]ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1054 సెక్యూరిటీ అసిస్టెంట్లు[:]

  • Post author:
  • Post published:October 23, 2018
  • Post category:Notifications
  • Post last modified:October 23, 2018

[:en][vc_row 0=””][vc_column][vc_column_text 0=””]భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో…

దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ స‌బ్సిడ‌రీ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

పోస్టు: సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్

ఖాళీలు: 1054. వీటిలో విజయవాడ-20, హైద‌రాబాద్‌-36.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకు సంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి.
టైర్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ సమయంలో ఈ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

వయసు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 27 ఏళ్లు మించకూడదు. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యఃప‌రిమితిలో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

ఎంపిక: రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.

ప‌రీక్షా విధానం: టైర్ 1 రాత‌ప‌రీక్ష‌లో 100 మ‌ల్టిపుల్ ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. 2 గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాలి. వంద మార్కులు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతు చొప్పున మార్కులు త‌గ్గిస్తారు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి 40; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, అన‌లిటిక‌ల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 చొప్పున ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. టైర్ 2 డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌. ఇందులో ఇంగ్లిష్ నుంచి ప్రాంతీయ భాష‌కు అలాగే ప్రాంతీయ భాష నుంచి ఇంగ్లిష్‌కు ఇచ్చిన ప్యాసేజ్‌ను అనువాదం చేయాల్సి ఉంటుంది. ఇక చివ‌రి ద‌శ అయిన‌ టైర్ 3 అనేది ఇంట‌ర్వ్యూ/ ప‌ర్స‌నాలిటీ టెస్ట్. దీనిలో అభ్య‌ర్థి ప్రాంతీయ భాష‌పై ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు, మ‌హిళ‌లు ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివ‌రి తేది: నవంబరు 10
ఫీజు చెల్లించడానికి చివరి తేది: నవంబరు 13
వెబ్‌సైట్‌: https://mha.gov.in/[/vc_column_text][/vc_column][/vc_row][:te]భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో… దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ స‌బ్సిడ‌రీ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
పోస్టు: సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్
ఖాళీలు: 1054. వీటిలో విజయవాడ-20, హైద‌రాబాద్‌-36.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. అభ్యర్థి దరఖాస్తు చేసుకునే బ్యూరోకు సంబంధించిన ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. టైర్ 2 రాతపరీక్ష, ఇంటర్వ్యూ సమయంలో ఈ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
వయసు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు 27 ఏళ్లు మించకూడదు. రిజ‌ర్వ్‌డ్ అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యఃప‌రిమితిలో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.
ఎంపిక: రెండంచెల రాతపరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
ప‌రీక్షా విధానం: టైర్ 1 రాత‌ప‌రీక్ష‌లో 100 మ‌ల్టిపుల్ ఆబ్జెక్టివ్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. 2 గంట‌ల్లో స‌మాధానాలు గుర్తించాలి. వంద మార్కులు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతు చొప్పున మార్కులు త‌గ్గిస్తారు. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ నుంచి 40; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, అన‌లిటిక‌ల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 20 చొప్పున ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. టైర్ 2 డిస్క్రిప్టివ్ ప‌రీక్ష‌. ఇందులో ఇంగ్లిష్ నుంచి ప్రాంతీయ భాష‌కు అలాగే ప్రాంతీయ భాష నుంచి ఇంగ్లిష్‌కు ఇచ్చిన ప్యాసేజ్‌ను అనువాదం చేయాల్సి ఉంటుంది. ఇక చివ‌రి ద‌శ అయిన‌ టైర్ 3 అనేది ఇంట‌ర్వ్యూ/ ప‌ర్స‌నాలిటీ టెస్ట్. దీనిలో అభ్య‌ర్థి ప్రాంతీయ భాష‌పై ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీకి చెందిన పురుష అభ్యర్థులకు రూ.50. ఎస్సీ/ ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు, మ‌హిళ‌లు ఫీజు చెల్లించ‌న‌వ‌సరం లేదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివ‌రి తేది: నవంబరు 10
ఫీజు చెల్లించడానికి చివరి తేది: నవంబరు 13
వెబ్‌సైట్‌: https://mha.gov.in/[:]

Loading

Comments

comments