Consider the statements on Continental Drift Theory:
ఖండచలన సిద్ధాంతం ప్రకారం పేంజియా విడిపోవడం మరియు గోండ్వానాలాండ్ గురించిన ప్రకటనలలో సరైనవి:
Q32.
Identify the incorrect statement:
భూకంపనాభి మరియు అధికేంద్రానికి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి:
Q33.
Granite is a/an:
గ్రానైట్ అనేది:
Q34.
Match the following:
List I (Landform):
a. Delta,
b. Cirque,
c. Cliffs,
d. Sand Dunes
List II (Geomorphic agent):
I. Waves and Currents,
II. Winds,
III. Running water,
IV. Glaciers
భూస్వరూపాలను వాటి కారకాలతో జతపరచండి
జాబితా I (భూస్వరూపం):
a. డెల్టా,
b. సిర్క్,
c. కొండచరియలు,
d. ఇసుక దిబ్బలు
జాబితా II (భూస్వరూప కారకం):
I. అలలు మరియు ప్రవాహాలు,
II. గాలులు,
III. ప్రవహించే నీరు,
IV. హిమానీనదాలు
Q35.
In which of the following layers of the atmosphere do meteorites burn up when they enter from space?
అంతరిక్షం నుండి వచ్చే ఉల్కలు వాతావరణంలోని ఏ పొరలో కాలిపోతాయి?
Q36.
Match the following on heating and cooling of Atmosphere:
List I (Process):
a. Advection,
b. Convection,
c. Insolation,
d. Conduction
List II (Mechanism):
I. Horizontal heating,
II. Vertical heating,
III. Direct heating,
IV. Heating the lower layers
వాతావరణ తాపన చర్యలను వాటి విధానాలతో జతపరచండి.
జాబితా I (ప్రక్రియ): a. అడ్వెక్షన్,
b. కన్వెక్షన్,
c. ఇన్సోలేషన్,
d. కండక్షన్
జాబితా II (యంత్రాంగం):
I. క్షితిజ సమాంతర తాపనం,
II. నిలువు తాపనం,
III. ప్రత్యక్ష తాపనం,
IV. దిగువ పొరలను వేడి చేయడం
Q37.
Consider the following statements about Lakshadweep:
I. Kavaratti is the largest city in Lakshadweep Islands.
II. Nine Degree Channel separates Minicoy Island of Lakshadweep from Maldives.
లక్షద్వీప్ దీవులకు సంబంధించిన ప్రకటనలు:
I. కవరత్తి అతిపెద్ద నగరం.
II. తొమ్మిది డిగ్రీ ఛానల్ మినీకాయ్ను మాల్దీవుల నుండి వేరు చేస్తుంది.
Q38.
Match the following:
List I (Ocean Bottom Relief):
a. Continental Shelf,
b. Continental Slope,
c. Deep Sea Plain,
d. Oceanic Deeps
List II (Characteristic feature):
I. Presence of canyons and trenches,
II. Associated with active volcanoes and strong earthquakes,
III. Presence of massive sedimentary deposits,
IV. Presence of fine-grained sediments
సముద్రభూతల నిమ్నోన్నతాలను వాటి విశిష్ట లక్షణాలతో జతపరచండి.
జాబితా I (సముద్రపు అడుగుభాగపు ఉపరితలం):
ఎ. ఖండాంతర అంచు,
బి. ఖండాంతర వాలు,
సి. లోతైన సముద్ర మైదానం,
డి. సముద్రపు లోతులు
జాబితా II (లక్షణం):
I. లోయలు మరియు అగాధాల ఉనికి,
II. క్రియాశీల అగ్నిపర్వతాలు మరియు బలమైన భూకంపాలతో సంబంధం,
III. భారీ అవక్షేప నిక్షేపాల ఉనికి,
IV. సూక్ష్మ రేణువుల అవక్షేపాల ఉనికి
Q39.
Identify the correct arrangement of the following water bodies as per their salinity in decreasing order:
వాటి లవణీయత ప్రకారం, తగ్గుతున్న క్రమంలో కింది నీటి వనరుల సరైన అమరికను గుర్తించండి:
Q40.
Which of the following mountains are young fold mountains?