VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
Previous Question Papers · APPSC

Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 21–30 of 150 (Page 3 of 15)
Q21.
By which one of the following Acts was the Governor-General of Bengal designated as the Governor-General of India?
కింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారత గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డారు?
Q22.
During India's colonial period, the Downward Filtration Theory was related to:
భారతదేశ వలసరాజ్యాల కాలంలో 'కిందికి వడపోత సిద్ధాంతం' దేనికి సంబంధించినది?
Q23.
Who said that "a single shelf of a good European Library was worth the whole native literature of India and Arabia"?
"ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యాని కంటే విలువైనది" అని ఎవరు చెప్పారు?
Q24.
Which of the following is not correctly matched (Organisation and Person)?
క్రింది వాటిలో సరైనది కాని జత ఏది?
Q25.
Who among the following introduced the Blue Water Policy?
నీలి నీటి విధానం ప్రవేశపెట్టిన వారు ఎవరు?
Q26.
Lottery Committee (1817) of the British Rule was related to:
బ్రిటిష్ పాలనా కాలంలోని లాటరీ కమిటీ (1817) దేనికి సంబంధించినది?
Q27.
Who founded the 'Indian Society of Oriental Art' to revive ancient art traditions of India?
భారతీయ ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి 'ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్'ని ఎవరు స్థాపించారు?
Q28.
Who among the following had resigned from the Viceroy's Executive Council protesting Jallianwala Bagh Massacre?
జలియన్‌వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేసిన వారు ఎవరు?
Q29.
Which of the following pairs is not correctly matched?
క్రింది జతలలో సరికానిది ఏది?
Q30.
Which of the following statements is correct regarding the Lex Loci Act of 1850?
1850 లెక్స్ లోకీ చట్టంకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది?