VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
HomePracticePrevious Question PapersAPPSCGroup-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)
Previous Question Papers · APPSC

Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 150 (Page 1 of 15)
1
Q1.
'Anda, harmika and chhatri' are integral parts of which one of the following Buddhist monuments?
'అండము, హర్మిక మరియు ఛత్రము' అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం?
Q2.
Which among the following pillar inscriptions of Ashoka states that the land revenue rate of Lumbini was reduced to one-eighth?
కింది అశోకుని స్థూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు ఎనిమిదో వంతుకు తగ్గించబడిందని పేర్కొంది?
Q3.
Consider the following statements:
a. Humayun brought famous painters Mir Sayyid Ali and Abdus Samad from Iran to Delhi.
b. Jahangir's reign is considered as the 'Golden period of the Mughal painting'.
c. During the reign of Jahangir, European painting was introduced at the Mughal court by the Danish merchants.
Which of the statements given above is/are incorrect?
కింది ప్రకటనలను పరిగణించండి:
a. హుమాయున్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమదను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చాడు.
b. జహంగీర్ పాలన 'మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణ యుగం'గా పరిగణించబడుతుంది.
c. జహంగీర్ పాలనలో, డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్‌ను ప్రవేశపెట్టారు.
Q4.
Which Mauryan officer was the incharge of Weights and Measures?
ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు?
Q5.
Romaka Siddhanta written by Varahamihira deals with:
వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది?
Q6.
Which one of the following books was not written by Harshavardhana?
కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది?
Q7.
Which of the following statements is incorrect with reference to Permanent Settlement?
పర్మనెంట్ సెటిల్మెంట్‌కు సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది సరికానిది?
Q8.
Match List I with List II and select the correct answer using the codes given below the lists:
List I (Delhi Sultans):
a. Muhammad bin Tughlaq,
b. Alauddin Khalji,
c. Iltutmish,
d. Firuz Shah Tughlaq
List II (Reforms):
I. Branding of Horses,
II. Token Currency,
III. Development of Irrigation,
IV. Introducing Silver Tankas
జాబితా I ని జాబితా II తో జతపరచండి మరియు జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జాబితా I (ఢిల్లీ సుల్తానులు):
ఎ. ముహమ్మద్ బిన్ తుగ్లక్,
బి. అలావుద్దీన్ ఖల్జీ,
సి. ఇల్తుత్మిష్,
డి. ఫిరోజ్ షా తుగ్లక్
జాబితా II (సంస్కరణలు):
I. గుర్రాలకు ముద్ర వేయడం,
II. టోకెన్ కరెన్సీ,
III. నీటిపారుదల అభివృద్ధి,
IV. వెండి టంకాలను ప్రవేశపెట్టడం
Q9.
Among Ashtapradhans of Shivaji, the Sar-i-Naubat was associated with which of the following tasks?
శివాజీ యొక్క అష్టప్రధానులలో, సార్-ఇ-నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది?
Q10.
Match List I with List II and select the correct answer using the codes given below the lists:
List I (Leaders):
a. Kunwar Singh,
b. Hazrat Mahal,
c. Nana Saheb,
d. Bakht Khan
List II (Revolt Centres):
I. Kanpur,
II. Delhi,
III. Arrah (Bihar),
IV. Lucknow
జాబితా I ని జాబితా II తో జతపరచండి మరియు జాబితాల క్రింద ఇవ్వబడిన కోడ్‌లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
జాబితా I (నాయకులు):
ఎ. కున్వర్ సింగ్,
బి. హజ్రత్ మహల్,
సి. నానా సాహెబ్,
డి. బఖ్త్ ఖాన్
జాబితా II (తిరుగుబాటు కేంద్రాలు):
I. కాన్పూర్,
II. ఢిల్లీ,
III. ఆరా (బీహార్),
IV. లక్నో
APPSC — Group-II Prelims Notification No.11/2023 - (Published on 10/04/2024) (Page 1) | VV Academy